SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Kareena Kapoor Comments On Prabhass Spirit Movie

Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాను కొట్టిపారేసిన స్టార్ హీరోయిన్.. అసలేమైంది?

  • Written By: Ajay Krishna
  • Published Date - Wed - 7 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాను కొట్టిపారేసిన స్టార్ హీరోయిన్.. అసలేమైంది?

సాధారణంగా సినిమాలకు సంబంధించి ఏ విషయమైనా, అప్ డేట్ అయినా ఆయా హీరో హీరోయిన్ ఫ్యాన్స్ కి తెలిస్తే సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే.. ఫాన్స్ రియాక్షన్ లో తెలిసిన విషయం పాజిటివా లేక నెగటివా అనేది కూడా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్, వారి సినిమాలకు సంబంధించి నెగటివ్ వార్తలు వచ్చినా.. ఎవరు నెగటివ్ గా రియాక్ట్ అయినా ఫ్యాన్స్ రియాక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్ ప్రకారం.. ఒక చిన్న పదం నోరుజారినా, కామెంట్ చేసినా ట్రోల్స్ తప్పవని చెప్పాలి. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చలకు, ట్రోల్స్ కి దారితీశాయి.

డార్లింగ్ ప్రభాస్.. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తన చేతిలో ఉన్న ప్రతి సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తూ, షూటింగ్స్ ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే రామాయణం నేపథ్యంలో ‘ఆదిపురుష్’ మూవీని ఫినిష్ చేసిన ప్రభాస్.. ఫస్ట్ టైం శ్రీరాముడి క్యారెక్టర్ లో దర్శనమివ్వనున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్.. ఆదిపురుష్ ని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ తదుపరి సినిమాలు.. యాక్షన్ థ్రిల్లర్ సలార్, సైన్స్ ఫిక్షన్ జానర్ లో ప్రాజెక్ట్ కే లను ఫినిష్ చేసేందుకు కష్టపడుతున్నాడు. అయితే.. ఈ రెండు సినిమాల తర్వాత ప్రభాస్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ మూవీ చేయనున్నాడు. గతేడాది అనౌన్స్ చేసిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. కానీ.. ఈ సినిమాపై కరీనా కపూర్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో స్పిరిట్ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కి సంబంధించి కరీనా కపూర్ ని ఎంపిక చేశారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ప్రభాస్ పక్కన కరీనాని చూడొచ్చని అనుకున్నారు ఫ్యాన్స్. అయితే.. ఈ వార్తలపై తాజాగా స్పందించిన కరీనా.. తాను స్పిరిట్ మూవీలో నటించడం లేదని, ఇప్పటివరకు స్పిరిట్ కి సంబంధించి ఎవరూ తనను సంప్రదించలేదని తేల్చి చెప్పేసింది. ఒకవేళ ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే మాత్రం వదులుకోనని చెప్పినట్లు సమాచారం. కరీనా క్లారిటీ ఇవ్వడంతో స్పిరిట్ లో ఇంకా ఎవరూ కన్ఫర్మ్ కాలేదని అర్థమైపోయిందని.. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి రాబోతుందో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

.#Prabhas one of favourite Pan-Indian superstar. #Spirit hasn’t been offered to me
-Kareena Kapoor Khan pic.twitter.com/yUhl4FA741

— Raju Garu Prabhas 🏹 (@pubzudarlingye) September 6, 2022

Tags :

  • Kareena kapoor
  • latest tollywood news
  • Movie News
  • Prabhas
  • Sandeep Reddy Vanga
  • Spirit
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

  • 20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

    20 ఏళ్ల తర్వాత రిపీట్ కాబోతున్న కాంబో.. ఈ సారి కూడా మ్యాజిక్ చేస్తారా..?

  • హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

    హీరోయిన్ ఇంట్లో పని మనిషిగా పని చేసిన సిల్క్ స్మిత..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam