వెండితెరపై ఇప్పుడు కనిపిస్తున్న చాలా మంది నటీనటులు.. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అడపా దడపా సినిమాల్లో కనిపించిన వారే. కమల్ హాసన్ దగ్గర నుండి నేటి శ్రీలీల వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా పనిచేసిన వారే.
బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా 2004లో ప్రారంభమైన ‘కాఫీ విత్ కరణ్’ షో ఆరు సీజన్లను పూర్తి చేసుకుని, ప్రస్తుతం ఎడో సీజన్ నడుస్తోంది. సినిమాల పరంగా కరణ్ జోహార్ ఎంత పాపులర్ అయ్యారో తెలియాదు కానీ, ఈ షో ద్వారా మాత్రం మంచి పాపులారిటీ సంపాదించారు. అందులోనూ, ఈ షోను అభిమానించే వారి కంటే.. విమర్శించే వారే ఎక్కువ. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. గత కొన్నేళ్లుగా ఈ షోలో ద్వంద్వార్థాలతో పాటు, […]
ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీని సౌత్ సినిమాలే ఏలుతున్నాయని చెప్పాలి. బాహుబలి మొదలుకొని ఇటీవల విడుదలైన RRR, KGF సినిమాలు వరకు సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ సత్తా చాటుతున్నాయి. ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీనే గొప్పదని.. సౌత్ సినిమాలను చిన్నచూపు చూసిన వాళ్లందరికీ సౌత్ పాన్ ఇండియన్ సినిమాలన్నీ బుద్ధి చెబుతున్నాయని ప్రముఖ నటుడు జీవీ సుధాకర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ […]
నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసు. అందుకే ఆ సినిమాని అదే పేరుతో హిందీలో కూడా తెరకెక్కించారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ చేస్తున్ను రెండో టాలీవుడ్ సినిమా జెర్సీ. ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజు కేజీఎఫ్-2 సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ, తాము వెనక్కి తగ్గేది లేదంటూ మొదట […]
‘జెర్సీ’ తెలుగులో న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్. ఇప్పుడు అదే సినిమాని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిస్తున్నారు. హిందీలోనూ గౌతమ్ తిన్ననూరీనే దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో ఇంకో ఆసక్తికర విషయం ఉంది. తెలుగులో హీరో నాని కోచ్ పాత్రలో సత్యరాజ్ నటించి.. మెప్పించాడు. ఇప్పుడు హిందీలో షాహిద్ కపూర్ కోచ్ పాత్రలో పంకజ్ కపూర్ నటిస్తున్నారు. అందులో ఏముంది అంటారా? షాహిద్ […]
రోడ్డుపై కుప్పలుగా కుప్పలుగా రూ.2వేల నోట్లు పడిఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న జనాలు దొరికిన కాడికి ఏరుకున్నారు. హమ్మయ్య దీంతో తమ కష్టాలన్ని తీరిపోయాయని సంబరపడ్డారు. ఇంతలోనే అసలు విషయం తెలుసుకుని షాక్ తిన్నారు. ఎందుకంటే అవి అసలైన నోట్లు కావు. అచ్చం అలానే ఉన్న నకిలీ నోట్లు. అవి అసలైన నోట్లే అని భ్రమపడేలా ఉన్నాయి ఆ నోట్లు. అందుకే సామన్య జనం ఎగబడి మరీ వాటిని ఏరుకుని ఇంటికి తీసుకెళ్లారు. డబ్బులు కుప్పలుగా దొరుకుతున్నాయి […]