ఓటీటీలోకి ఈరోజే రావాల్సిన అఖిల్ 'ఏజెంట్' వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ కూడా అప్పుడే బయటకొచ్చేసింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.
సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్లు, కోళ్ల పందెలతో తెలుగు రాష్ట్రాల్లో సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. దాన్ని రెట్టింపు చేసేలా స్టార్ హీరోల సినిమాలు కూడా ప్రతి పండక్కి థియేటర్లలోకి వస్తుంటాయి. ఇంతకు ముందు ఏమో గానీ ఈసారి మాత్రం బీభత్సమైన రచ్చ ఉండనుంది. ఎందుకంటే ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కానున్నాయి. మొన్న మొన్నటి వరకు వినిపించింది. అందుకు తగ్గట్లే రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు. కానీ ఇప్పుడెందుకో ‘వారసుడు’ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నాడు. […]
అనుకున్నదే జరిగింది. ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా వాయిదా పడిపోయింది. కొన్నాళ్ల నుంచి అందరూ ఏదైతే అనుకుంటున్నారో.. రియాలిటీలో కూడా అదే జరిగింది. కొత్త రిలీజ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించారు. కాదు కాదు అలా చేయాల్సి వచ్చింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇకపోతే సినిమా అంటే ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలి. కానీ ‘ఆదిపురుష్’ టీజరే చాలామందిని ఫుల్ డిసప్పాయింట్ చేసింది. దీంతో లెక్కలేనన్ని ట్రోలింగ్స్ వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘బాహుబలి’ తర్వాత డార్లింగ్ […]
నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో అందరికీ తెలుసు. అందుకే ఆ సినిమాని అదే పేరుతో హిందీలో కూడా తెరకెక్కించారు. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ చేస్తున్ను రెండో టాలీవుడ్ సినిమా జెర్సీ. ఈ సినిమాని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే రోజు కేజీఎఫ్-2 సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కానీ, తాము వెనక్కి తగ్గేది లేదంటూ మొదట […]
తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘భీమ్లా నాయక్’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. అయితే.. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఫిబ్రవరి 21న సాయంత్రం వేళలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇక సినిమా ప్రీ రిలీజ్ రోజునే భీమ్లా నాయక్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందించే రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఎల్లప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. త్వరలోనే OTT వెర్షన్ ప్రారంభం కాబోతుందని అందరికి తెలిసిందే. అయితే.. బిగ్ బాస్ OTT వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఓ షాకింగ్ న్యూస్ బుల్లితెర వర్గాల్లో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు ఓటిటి సీజన్ వాయిదా పడినట్లు చక్కర్లు కొడుతున్నాయి. […]
ప్రపంచాన్ని మొన్నటి వరకు కరోనా డెల్టావేవ్ భయపెడితే.. ప్రస్తుతం కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తోంది. ఇక ప్యూర్టో రికోలో జరగాల్సిన మిస్ వరల్డ్ 2021 పోటీలు తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. పలుపురు పోటీదారులు కోవిడ్ పాజిటివ్ రావడంతో పోటీని రద్దు చేస్తున్నట్లు గురువారం నిర్వాహకులు ప్రకటించారు. ఫైనల్స్ ఈవెంట్ ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు మిస్ వరల్డ్ నిర్వాహకుల నుంచి […]