తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ తర్వాత వరుస విజయాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది నిఖిల్ ‘కార్తికేయ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘కార్తికేయ 2’ మూవీ టాలీవుడ్, బాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. నిఖిల్ కి జోడీగా ఈ మూవీలో యంగ్ బ్యూటీ అనుపమ నటించింది. సుకుమార్ శిశ్యుడు అయిన సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ జంటగా నటించిన […]
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అల్లు రామలింగయ్య కుమారుడిగా.. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి బావ మరిదిగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్.. టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ద్వారా.. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలు నిర్మిస్తూ.. ఇతర భాషల్లో హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తూ.. సక్సెస్‌ఫుల్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. తాజాగా ఆయన […]
భారతీయ సినీ పరిశ్రమలో మహానటి సావిత్రిది ఒక చెరగని చరిత్ర.. ఎవరూ చెరపలేనటువంటి చరిత్ర. ఆమె తర్వాత మళ్ళీ అలాంటి మహానటి రారు, రాలేరు అని అంటారు. అంతలా తన నటనతో కట్టిపడేసారు. అయితే ప్రతీ జనరేషన్ లోనూ ముందు తరం నటుల హావభావాలు, నట వైభవం, ప్రతిభ, వ్యక్తిత్వం ఇలా కొన్ని అంశాలను నేటి తరం స్టార్లు కలిగి ఉంటారు. వారంత కాకపోయినా.. వారిలో ఉన్న కొంత అయినా తమలో ఆకళింపు చేసుకుంటారు. ఆ రకంగా […]
టాలీవుడ్ లో స్టార్ హీరోల ప్రస్తావన వస్తే అందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కచ్చితంగా ఉంటారు. ఈ ఇద్దరూ కూడా నాలుగు దశాబ్దాలకు పైగా సినిమాలు చేస్తున్నారు. ఎంతో సక్సెస్స్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తున్నాడు. తరాలు మారిన.. ఎందరో కుర్రహీరోలు వచ్చినా సరే.. ఇప్పటికీ వాళ్లకు పోటీఇచ్చేలా సినిమాలు తీస్తున్నారు. వచ్చే సంక్రాంతికి కూడా మిగతా హీరోలు పోటీలో లేరు. చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. ఒక్కసారి ఊహించుకోండి. […]
అల్లు అరవింద్.. ఈయన టాలీవుడ్‌లో ఎంత గొప్ప దర్శకుడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గీతా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ 2 అని నిర్మాణ సంస్థలతో ఓవైపు సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ పేరిట పరభాషా చిత్రాలను తెలుగులో విడుదల చేస్తున్నారు. తాజాగా కన్నడ సూపర్ డూపర్ హిట్ కాంతార సినిమాని తెలుగులో గీతా డిస్ట్రిబ్యూషన్ తరఫున విడుదల చేసిన విషయం తెలిసిందే. కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి నటించిన కాంతార […]
నాచురల్ స్టార్ నాని నటించిన మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది అను ఇమ్మానుయేల్. అను ముందుగా గోపిచంద్ ఆక్సిజన్ సినిమాకు సైన్ చేసింది. కానీ మజ్ను ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సాధించిన విజయంతో.. తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో యాక్ట్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో నా పేరు సూర్య సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలేవి అను కెరీర్‌కు ప్లస్ కాలేకపోయాయి. ఇక తాజాగా ఊర్వశివో రాక్షసివో […]
ఈ ఏడాది డబ్బింగ్ రూపంలో విడుదలవుతున్న సినిమాలన్నీ తెలుగులో అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటివరకు కన్నడ నుండి విడుదలైన కేజీఎఫ్ 2, విక్రాంత్ రోణ, 777 చార్లీ సినిమాలు బ్రేక్ ఈవెన్ టార్గెట్స్ పూర్తిచేసి క్లీన్ హిట్స్ గా నిలిచాయి. ఈ కోవలో రీసెంట్ గా విడుదలైన కన్నడ డబ్బింగ్ చిత్రం ‘కాంతార‘. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమా.. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సుమారు […]
సోషల్ మీడియాలో, ప్రేక్షకుల మధ్య ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశమైన సినిమా ‘కాంతార’. చాలా తక్కువ బడ్జెట్ తో తీసిన ఓ కన్నడ సినిమా ఈ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంటుంది. వసూళ్లు సాధిస్తుందని.. అందులో చేసిన యాక్టర్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరూ అనుకుని ఉండరు. కానీ దాన్ని రియాలిటీలో ప్రూవ్ చేసింది ‘కాంతార’. ఈ ఏడాది ‘కేజీఎఫ్ 2’, ‘చార్లీ’, ‘విక్రాంత్ రోణ’.. కన్నడ సినిమా సత్తా ఏంటో చూపించాయి. ఇప్పుడు ‘కాంతార’.. దాన్ని […]
కంటెంట్ ఉంటే ఏ భాషా చిత్రానికైనా తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేది మరోసారి రుజువైంది. కేజీఎఫ్, విక్రాంత్ రోణ చిత్రాల తర్వాత రీసెంట్ గా ‘కాంతార‘ చిత్రం తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మిస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కాంతార చిత్రం పట్ల జనాలు ఎంతటి ఆసక్తితో ఉన్నారనేది కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి.. హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా.. కన్నడలో సెప్టెంబర్ 30న విడుదలైంది. అయితే.. […]
అల్లు రామలింగయ్య.. తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యచతురతను ఓ స్థాయికి తీసుకెళ్లిన మహానటుడు. ఆయన తదనంతరం అతడి వారసుడిగా.. అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తండ్రి అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా ‘అలీతో సరదాగా’ షో మెుదటి ఎపిసోడ్ లో పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు అల్లు అరవింద్. ఇక రెండో భాగంలో గీతాఆర్ట్స్ సంస్థ గురించి, అసలు ఆ పేరులో […]