SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Ram Gopal Varma Comments On Kcr Biopic Goes Viral

KCR బయోపిక్‌ తప్పకుండా తీస్తా.. అలా మాత్రం చూపించను: RGV

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 4 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
KCR బయోపిక్‌ తప్పకుండా తీస్తా.. అలా మాత్రం చూపించను: RGV

రామ్‌ గోపాల్ వర్మ.. తనకు అనిపించినట్లు జీవిస్తూ.. అనాలి అనిపించిన మాటలు అంటూ ఆర్జీవీ తన స్టైల్‌ జీవిస్తుంటాడు. ఆయన అనే మాటల్లో నూటికి 90 సార్లు వివాదానికే దారితీస్తాయని అందరికీ తెలిసిందే. నచ్చితే నెత్తిన పెట్టుకునే రామ్‌ గోపాల్‌ వర్మ టార్గెట్‌ చేస్తే మాత్రం ట్విట్టర్లో దండయాత్ర చేస్తాడు. సిరీస్‌ ఆఫ్‌ ట్వీట్స్‌ తో అసలు ఈయన జోలికి ఎందుకు వచ్చాన్రా బాబు అనుకునేలా చేస్తాడు. ఆర్జీవీ ఒక స్టార్‌ డైరెక్టర్‌ గా బాలీవుడ్ ని సైతం షేక్‌ చేసిన స్థాయి నుంచి ప్రస్తుతం చిన్నా చితక సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్‌ గోపాల్‌ వర్మ కొండా సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.

కొండా మురళి, కొండా సురేఖ జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రమే కొండా. ఈ సినిమా జూన్‌ 23న థియేటర్లలో విడుదల కానుంది. తన తల్లిదండ్రుల జీవితాల ఆధారంగా వస్తున్న చిత్రం కాబట్టి వారి కుమార్తె కొండా సుష్మిత ఈ సినిమాని స్వయంగా నిర్మించింది. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ని బట్టి ప్రీక్వెల్‌, సీక్వెల్‌ సైతం ప్లాన్‌ చేస్తానంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో సినిమాకి సంబంధించిన కొత్త ట్రైలర్‌ ను విడుదల చేశారు.

  • ఇదీ చదవండి: సముద్రం ఒడ్డున సరదాగా గడిపిన అనసూయ.. ఫొటోస్ వైరల్!
  • ఇదీ చదవండి: వైరలవుతోన్న ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ ప్రోమో.. ఒంటరివాడినయ్యానంటూ ఏడ్చేసిన రామ్‌ ప్రసాద్‌!

RGVరామ్‌ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘కొండా మురళి, సురేఖల గురించి తెలుసుకున్నప్పుడు వారిపై సినిమా తీయాలనిపించి.. వారిని అడిగాను. తన తల్లిదండ్రుల జీవితం ఆధారంగా తెరకెక్కనున్న సినిమా కాబట్టి వారి కుమార్తె ప్రొడ్యూస్‌ చేస్తానని ఒప్పుకున్నారు. కొండా మురళి, సురేఖల జీవితాల్లో చాలా విషయాలు ఉన్నప్పటికీ.. కొన్ని మాత్రమే చూపించడం జరిగింది. నేను ఏ సినిమా చేసినా లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా చూపించను. కేసీఆర్‌ బయోపిక్ కూడా తీసే ఆలోచన ఉంది. కానీ, సరిగ్గా ఎప్పుడు తీస్తాను అనే విషయం మాత్రం చెప్పలేను’ అంటూ రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పుకొచ్చాడు. కేసీఆర్‌ బయోపిక్ తీస్తానన్న ఆర్జీవీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • CK KCR
  • Konda
  • latest tollywood news
  • Ram Gopal Varma
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

25 ఫ్లాప్స్ తో.. RGV వరెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

25 ఫ్లాప్స్ తో.. RGV వరెస్ట్ రికార్డు బద్దలు కొట్టిన డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • శుభవార్త.. వారికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్ సర్కార్!

    శుభవార్త.. వారికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్ సర్కార్!

  • నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

    నాగార్జున వెనుక ఉన్న ఈ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

  • RGV వ్యూహం టీజర్ రివ్యూ! ఈసారి మరింతగా కుమ్మేశాడు!

    RGV వ్యూహం టీజర్ రివ్యూ! ఈసారి మరింతగా కుమ్మేశాడు!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam