నెల్లూరు జిల్లాలోని ఓ హోటల్‌లో చైతన్య దిగారు. ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు ప్రణాళిక వేసుకున్నారు. ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆదివారం సాయంత్రం ఆయన నెల్లూరులోని ఓ హోటల్‌లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో...
శేఖర్ మాస్టర్ మరోసారి రెచ్చిపోయాడు. శ్రద్ధా దాస్ తో కలిసి రొమాంటిక్ సాంగ్ కు స్టెప్పులేశాడు. అయితే అవి కాస్త మోతాదుకి మించి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటి సంగతి?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎక్కువగా ఇష్టపడే డ్యాన్స్ షోలలో ‘‘ఢీ’’ మొదటి వరుసలో ఉంటుంది. ఈ షో డ్యాన్స్‌తో పాటు కామెడీని కూడా మిక్స్ చేసి ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది. దాదాపు జబర్థస్త్‌తో సమానంగా కామెడీని అందిస్తోంది. ఎక్కడా బోర్ కొట్టకుండా ఫన్‌తో ఈ షో సాగుతుంది. ఈ షో ఎంటర్‌టైన్‌మెంట్ పరంగా ఇంత పెద్ద హిట్ అవ్వటానికి రష్మీ, సుధీర్‌ల లవ్ ట్రాక్ ఎంతగానో ఉపయోగపడింది. ఢీ జోడీ సీజన్ 9లో […]
ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ షో ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఢీ షోలో కంటెస్టెంట్స్ వేసే డాన్సులు ఒక ఎత్తు అయితే.. జడ్జెస్ ప్రియమణ-నందితా శ్వేత-జానీ మాస్టర్, హైపర్ ఆదీ, యాంకర్ ప్రదీప్ వీళ్ల మధ్య నడిచే ట్రాకులు బాగా నవ్విస్తుంటాయి. అంతేకాకుండా ఒక్కోసారి డాన్సుల కంటే వీళ్ల స్కిట్లు, పర్ఫార్మెన్స్ లకే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంటుంది. అలాగే తాజాగా విడుదల చేసిన ఢీ 14 డాన్సింగ్ ఐకాన్ ప్రోమోలో కూడా అదే జరిగింది. […]
నందితా శ్వేత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. 2016లో ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమా నుంచి 2021లో వచ్చిన అక్షర సినిమా వరకు తన నటనతో ఆకట్టుకుంది. తమిళ, కన్నడ, తెలుగు సినిమాల్లో నందితా శ్వేతకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నందితా శ్వేత యాక్టర్ మాత్రమే కాదు.. మోడలు, మంచి డాన్సర్ కూడా. ఆమె ప్రస్తుతం ఢీ డాన్సింగ్ ఐకాన్ ప్రోగ్రామ్ లో న్యాయ నిర్ణేతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. […]
ప్రస్తుతం బుల్లితెరపై ట్రెండిగ్ లో ఉన్న షోలలో ఢీ ఒకటని చెప్పొచ్చు. ఆ షోలో సాయి- నైనికా ట్రెండింగ్ జోడీ అనడంలో సందేహం లేదు. ఆన్ స్క్రీన్ వారి మధ్య ఉండే కెమిస్ట్రీ, వారి పర్ఫార్మెన్స్ కు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎప్పుడూ వారి రిలేషన్ ఎలా మొదలైంది అనే విషయంపై ఎక్కడా పెద్దగా మాట్లాడలేదు. సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం వారి రిలేషన్ ఎలా మొదలైంది అనే విషయాన్ని నైనికా చెప్పేసింది. ‘మొదటిసారి […]
సోషల్ మీడియాలో ట్రెండింగ్ జోడీ ఏదైనా ఉంది అంటే అది సాయి- నైనికా జోడీ అనడంలో సందేహం లేదు. ఢీ14 సీజన్ తో వారి పెయిర్ కు మరింత క్రేజ్ పెరిగింది. ఢీ కార్యక్రమంతో మొదలైన వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెద్దలు ఒప్పుకుంటే పెళ్లికి కూడా రెడీ అని చెప్పేశారు. అయితే వారి రిలేషన్ ఎలా ఉంటుంది అనే దానిపై సాయి ఓపెన్ కామెంట్స్ చేశాడు. ‘నైనికాకు కోపం ఎక్కువ ఊరికే అరిచేస్తుంది. […]
దేశానికి అన్నం పెట్టేవాడు రైతన్న.. ఈ దేశానికే వెన్నెముక.. రైతే రాజు ఇలా కొటేషన్స్ చాలానే చెప్తాం. తీరా రైతుకు మద్దతుగా నిలవాల్సి వచ్చినప్పుడు ఎవరి స్వార్థం వారు చూసుకుంటారు. ఆరుగాలం శ్రమించి.. చెమటను ధార పోసి.. పంటను ప్రాణంలా చూసుకునే రైతన్నను ప్రజలు, రాజకీయ నేతలే కాదు.. ప్రకృతి కూడా మోసం చేస్తుంది. పంట చేతికి వస్తుంది అన్న సమయంలో వారికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ వార్తలు చూసి అయ్యో పాపం అంటాం కానీ […]
తెలుగు బుల్లితెర రియాలిటీ షోలలో ‘ఢీ‘ ఒకటి. గత 13 సీజన్ల నుండి విశేషాదరణ పొందిన ఈ డాన్స్ ప్రోగ్రామ్.. ప్రస్తుతం ‘డ్యాన్సింగ్ ఐకాన్‘ పేరుతో 14వ సీజన్ కొనసాగుతుంది. అయితే.. ఇదివరకు ఢీ షోలో ఎంటర్టైన్ మెంట్ కోసం సుధీర్, రష్మీ జంట ఉండేది. కానీ 14వ సీజన్ లో వారిద్దరూ లేకపోయేసరికి హైపర్ ఆది తప్ప అంతా కొత్తవాళ్లే కనిపిస్తున్నారు. తాజాగా ఢీ షో నుండి కొత్తగా ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో […]