సినిమా ఇండస్ట్రీలో ఫామ్ లో ఉన్నప్పుడే దూకుడు ప్రదర్శించాలి. హీరో, దర్శకుడు, హీరోయిన్ ఇలా ఎవరైనా కావొచ్చు.. అత్యుత్తమ దశలో ఉన్నపుడే వారి డ్రీమ్స్ తీర్చుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే ఎవరి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో అసలు చెప్పలేము. ఈ విషయం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో.
టాలీవుడ్ హీరోలు తమ రేంజు పెంచేసుకుంటున్నారు. రెమ్యూనరేషన్స్ లో ఒకరిని మించి మరొకరు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ విషయంలో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలు అప్పుడప్పుడు ఒకరి చేతిలో నుండి వేరొకరి చేతుల్లోకి వెళ్తూ ఉంటాయి. ఇప్పటిదాకా అలా ఎన్నో సినిమాల విషయాలలో జరిగినట్లు స్వయంగా ఆయా దర్శకులు, నిర్మాతలు చెబుతుంటే విన్నాం. ఇకపోతే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అయిన సంగతి తెలిసిందే.
బన్నీ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ ఇచ్చేశాడు. తెలుగులో ఒక్కటంటే ఒక్క సినిమా తీసి బాలీవుడ్ లో సెటిలైపోయిన మాస్ డైరెక్టర్ తో కలిసి పనిచేయబోతున్నాడు. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో స్పిరిట్ మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా కథకు సబంధించి చిన్న లీక్ ఇచ్చాడు డైరెక్టర్. కథ ఏబ్యాక్ డ్రాప్ లో ఉంటుందో చెప్పుకొచ్చాడు.
అతడు బాలీవుడ్ స్టార్ హీరో. అయితేనేం 'జిగేలు రాణి' పాటకు సూపర్ స్టెప్పులతో చితక్కొట్టేశాడు. రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేశాడు. ఇంతకీ ఎవరా హీరో? ఇది ఎప్పుడు జరిగింది?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రకటించినప్పటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచానాలు ఏర్పడ్డాయి. తాజాగా స్పిరిట్ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చాడు డైరెక్టర్. అదేంటంటే?
సాధారణంగా సినిమాలకు సంబంధించి ఏ విషయమైనా, అప్ డేట్ అయినా ఆయా హీరో హీరోయిన్ ఫ్యాన్స్ కి తెలిస్తే సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే.. ఫాన్స్ రియాక్షన్ లో తెలిసిన విషయం పాజిటివా లేక నెగటివా అనేది కూడా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్, వారి సినిమాలకు సంబంధించి నెగటివ్ వార్తలు వచ్చినా.. ఎవరు నెగటివ్ గా రియాక్ట్ అయినా ఫ్యాన్స్ రియాక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం ‘లైగర్’ మువీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ నటన.. అభిమానులను ఆకట్టుకుంది. ఈ రౌడీ హీరోకు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే క్లాస్ హీరోగా ఉన్న విజయ్ ని ‘అర్జున్ రెడ్డి’ మూవీ మాస్ హీరోను చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. అర్జున్ రెడ్డిని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డికి కూడా మంచి గుర్తింపు […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ తెగ బిజీగా మారిపోయాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో విడుదలైన రాధేశ్యామ్ మూవీ బోల్తా కొట్డిన విషయం తెలిసిందే. దీంతో ప్రభాస్ ఆలోచనలో పడ్డాడు. ఎన్నో అంచనాల నడుమ రిలీజైన ఈ మూవీ డిజాస్టార్ గా మిగిలిపోవడం తీవ్ర నిరాశకు గురి చేయడం విశేషం. ఇదిలా ఉంటే […]