తెలుగులో చాలా మంది యంగ్ టాలెంట్స్ .. ఇంకా తమను తాము నిరూపించుకునేందుకు తపన పడుతుంటారు. సరైన క్యారెక్టర్ పడితే.. తమలోని నటనను వెలికి తీస్తుంటారు. విరూపాక్షలో రవికృష్ణ క్యారెక్టరే అందుకు ఉదాహరణ.