అదిరిపోయే డ్యాన్సులతో మైమరపించే కంటెస్టెంట్స్ ఈసారి పర్ఫార్మ్ చెయ్యడానికి సూపర్బ్ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నారు. వారి స్టెప్పులు, జడ్జిల రియాక్షన్స్, హైపర్ ఆది పంచులతో ఈ వారం ‘ఢీ ప్రీమియర్ లీగ్’ లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది.
సౌత్ ఇండియన్ డాన్స్ రియాలిటీ షోలలో ఢీ షో ఎంత పాపులర్ అనేది అందరికి తెలిసిందే. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా చేతుల మీదుగా మొదలైన ఈ షో.. విజయవంతంగా ఇటీవల పద్నాలుగో సీజన్ పూర్తి చేసుకుంది. దీంతో పదిహేనో సీజన్ కి ఆరంభం పలకనున్నారు నిర్వాహకులు. అయితే.. ఈసారి ఢీ15 సీజన్ ని ఏకంగా ప్రభుదేవాతోనే లాంచ్ చేస్తున్నారు. ప్రతి బుధవారం ప్రసారం కానున్న ఢీ షోకి సంబంధించి.. కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్ లను పరిచయం చేస్తూ […]
ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ఒకటి. దాదాపు 14 సీజన్స్ నుండి కొనసాగుతున్న ఈ షో.. ఇండస్ట్రీకి ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ని, బెస్ట్ డాన్సర్స్ ని అందించింది. అలా ఒక్కో సీజన్ దాటుకుంటూ ఇప్పుడు ఏకంగా ఢీ షో.. 15వ సీజన్ లో అడుగు పెడుతోంది. అయితే.. ఈ ఢీ షోని మొదటగా ఎవరైతే ప్రారంభించారో.. ఆయన రాకతోనే ‘ఢీ15’ స్టార్ట్ చేశారు నిర్వాహకులు. ఇంతకీ ఢీ షోని మొదలుపెట్టింది […]
తెలుగు బుల్లితెరపై వస్తున్న అతిపెద్ద డ్యాన్స్ రియాల్టీ షో ‘ఢీ’ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు తమ టాలెంట్ చూపించి ఇండస్ట్రీలో ఛాన్స్ దక్కించుకున్నారు. మొదట ఢీ సీజన్ 1 ఇండియాన్ మైఖేల్ జాక్సన్ ప్రభుదేవా సమర్పించారు. ఆ తర్వాత ఎంతో మంది కొరియోగ్రాఫర్లు ఈ ఢీ స్టేజ్ పై తమ సత్తా చాటుతూ వస్తున్నారు. ప్రస్తుతం డీ ఛాంపియన్స్ కి వ్యాఖ్యాతగా ప్రదీప్ మాచిరాజు వ్యవహరిస్తున్నాడు. జబర్ధస్త్ హైపర్ […]
వెండితెరపై ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. కానీ పెద్దగా కలిసిరాలేదు. దీంతో ప్లాన్ మార్చేసింది. సహాయ పాత్రలు వచ్చినా సరే చేస్తూ పోయింది. లైఫ్ ని జాలీగా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఇక కొన్నాళ్ల క్రితం బుల్లితెరపై ఢీ డ్యాన్స్ జడ్జిగా వచ్చింది. అప్పటి నుంచి పూర్ణ లైఫ్ మారిపోయింది. సినిమాల ద్వారా కొందరికి మాత్రమే తెలిసిన ఆమె.. ఈ షో దెబ్బకు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. చాలా ఫేమ్ సంపాదించుకుంది. ప్రతిఇంట్లోనూ […]
ఈటీవీలో ప్రసారం అయ్యే ఢీ డ్యాన్స్ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే 13 సీజన్‌లు విజయవంవతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 14వ సీజన్ రన్ అవుతోంది. గతంలో ఢీ డ్యాన్స్ షోలో సుధీర్, రష్మి కనిపించేవారు. వీరితో పాటు ఆది, ప్రదీప్, శేఖర్ మాస్టర్ చేసే ఫన్నీ స్కిట్స్ చూడ్డానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరిచేవారు. సుధీర్, రష్మి, ప్రదీప్, ఆది మధ్య జరిగే ఫన్నీ స్కిట్స్‌కు సంబంధించిన వీడియోలు లక్షల వ్యూస్ కొల్లగొట్టేవి. మరి ఈ […]
దేశానికి అన్నం పెట్టేవాడు రైతన్న.. ఈ దేశానికే వెన్నెముక.. రైతే రాజు ఇలా కొటేషన్స్ చాలానే చెప్తాం. తీరా రైతుకు మద్దతుగా నిలవాల్సి వచ్చినప్పుడు ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు. ఆరుగాలం శ్రమించి.. చెమటను ధార పోసి.. పంటను ప్రాణంలా చూసుకునే రైతన్నను ప్రజలు, రాజకీయ నేతలే కాదు.. ప్రకృతి కూడా మోసం చేస్తుంది. పంట చేతికి వస్తుంది అన్న సమయంలో వారికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ వార్తలు చూసి అయ్యో పాపం అంటాం కానీ […]
తెలుగు బుల్లితెర పై మోస్ట్ పాపులర్ డాన్స్ షో ఢీ. ఇప్పటివరకు విజయవంతంగా 13 సీజన్లు పూర్తి చేసుకున్న ఢీ షో.. ప్రస్తుతం ‘డాన్సింగ్ ఐకాన్’ అంటూ 14వ సీజన్ కొనసాగుతోంది. అయితే.. ఇదివరకు డాన్స్ వరకే పరిమితమైన ఢీ షోలో వినోదం కోసం యాజమాన్యం.. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది, బిగ్ బాస్ అఖిల్ లాంటి వాళ్లను టీమ్ లీడర్లుగా నియమించింది. యాంకర్ గా ప్రదీప్ ఉన్నప్పటికీ హైపర్ ఆదిదే హవా ఉంటుంది. హైపర్ ఆది […]
తెలుగు పాపులర్ రియాలిటీ షోలలో ఒకటి ఢీ షో. డాన్స్ షో అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ విషయంలో అందరిని ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ ఢీ షో పేరు వినగానే.. డాన్స్ కంటే ముందు యాంకర్ సుధీర్ – రష్మీల జంటనే గుర్తొస్తుంది. ఎందుకంటే.. సుధీర్ – రష్మీలే ఈ షోకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పుకోవాలి. టీవీ ప్రేక్షకులు కూడా ఈ షోలో డాన్స్ చూడటం కంటే సుధీర్ – రష్మీల కెమిస్ట్రీ, కామెడీ చూసేందుకే ఎక్కువ ఇంటరెస్ట్ […]
గణేశ్ మాస్టర్.. పక్కా పవన్ కళ్యాణ్ అభిమాని. జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడి పైకొచ్చారు గణేశ్ మాస్టర్. కానీ.. తనలా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, సమాజంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నా ఆయన చాలా త్వరగా రియాక్ట్ అయిపోతుంటారు. చాలా ఎమోషనల్ అయిపోతుంటారు. ఈ విషయాన్ని లైవ్ గా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ప్రముఖ డ్యాన్స్ షోకి కొన్ని రోజులుగా గణేశ్ మాస్టర్ గెస్ట్ గా […]