SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Telugu News
  • »Urfi Javed

Urfi Javed

    వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ప్రముఖ నటి

    వికటించిన సర్జరీ.. గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన ప్రముఖ నటి

    మోడల్, బిగ్ బాస్ కంటెస్టెంట్, బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ అంటే తెలియని వారు ఉండరు. కాదేది డ్రస్సుకు అనర్హం అంటూ ఆమె వేసుకునే పిచ్చి డ్రెస్సులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.

    Published Date - Mon - 24 July 23
    పో*ర్న్ సైట్‌లో ఆ నటి ఫోటోలు! అలాంటి దాన్ని కాదంటూ కన్నీరు!

    పో*ర్న్ సైట్‌లో ఆ నటి ఫోటోలు! అలాంటి దాన్ని కాదంటూ కన్నీరు!

    అమ్మాయిల ఫోటోలు కనబడితే చాలు కొందరు వెర్రెక్కిపోతారు. మార్ఫింగ్ చేసేసి వాటిని అశ్లీల వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తుంటారు. కొందరు ఎలాంటి మార్ఫింగ్ లేకున్నా డైరెక్ట్ అప్లోడ్ చేస్తుంటారు. ఓ ప్రముఖ నటి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె ఫోటోలు అశ్లీల వెబ్ సైట్ లో అప్లోడ్ చేయడంతో.. వాటిని తీసేయమని అడిగితే రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. రూ. 50 లక్షలు ఇస్తేనే ఫోటోలు తొలగిస్తాం అంటూ చెప్పారు.

    Published Date - Tue - 11 April 23
    నటికి చేదు అనుభవం.. ఆమె లగేజీతో పారిపోయిన ట్యాక్సీ డ్రైవర్!

    నటికి చేదు అనుభవం.. ఆమె లగేజీతో పారిపోయిన ట్యాక్సీ డ్రైవర్!

    ఆ భామ ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్. అలాంటిది ఆమె వస్తువులు తీసుకుని ట్యాక్సీ డ్రైవర్ జంప్ అయిపోయాడు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

    Published Date - Wed - 22 February 23
    జీన్స్ ఫ్యాంట్‌కి క్రియేటివ్ టచ్ ఇచ్చిన నటి ఉర్ఫీ జావేద్.. ఫొటోలు వైరల్

    జీన్స్ ఫ్యాంట్‌కి క్రియేటివ్ టచ్ ఇచ్చిన నటి ఉర్ఫీ జావేద్.. ఫొటోలు వైరల్

    గతంలో కొత్త దుస్తులు కొనాలన్నా, ధరించాలన్నా పండుగలు, పుట్టిన రోజులు రావాల్సిందే. ఏడాది మొత్తంలో ఆరు జతల బట్టలు కూడా కొనేవారు కాదూ. కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నం. నెలలోనే రెండు మూడు జతల బట్టలు కొనుగోలు చేస్తున్నారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్, మీ షో వంటి ఈ కామర్స్ సంస్థలు, ముగింట్లోకి డెలివరీ వంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చాక.. వీటి కొనుగోలు మరింత తేలికగా మారింది. ట్రెండ్ కూడా ఎప్పటికప్పుడూ మారిపోతుండటంతో వాటిని […]

    Published Date - Fri - 3 February 23
    అద్దెకు ఇల్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందిపడుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ

    అద్దెకు ఇల్లు ఇవ్వకపోవడంతో ఇబ్బందిపడుతోన్న బిగ్‌బాస్ బ్యూటీ

    బిగ్‌బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి వినే ఉంటారు. కురచ దుస్తులతో ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేస్తూ నిత్యం సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటారు ఉర్ఫీ. విభిన్నమైన దుస్తులు ధరిస్తూ యూత్ ఆడియెన్స్‌లో క్రేజ్ తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏదైనా అంటే తనకు నచ్చినట్లుగా ఉంటానంటూ బదులిస్తుంటారు. అలాంటి ఉర్ఫీ జావేద్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వస్త్రధారణ విషయంలో శ్రుతిమించి తరచూ విమర్శలు ఎదుర్కొంటున్న ఈ అందాల భామకు ముంబైలో ఎవరూ అద్దెకు ఇవ్వడం లేదట. తనకు వచ్చే రాజకీయ […]

    Published Date - Thu - 26 January 23
    రే*ప్ చేస్తా, చంపేస్తా అంటూ నటికి బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్..

    రే*ప్ చేస్తా, చంపేస్తా అంటూ నటికి బెదిరింపులు.. నిందితుడు అరెస్ట్..

    లేడీ సెలబ్రిటీలకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ అనేది మామూలే. అయితే ఆ ఫాలోవర్స్ లో వరస్ట్ క్యాండిడేట్స్ కూడా ఉంటారు. గతంలో అనసూయని ట్విట్టర్ లో అసభ్య పదజాలంతో తిడుతూ.. బాడీ షేమింగ్ చేస్తూ వేధించాడో యువకుడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్ ని వేధించిన యువకుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉర్ఫీ జావేద్ గత కొంతకాలంగా బెదిరింపులను ఎదుర్కొంటుంది. అత్యాచారం చేస్తామని, చంపేస్తామని కొంతమంది ఆమెను బెదిరిస్తున్నారు. […]

    Published Date - Thu - 22 December 22
    ఆ పది మంది పిల్లలపై పోలీస్‌ కేసు పెడతా: బోల్డ్‌ నటి

    ఆ పది మంది పిల్లలపై పోలీస్‌ కేసు పెడతా: బోల్డ్‌ నటి

    ఉర్ఫీ జావెద్‌.. సోషల్‌ మీడియాను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారికి ఈ పేరుతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆమె తన కొత్త కొత్త, వింత వింత లుక్స్‌తో తరచుగా నెటిజన్ల మతి పోగొడుతూ ఉంటారు. ఈ మేరకు తన డ్రెస్సింగ్‌ స్టైల్‌తో బోల్డ్‌నెస్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. సోషల్‌ మీడియా వేదికగా ఎంత వ్యతిరేకత వచ్చినా.. ఇబ్బందులు ఎదురైనా తన పంథా మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. ‘‘నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో’’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే […]

    Published Date - Mon - 5 December 22
    మరో సారి హద్దులు దాటిన నటి.. ఈ సారి అందాల్ని గ్లాసులతో దాస్తూ..

    మరో సారి హద్దులు దాటిన నటి.. ఈ సారి అందాల్ని గ్లాసులతో దాస్తూ..

    ప్రముఖ నటి ఉర్ఫీ జావెద్‌ మరోసారి రెచ్చిపోయారు. ఎప్పటిలా కాకుండా ఈ సారి కొత్త పద్దతిలో అందాల ఆరబోతకు తెరతీశారు. రెండు వైన్‌ గ్లాసులు అడ్డుగా తన అందాల్ని దాస్తూ కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్నారు. ఉర్ఫీ జావెద్‌ నిన్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ వీడియోలో విచిత్రమైన హెయిర్‌ స్టైల్‌, తీక్షణమైన చూపుతో.. ఆమె ఒంటిపై ఒక్క నూలు పోగు కూడా లేకుండా ఉన్నారు. తన అందాలకు అడ్డుగా ఓ రెండు  […]

    Updated On - Wed - 23 November 22
    బిగ్ బాస్ బ్యూటీకి హత్యా బెదిరింపులు.. ఘాటుగా స్పందించిన నటి!

    బిగ్ బాస్ బ్యూటీకి హత్యా బెదిరింపులు.. ఘాటుగా స్పందించిన నటి!

    సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. మరి ఈ రంగుల ప్రపంచంలో ఎక్కువ కాలం ఉండాలంటే అభిమానులకు దగ్గరగా ఉండాలి. అందులో భాగంగానే నటీ నటీలు సోషల్ మీడియా వేదికగా తమ అందచందాలను ఒలక బోస్తూ.. ఫొటోలు షేర్ చేస్తుంటారు. హాట్ హాట్ పిక్ లను పోస్ట్ చేస్తు కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంటారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ బ్యూటీ తన అందంతో కాకుండా తను వేసుకునే డ్రస్సులతో పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు డ్రస్సింగ్ […]

    Updated On - Mon - 14 November 22
    యువనటిపై కేసు నమోదు.. ఎందుకంటే..!

    యువనటిపై కేసు నమోదు.. ఎందుకంటే..!

    బాలీవుడ్ లో బిగ్ బాస్ కి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత ఇండస్ట్రీలో స్టార్లుగా మారిన వారు ఉన్నారు. కొంతమంది టెలివిజన్ సీరియల్స్ లో బిజీ అయ్యారు. బిగ్ బాస్ ఓటీటీలో ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా నిలిచి ఫేమస్ అయిన ఉర్ఫీ జావేద్ అంటే తెలియనివారు ఉండరు. తన ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది. ఈమె […]

    Updated On - Wed - 26 October 22

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Most viewed

    • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

    • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam