SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Shahid Kapoor Jersey Movie Postponed Likely Release In April 22

వాయిదా పడిన హిందీ ‘జెర్సీ’ మూవీ! రిలీజ్ ఎప్పుడంటే?

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Mon - 11 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వాయిదా పడిన హిందీ ‘జెర్సీ’ మూవీ! రిలీజ్ ఎప్పుడంటే?

నేచురల్ స్టార్‌ నాని నటించిన జెర్సీ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసు. అందుకే ఆ సినిమాని అదే పేరుతో హిందీలో కూడా తెరకెక్కించారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ చేస్తున్ను రెండో టాలీవుడ్ సినిమా జెర్సీ. ఈ సినిమాని ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజు కేజీఎఫ్‌-2 సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ, తాము వెనక్కి తగ్గేది లేదంటూ మొదట చెప్పినా ఇప్పుడు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఓ వారం ఆగి సినిమా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ 22న సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఆదివారం రాత్రి సినిమా రిలీజ్‌ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: RRR వసూళ్ల పరంపర.. 1000 కోట్ల మార్క్ ని దాటేసి సరికొత్త రికార్డ్

ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కించారు. ఈ మూవీని దిల్ రాజు– నాగవంశీ- బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌ అమిన్ గిల్ నిర్మిస్తున్నారు. బన్నీవాసు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాతో గౌతమ్‌ తిన్ననూరి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోయిన్ గా మృణాళిని ఠాకూర్ నటిస్తోంది. సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌, దిల్ రాజు ప్రొడక్షన్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా హిందీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాయి. గజినీ సినిమా తర్వాత మళ్లీ హిందీలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పిస్తున్న సినిమా ఇదే. జెర్సీ వాయిదా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

#Xclusiv… BREAKING NEWS… #Jersey POSTPONED by one week… Will arrive in *cinemas* on 22 April 2022… The stakeholders arrived at the decision late last night. pic.twitter.com/7ZY5JU4zQV

— taran adarsh (@taran_adarsh) April 11, 2022



మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • allu aravind
  • Jersey Movie
  • KGF Chapter 2
  • Postponed
  • Shahid Kapoor
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

చిరంజీవి కోసం 12 ఏళ్లు పోరాడాను.. ఇదీ నా అభిమానం: అల్లు అరవింద్

చిరంజీవి కోసం 12 ఏళ్లు పోరాడాను.. ఇదీ నా అభిమానం: అల్లు అరవింద్

  • ఒక్క సినిమాతో శ్రీలీలకి చుక్కలు చూపిస్తున్న బేబీ బ్యూటీ!

    ఒక్క సినిమాతో శ్రీలీలకి చుక్కలు చూపిస్తున్న బేబీ బ్యూటీ!

  • ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు.. స్టార్ హీరో హీరోయిన్లని తెలుసా..?

    ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారులు.. స్టార్ హీరో హీరోయిన్లని తెలుసా..?

  • Allu Aravind: నా వ‌ల్ల పైకొచ్చిన వాళ్లే నన్ను మోసం చేసి వెళ్లిపోయారు: అల్లు అర‌వింద్‌

    Allu Aravind: నా వ‌ల్ల పైకొచ్చిన వాళ్లే నన్ను మోసం చేసి వెళ్లిపోయారు: అల్లు అర‌వింద్‌

  • Allu Arjun: దేవుడు ఎలా ఉంటాడో తెలీదు.. కానీ నాకు ఆయనే దేవుడు: అల్లు అర్జున్!

    Allu Arjun: దేవుడు ఎలా ఉంటాడో తెలీదు.. కానీ నాకు ఆయనే దేవుడు: అల్లు అర్జున్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam