సినిమాలు సాధారణంగా హిట్, ప్లాప్ అవుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ తట్టుకుని నిలబడగలగాలి. హిట్ అయిన వారు అందలమెక్కుతుంటే ప్లాప్ అయిన వారు మాత్రం క్రమంగా కనుమరుగవుతుంటారు.
సెలబ్రిటీలకు సంబంధించిన రేర్ పిక్స్, త్రోబ్యాక్ ఫోటోస్ ఫ్యాన్స్, ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఒకప్పుడు తెరమీద కనిపించి నటీనటులు ప్రస్తుతం ఎలా ఉన్నారనే ఇమేజెస్ అయితే బాగా ఆకట్టుకుంటుంటాయి.
కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ.. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న ‘వ్యూహం’ మూవీ టీజర్ ఏపీ రాజకీయాలను హీటెక్కించేలా ఉంది. టీజర్ చివర్లో జగన్ పాత్రధారి అజ్మల్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది..
ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉంది. కానీ అది ఆగిపోయింది. అది ఏ సినిమానో తెలుసా?
సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అని తెలిసిందే. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా ఆయన వైసీపీ తరపున పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
తాజాగా విజయవాడలో ఎన్టీఆర్ జయంతి వేడుకలో పాల్గొన్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నందమూరి ఫ్యామిలీలో Jr.NTR ఒక్కడే అసలైన మగాడు అంటూ కామెంట్స్ చేశారు.
రామ్ గోపాల్ వర్మ సినిమా న్యూస్‌ల కన్నా వ్యక్తిగత విషయాల ద్వారానే అందరి నోళ్లలో నానుతూ ఉంటారు. ఆయనే ఏదీ చేసినా, ఏదీ మాట్లాడినా వివాదాస్పదం కాకుండా ఉండదు. ఈ దర్శకుడు తనను మోసం చేశారంటూ ఓ బాలీవుడ్ నటుడు ఆరోపణలు చేశారు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఇటీవలే వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం వివేక హత్య జరగలేదంటూ ఆమె కామెంట్స్ వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కౌంటర్ ఇచ్చాడు.
సంచలనాలకు మారు పేరుగా నిలిచే దర్శకుడు ఆర్జీవీ. నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తుంటాడు ఆర్జీవీ. ఇక తాజాగా చంద్రబాబు నాయుడు బర్త్‌డే సందర్భంగా ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరలవుతోంది. ఆ వివరాలు..
నటి సురేఖా వాణి.. హీరోయిన్ వయస్సు కుమార్తె ఉన్న ఆమెలో ఏ మాత్రం అందం తగ్గలేదని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ తన వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో దుమారం రేపింది.