టీమిండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా సెల్పీ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. సెల్పీ ఇవ్వలేదని కొందరు వ్యక్తులు షాపై దాడి చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పృథ్వీ షాకు అండగా నిలబడ్డాడు సచిన్ కొడుకు అర్జున్ టెండుల్కర్.
టాలీవుడ్ హీరోయిన్స్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధిని సైతం జయించిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. సోనాలి బింద్రే, మనీషా కొయిరాలా, హంసా నందిని వంటి హీరోయిన్లు క్యాన్సర్ తో పోరాడి గెలిచారు. మమతా మోహన్ దాస్, కల్పికా గణేష్ వంటి నటీమణులు కూడా అనారోగ్య సమస్యలతో బాధపడిన వారే. రీసెంట్ గా సమంత కూడా మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి కోలుకున్న […]
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ నెల రోజుల క్రితం కారు ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ దాదాపు 40 రోజులుగా ఆస్పత్రి బెడ్ పై చికిత్స తీసుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం పంత్ ముంబైలోని ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక పంత్ మోకాలికి సర్జరీ జరగడంతో.. అతడు తిరిగి మైదానంలో అడుగుపెట్టడానికి కనీసం 6 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. అయితే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు […]
మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా శ్రీలంకను 2-1 తేడాతో టీమిండియా ఓడించి, సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఏక పక్షంగా సాగిన మ్యాచ్ లో భారత్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలుత రాహుల్ త్రిపాఠి తుపాన్ ఇన్నింగ్స్ ఆడితే.. తర్వాత సూర్య కుమార్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ.. కేవలం 51 బంతుల్లోనే 9 సిక్స్ లు, 7 ఫోర్లతో 112 పరుగులు చేసి అజేయంగా […]
విరాట్ కోహ్లీ.. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ కు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సమయాన్ని ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కు వెళ్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రముఖ తీర్థయాత్ర ప్రదేశాలను దర్శించుకుంటూ సమయాన్ని గడుపుతున్నాడు. ఇక ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు విరాట్. అదీకాక కోహ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ అన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా విరాట్ కోహ్లీ తన ఇన్ స్టా గ్రామ్ స్టోరీగా […]
గత కొంత కాలంగా ఇటు క్రికెట్ ప్రపంచంలో.. అటు సినిమా పరిశ్రమలో వినిపిస్తున్న పేర్లు.. రిషభ్ పంత్, ఊర్వశి రౌటెలా. వీరిద్దరి మీద గత కొన్ని రోజులుగా వార్తలు షికార్లు చేస్తున్న సంగతి మనందరికి తెలిసిందే. గతంలో వీరిద్దరు డేటింగ్ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే వారిద్దరు గత కొంత కాలంగా దూరాన్ని మెయింటెన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంత్ పై సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు పోస్ట్ లు షేర్ చేసింది ఊర్వశి. […]
సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సాధారణంగా అందరు తమ తమ ఫోటోలను అందులో షేర్ చేస్తుంటారు. దీనికి సెలబ్రిటీస్ సైతం అతీతం కాదు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా కానీ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బబ్లీ బ్యూటీ కరీనా కపూర్ తన భర్త అయిన సైఫ్ అలీ ఖాన్ పిక్ ను ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీగా […]
టీమిండియా క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డపేరు మహేంద్ర సింగ్ ధోని. అవసాన దశలో ఉన్న టీమిండియాను ప్రపంచ మేటి జట్లలో ఒకటిగా నిలిపాడు ఈ మహేంద్రుడు. 1983 తర్వాత వరల్డ్ కప్ ముద్దాడాలనే సుదీర్ఘ నిరీక్షణకు 2011లో తెరదించాడు ధోని. అదీకాక 2007 టీ20 వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీలను టీమిండియాకు అందించిన ఏకైక సారథిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే అన్ని ఫార్మాట్ ల నుంచి వైదొలిగి, ఒక్క ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనికి […]
సెలబ్రిటీలన్నాక ట్రోలింగ్‌లకి గురవ్వడమన్నది మామూలే. ట్రోలర్స్ నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూనే ఉంటారు. వాళ్ల రీజన్స్ వాళ్ళకి ఉన్నా గానీ సెలబ్రిటీలు మాత్రం చాలా బాధపడతారు. ఇలాంటి వారిలో బాలీవుడ్ నటి, మోడల్ ఉర్ఫీ జావేద్ ఒకరు. ఈ ట్రోల్స్ విషయంలో తాను ఎంతగానో బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది ఉర్ఫీ. గత కొంతకాలంగా నెటిజన్లు ఉర్ఫీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమెని అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. కొంతమంది ఏకంగా రేప్ చేస్తామంటూ […]
RRR.. మరోసారి తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో నిలిపిన చిత్రం. బాహుబలి తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ 5 రోజుల్లోనే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఎక్కడ చూసిన RRR మానియానే కనిపిస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలను తీసుకుని జక్కన్న సాహసం చేసాడనే చెప్పవచ్చు. అయితే వారి అభిమానులను ఏమాత్రం నిరాశ పర్చకుండా.. […]