సెలబ్రిటీలు ఏం చేసినా జనాలకు వినోదంగానే ఉంటుంది. జనాలను ఎంటర్టైన్ చేయడానికే సెలబ్రిటీలు నిరంతరం ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు వివాదాలలో చిక్కుకోవడం.. ఊహించని పరిణామాలు ఫేస్ చేయడం కూడా జరగవచ్చు. టైమ్ బాగోలేకపోతే దెబ్బలు కూడా తినవచ్చు. తాజాగా కమెడియన్ హైపర్ ఆది విషయంలో అలాంటిదే జరిగింది. ఏకంగా టీమ్ అందరూ కలిసి ఆదిని కుమ్మేశారు.
టీవీ షోలు మంచి రేటింగ్ సాధించాలంటే ఎంటర్టైన్మెంట్ తో పాటుగా.. ప్రేక్షకులకి ఇంకేదో కావాలి. అందుకే అభిమానులకి ఆసక్తి కలిగేలా ఈ మధ్య ప్రతి షోలో ఒక లవ్ ట్రాక్ ని కామన్ గా పెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న డ్యాన్స్ షో ఢీ. ప్రస్తుతం ఇది ఢీ15 గా రన్ అవుతోంది.
డ్యాన్స్ షో అంటే ఒకప్పుడు డ్యాన్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మాత్రం కామెడీలో డ్యాన్స్ తక్కువైంది! అలా అని ఇది అన్ని డ్యాన్స్ షోలకు వర్తించదు. గత కొన్ని సీజన్ల నుంచి తీసుకుంటే.. ‘ఢీ’ షోలో డ్యాన్స్ తో పాటు కామెడీ స్కిట్స్ కూడా చేస్తూ వస్తున్నారు. అయితే కొన్నిసార్లు డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ విషయంలో రొమాంటిక్ స్టెప్పులు, డ్యాన్సర్స్ మధ్య కెమిస్ట్రీ ఎక్కువవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో […]
సినిమా కావొచ్చు, టీవీ షో కావొచ్చు.. కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ పెట్టడం అస్సలు తగ్గరు. ఎంటర్ టైనర్ మెంట్ అనే పదానికి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తారు. సాధారణంగా డ్యాన్స్ షో అంటే.. కంటెస్టెంట్స్ వస్తారు, డ్యాన్స్ చేస్తారు, జడ్జిమెంట్ తీసుకుని వెళ్లిపోతారు. కొన్నాళ్ల ముందు వరకు ఇదే టెంప్లేట్ ఫాలో అయ్యేవారు. కానీ ఓ డ్యాన్స్ షోకు కాస్త కామెడీ యాడ్ చేస్తే.. అది నెక్స్ట్ లెవల్ కు వెళ్తుందని ‘ఢీ’ […]
తెలుగు బుల్లితెర ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ముందంజలో ఉంటుంది. దాదాపు పద్నాలుగు సీజన్ల నుండి విజయవంతంగా కొనసాగుతున్న ఢీ.. మొదటి నుండి భారీ స్థాయిలో ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇన్నేళ్ళుగా ఎంతోమందిని ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్స్ గా, డాన్సర్స్ గా తీర్చిదిద్దింది ఈ ఢీ ప్రోగ్రామ్. అలాగే ఆడియెన్స్ కూడా ముందు నుండి ఢీని ఎంతో ప్రోత్సహిస్తూ వస్తున్నారు. కాగా.. పద్నాలుగో సీజన్ రీసెంట్ గా పూర్తయినప్పటికీ, వెంటనే 15వ సీజన్ […]
సౌత్ ఇండియన్ డాన్స్ రియాలిటీ షోలలో ఢీ షో ఎంత పాపులర్ అనేది అందరికి తెలిసిందే. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా చేతుల మీదుగా మొదలైన ఈ షో.. విజయవంతంగా ఇటీవల పద్నాలుగో సీజన్ పూర్తి చేసుకుంది. దీంతో పదిహేనో సీజన్ కి ఆరంభం పలకనున్నారు నిర్వాహకులు. అయితే.. ఈసారి ఢీ15 సీజన్ ని ఏకంగా ప్రభుదేవాతోనే లాంచ్ చేస్తున్నారు. ప్రతి బుధవారం ప్రసారం కానున్న ఢీ షోకి సంబంధించి.. కంటెస్టెంట్స్, కొరియోగ్రాఫర్ లను పరిచయం చేస్తూ […]
ఎన్నో ఏళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న డాన్స్ రియాలిటీ షోలలో ‘ఢీ’ ఒకటి. దాదాపు 14 సీజన్స్ నుండి కొనసాగుతున్న ఈ షో.. ఇండస్ట్రీకి ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ ని, బెస్ట్ డాన్సర్స్ ని అందించింది. అలా ఒక్కో సీజన్ దాటుకుంటూ ఇప్పుడు ఏకంగా ఢీ షో.. 15వ సీజన్ లో అడుగు పెడుతోంది. అయితే.. ఈ ఢీ షోని మొదటగా ఎవరైతే ప్రారంభించారో.. ఆయన రాకతోనే ‘ఢీ15’ స్టార్ట్ చేశారు నిర్వాహకులు. ఇంతకీ ఢీ షోని మొదలుపెట్టింది […]