SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » tv shows » Dhee 15 Dance Show Pandu Lady Getup Song Went Viral In Latest Promo

మరోసారి లేడీ గెటప్ లో పండు! ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాటను మించి..

ఢీ డ్యాన్స్ షోలో మరోసారి లేడీ గెటప్ తో డ్యాన్స్ వేసి రచ్చలేపాడు పండు మాస్టర్. కసి చూపులతో, హాట్ హాట్ స్టెప్పులతో అలరించాడు పండు.

  • Written By: Soma Sekhar
  • Published Date - Thu - 20 April 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మరోసారి లేడీ గెటప్ లో పండు! ‘నాదీ నక్కిలీసు గొలుసు’ పాటను మించి..

బుల్లితెరపై ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ.. దూసుకెళ్తున్నాయి. అందులో ‘ఢీ’ డ్యాన్స్ షో ఒక్కటి. గత 14 సీజన్లుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తమ అద్భుతమైన డ్యాన్స్ పర్ఫామెన్స్ లతో అలరిస్తోంది. ప్రస్తుతం 15వ సీజన్ లోకి అడుగుపెట్టిన ఈ షో.. ఛాంపియన్స్ బాటిల్ పేరుతో దుసుకెళ్తోంది. ఇక ఈ సీజన్ లో మరోసారి పండు తన మార్క్ లేడీ గెటప్ డ్యాన్స్ తో అలరించాడు. తాజాగా రిలీజ్ అయిన ఢీ ప్రోమో లో మరోసారి జానపద సాంగ్ కు డ్యాన్స్ ఇరగదీశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

‘ఢీ’ షోలో కంటెస్టెంట్ స్థాయి నుంచి మాస్టర్ స్థాయికి ఎదిగాడు పండు మాస్టర్. తనదైన స్టెప్పులతో అభిమానుల మనసులు కొల్లగొట్టాడు పండు. గతంలో ‘నీ పక్కన పడ్డాది నాదీ నక్కిలీసు గొలుసు’ పాటకు లేడి గెటప్ లో వేసిన డ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతూ.. కోట్లలో వ్యూస్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత మరోసారి అలాంటి సాంగ్ తోనే లేడీ గెటప్ లో రెచ్చిపోయాడు పండు. ‘ఉట్టిదాయి కాదమ్మ గట్టిదాయమ్మ’ అనే సాంగ్ కు తన ట్రేడ్ మార్క్ స్టెప్పులతో ఉర్రూతలూగించాడు.

ఇక అమ్మాయిలు ఈర్ష్యపడేవిధంగా పండు డ్యాన్స్ చేశాడు. ఇక పండు డ్యాన్స్ కు ఫిదా అయిన శేఖర్ మాస్టర్ స్టేజ్ పైకి వచ్చి పండుతో కలిసి స్టెప్పులు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో మరోసారి యూట్యూబ్ రికార్డులు బద్దలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సాంగ్ కు సంబంధించి ఫుల్ సాంగ్ వస్తే ఏ రేంజ్ లో రచ్చ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మరి ఈసారి పండు వేసిన డ్యాన్స్ గతంలో వేసిన నక్కిలీసు గొలుసు సాంగ్ ను బీట్ చేస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Dhee 15
  • latest promo
  • Latest Promo Viral
  • Movie News
  • Pandu
Read Today's Latest tv showsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam