ప్రముఖ నటి అలియా భట్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దర్శకుడు అట్లీ దంపతులకు కూడా ఈ ఏడాది జనవరిలో పండంటి మగ బిడ్డ జన్మించాడు. అలాగే టీవీ యాక్టర్స్ లాస్య మంజునాథ్, వైష్ణవి కూడా బిడ్డలకు జన్మనిచ్చారు. తాజాగా ప్రముఖ నటుడు తండ్రి అయ్యాడు.
చరణ్, ఎన్టీఆర్ ల వల్లే స్టార్ హీరోయిన్ కొడుకు అన్నం తింటున్నాడా? ఏ ఆ హీరోయిన్ దగ్గర బియ్యం, పప్పులు, ఉప్పు కొనుక్కోవడానికి డబ్బు లేదా? అని అనకండి. ఆమె అపర కోటీశ్వరురాలు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. తరగనంత ఆస్తి ఉంది.. కానీ తన కొడుకు అన్నం తినడానికి చరణ్, ఎన్టీఆర్ లు కావాల్సి వచ్చింది. చరణ్, ఎన్టీఆర్ లు కనబడితేనే అన్నం తింటానని స్టార్ హీరోయిన్ కొడుకు మారాం చేస్తున్నాడు. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు?
సెలబ్రెటీలు బయటకు వస్తే అభిమానులతో పాటు ఫోటో, వీడియో గ్రాఫర్లు ఎంత హంగామా చేస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒక్క ఫోటో ప్లీజ్ అంటూ సెలబ్రెటీల వెంట పడటం.. కొన్నిసార్లు వాళ్లు అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం.
సోషల్ మీడియా వాడకం పెరిగాక.. సాధారణంగా అందరు తమ తమ ఫోటోలను అందులో షేర్ చేస్తుంటారు. దీనికి సెలబ్రిటీస్ సైతం అతీతం కాదు. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఇంట్లో ఏ చిన్న వేడుక జరిగినా కానీ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బబ్లీ బ్యూటీ కరీనా కపూర్ తన భర్త అయిన సైఫ్ అలీ ఖాన్ పిక్ ను ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీగా […]
అభిమానుల ఎంత ప్రేమ చూపిస్తారో.. కొన్నిసార్లు అలానే మితిమీరి ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. అంతెందుకు మొన్నటికి మొన్న.. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ మాల్ కి వెళ్తే.. ఓ ఆకతాయి, మలయాళ హీరోయిన్ సానియా అయ్యప్పన్ ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆమె అతడి చెంప చెళ్లుమనిపించింది. ఆ ఘటన మరవక ముందే అలాంటిది మరొకటి జరిగింది. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్ ని, ఓ అభిమాని భయపెట్టి వదిలేశాడు. […]
సాధారణంగా సినిమాలకు సంబంధించి ఏ విషయమైనా, అప్ డేట్ అయినా ఆయా హీరో హీరోయిన్ ఫ్యాన్స్ కి తెలిస్తే సంతోషం వ్యక్తం చేస్తుంటారు. అయితే.. ఫాన్స్ రియాక్షన్ లో తెలిసిన విషయం పాజిటివా లేక నెగటివా అనేది కూడా గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్స్, వారి సినిమాలకు సంబంధించి నెగటివ్ వార్తలు వచ్చినా.. ఎవరు నెగటివ్ గా రియాక్ట్ అయినా ఫ్యాన్స్ రియాక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్ […]
కాఫీ విత్ కరణ్.. బాలీవుడ్ లో ఈ షో ఎంతో పాపులర్ అని అందరికీ తెలుసు. ఇది సక్సెస్ ఫుల్ గా 6 సీజన్లు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 7 సీజన్‌లోకి అడుగు పెట్టింది. ఈ షోకి వచ్చే అతిథులను తికమక, ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడుగుతాడు కరణ్ జోహార్. అయితే ఈ షోలో కొన్నిసార్లు శ్రుతిమించిన ప్రశ్నలు కూడా వస్తుంటాయి. అలాంటి ప్రశ్నే ఒకటి కరీనా, ఆమిర్ ఖాన్‌లకు ఎదురైంది. ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా […]
చాలాకాలం తరువాత బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన తాజా చిత్రం “లాల్ సింగ్ చద్ధా”. ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీలో టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలో నటిస్తున్నాడు.కామెడీ- డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ప్రీమియర్ […]
క్సెలబ్రిటీలు అన్నాక ఆన్ స్క్రీన్ లో ఒకలా, ఆఫ్ స్క్రీన్ లో ఒకలా ఉంటారనే సంగతి అందరికి తెలిసిందే. కొందరు సెలబ్రిటీలు ఆన్ స్క్రీన్ లో ఆకట్టుకుంటే.. మరికొందరు ఆఫ్ స్క్రీన్ లో ఫ్యాన్స్ కి దగ్గరవుతుంటారు. అయితే.. కొందరి విషయంలో మాత్రం ట్రోల్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. హీరోయిన్స్ విషయానికి వస్తే.. దక్షిణాది ఇండస్ట్రీలో కట్టుబొట్టు ఒకలా ఉంటే.. బాలీవుడ్ హీరోయిన్స్ కట్టుబొట్టు కాస్త వెస్టర్న్ కల్చర్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు. సినిమాలు చేస్తూ ఫామ్ లో […]
బాలీవుడ్లోని కొందరు ప్రముఖులు కరోనా బారినపడటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఇటీవల ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇంటిలో ఇచ్చిన విందుకు వెళ్లిన వారికి కరోనా కరోనా వస్తుందన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై కరణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తన ఇల్లు ఏమీ కరోనా హాట్స్పాట్ కాదని.. తాను ఇచ్చింది కేవలం విందు మాత్రమేనన్నారు. అది పార్టీ కాదని తనపై వస్తోన్న విమర్శలను తోసిపుచ్చారు. “నాతో సహా నా కుటుంబం, ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఆర్టీపీసీఆర్ […]