సాధారణంగా సినిమాలకు సంబంధించి ఏ విషయమైనా, అప్ డేట్ అయినా ఆయా హీరో హీరోయిన్ ఫ్యాన్స్ కి తెలిస్తే సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే.. ఫాన్స్ రియాక్షన్ లో తెలిసిన విషయం పాజిటివా లేక నెగటివా అనేది కూడా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్, వారి సినిమాలకు సంబంధించి నెగటివ్ వార్తలు వచ్చినా.. ఎవరు నెగటివ్ గా రియాక్ట్ అయినా ఫ్యాన్స్ రియాక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్ […]
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ రేంజ్ బాహుబలితో పూర్తిగా మారిపోయింది. దెబ్బకి పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. బహుబలి2 తర్వాత సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధకపూర్‌తో జోడీ కట్టాడు. అనంతరం రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలను లైన్లో పెట్టాడు. ఇవన్నీ పాన్ ఇండియా సినిమాలే. వీటితో పాటు రిసెంట్‌గా తన 25వ సినిమాను ప్రకటించాడు ప్రభాస్. దాని పేరు స్పిరిట్. విజయ్ దేవరకొండతో అర్జున్‌రెడ్డి లాంటి భారీ హిట్ సినిమాను తీసిన సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు […]