SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » viral » Did You Know That Chaithanya Dhee Is A Dancer

కృష్ణ చైతన్య ఒకప్పుడు ఢీలో డ్యాన్సర్ అని మీకు తెలుసా? వీడియో వైరల్!

తెలుగులో చాలా మంది యంగ్ టాలెంట్స్ .. ఇంకా తమను తాము నిరూపించుకునేందుకు తపన పడుతుంటారు.  సరైన క్యారెక్టర్ పడితే.. తమలోని నటనను వెలికి తీస్తుంటారు. విరూపాక్షలో రవికృష్ణ క్యారెక్టరే అందుకు ఉదాహరణ.

  • Written By: Samhita Kaushik
  • Updated On - Fri - 23 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కృష్ణ చైతన్య ఒకప్పుడు ఢీలో డ్యాన్సర్ అని మీకు తెలుసా? వీడియో వైరల్!

తెలుగులో చాలా మంది యంగ్ టాలెంట్స్ .. ఇంకా తమను తాము నిరూపించుకునేందుకు తపన పడుతుంటారు.  సరైన క్యారెక్టర్ పడితే.. తమలోని నటనను వెలికి తీస్తుంటారు. విరూపాక్షలో రవికృష్ణ క్యారెక్టరే అందుకు ఉదాహరణ. ఎప్పటి నుండో సీరియల్స్ ల్లో చేస్తున్న రాని గుర్తింపు.. ఇప్పుడు ఒక్క సినిమాతోనే వచ్చింది.  ఆ జాబితాలో చాలా మంది నటులు ఉన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే.. మంచి రోల్ వస్తే.. యాక్టింగ్ స్కిల్స్ తో ఇరగదీస్తారు. వారిలో ఒకరు చైతన్య  కృష్ణ. ఈ పేరు అంతగా తెలియదు కానీ.. ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ లో భార్యా బాధితుడిగా కనిపించి మెప్పించారు. ఎప్పటి నుండో పరిశ్రమలో కొనసాగుతున్న ఆయనలో మరో టాలెంట్ ఉందని తెలుసా..?

చైతన్య కృష్ణ.. 2009లో సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వర రావు తెరకెక్కించిన ‘నిన్ను కలిశాక’ అనే సినిమాతో యాక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాడు.. ‘స్నేహగీతం’ తర్వాత ‘అది నువ్వే’ తో హీరోగా మారాడు.. భీమవరంలో ఇంజనీరింగ్ చదువు.. ఆ తర్వాత ఓ ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో మంచి ఉద్యోగం.. హ్యాపీ లైఫ్.. కానీ నటన మీద ఆసక్తితో జాబ్ వదిలేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాడు.. వైవిధ్య భరితమైన పాత్రలు చేసి.. నటుడిగా నిరూపించుకోవాలనే ఉద్దేశంతో వచ్చిన అవకాశాన్నల్లా సద్వినియోగం చేసుకుంటూ.. ఓ వైపు కథానాయకుడిగా కనిపిస్తూనే.. మరోవైపు కథలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరించి తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. పక్కింటి కుర్రాడు, లవర్ బాయ్ తరహా పాత్రలతో యువతను ఆకట్టుకున్నాడు.. వచ్చిన వేషాలన్నీ కూడా తన కెరీర్‌కి హెల్ప్ అయ్యాయి.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకున్నాడు..

Actor Chaitanya Krishna

‘అలా మొదలైంది’, ‘కాళి చరణ్’, ‘చందమామ కథలు’, ‘దృశ్యం’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘నేను శైలజ’, ‘ప్రేమమ్’, ‘కాటమరాయుడు’, ‘అజ్ఞాతవాసి’, ‘జార్జ్ రెడ్డి’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘వకీల్ సాబ్’, ‘జోహార్’, ‘అనగనగా ఓ అతిథి’, ‘అమిగోస్’ లాంటి మూవీస్ చైతన్య కృష్ణకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.. ముఖ్యంగా ‘జోహార్’ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న నేటితరం కరప్టెడ్ పొలిటిషియన్ క్యారెక్టర్‌లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో ప్రశంసలందుకున్నాడు.. అలాగే కొన్ని షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌లు కూడా చేశాడు.. ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో తన గురించే డిస్కషన్ నడుస్తోంది.. చైతన్య కృష్ణ మంచి యాక్టరే కాదూ..  డ్యాన్సర్ అనే విషయం  చాలా మందికి తెలియదు. గతంలో ఆయన ఓ డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నాడు. కానీ సక్సెస్ కాలేక వెను దిరిగాడు.  చైతన్య కృష్ణ దాదాపు 13 సంవత్సరాల క్రితం పాపులర్ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ఫస్ట్ సీజన్‌లో పార్టిసిపెట్ చేశాడనే సంగతి చాలా మందికి తెలియదు.

 తను పెర్ఫామ్ చేసిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘హ్యాపీ’ మూవీలోని ‘ఛల్ ఛల్ రే’ పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు చైతన్య.. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ సాంగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది.. పవన్ కళ్యాణ్ ‘బాలు’ సినిమా తర్వాత కరుణాకరణ్ డైరెక్ట్ చేసిన మూవీ ఇది.. చైతన్య అంత కష్టపడి డ్యాన్స్ చేసినా కానీ ఎలిమినేట్ కాక తప్పలేదు.. అయితే తను మంచి నటుడే కాదు, మంచి డ్యానర్స్ కూడా అని దీంతో చాలా మందికి తెలిసింది.. రాబోయే సినిమాల్లో ఈ రేంజ్ మూమెంట్స్ కనుక వేస్తే.. కెరీర్ పరంగా మరింత ఎత్తుకు ఎదుగుతాడంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.. చైతన్య కృష్ణ డ్యాన్స్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతుంది..ఇన్నాళ్లూ తన నుండి స్క్రీన్ మీద ఈ రేంజ్ డ్యాన్స్ మిస్ అయ్యామంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. దీంతో వీడియోకి వ్యూస్, లైక్స్, కామెంట్స్ భారీగా వస్తున్నాయి..

Tags :

  • Chaitanya Krishna
  • Dhee
  • Movie News
  • tollywood
Read Today's Latest viralNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam