నాని 'జెర్సీ' మూవీని కల్పిత కథతో తీశారు. ఇప్పుడది ముంబయి ఇండియన్స్ కి ఆడుతున్న పీయూష్ చావ్లా జీవితంలో నిజంగానే జరిగింది. స్వయంగా ఈ స్టార్ బౌలర్ బయటపెట్టడంతో ఇది కాస్త వెలుగులోకి వచ్చింది.
హీరో నాని నటించిన జెర్సీ సినిమాలోని సేమ్ సీన్ తాజాగా శ్రీలంక-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ లో రిపీట్ అయ్యింది. సినిమాలో నాని ఏవిధంగా జట్టును గెలిపించాడో.. ఈ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ అదే విధంగా కివీస్ ను గెలిపించాడు. ఇక సేమ్ టు సేమ్ ఉన్న ఈ వీడియోను ఓ అభిమాని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
ఈ మధ్య కాలంలో పలువురు హీరో, హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. మొన్నటికి మొన్న హీరోయిన్ పూర్ణ, దుబాయ్ లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంది. ఇక తాజాగా జెర్సీ ఫేమ్ నటుడు, యువ హీరో హరీశ్ కల్యాణ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఇండస్ట్రీలోని మిగతా హీరోహీరోయిన్లు.. ఇతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. తెలుగు యాక్టర్స్ కూడా మనోడికి విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళ […]
ఓటీటీల వినియోగం బాగా పెరిగిన తర్వాత ఇతర భాషల్లో సినిమాలు చూస్తున్నాం. అందులో ఎవరైనా మంచిగా నటిస్తే వాళ్లకు ఫిదా అయిపోతున్నాం. వాళ్లు తెలుగులో చేశారా లేదా అనే సంగతి పక్కనబెట్టి మరీ అమితంగా ఇష్టపడుతున్నాం. ఇలా తెలుగు వాళ్లలో పలువురికి తెలిసిన నటుడు హరీశ్ కల్యాణ్. తమిళంలో హీరోగా పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్న ఇతడు.. తెలుగులోనూ ‘జెర్సీ’ మూవీలో కీలకపాత్ర చేశాడు. ఇప్పుడు తన అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక […]
నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసు. అందుకే ఆ సినిమాని అదే పేరుతో హిందీలో కూడా తెరకెక్కించారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ చేస్తున్ను రెండో టాలీవుడ్ సినిమా జెర్సీ. ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజు కేజీఎఫ్-2 సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ, తాము వెనక్కి తగ్గేది లేదంటూ మొదట […]
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతోంది. ఇటీవలే ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇక కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ కేజీఎఫ్ 2 ట్రైలర్ మాసివ్ రెస్పాన్స్ దక్కించుకొని అంచనాలను రెట్టింపు చేసింది. ఇక కేజీఎఫ్ కి ముందురోజు(ఏప్రిల్ 13న) […]
‘జెర్సీ’ తెలుగులో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అదే సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. హిందీలోనూ గౌతమ్ తిన్ననూరీనే దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఇంకో ఆసక్తికర విషయం ఉంది. తెలుగులో హీరో నాని కోచ్ పాత్రలో సత్యరాజ్ నటించి.. మెప్పించాడు. ఇప్పుడు హిందీలో షాహిద్ కపూర్ కోచ్ పాత్రలో పంకజ్ కపూర్ నటిస్తున్నారు. అందులో ఏముంది అంటారా? షాహిద్ […]