SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Dasara Movie Director Srikanth Odela Got Married

పెళ్లితో ఒక ఇంటి వాడైన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..

దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక ఇంటి వారయ్యారు. బ్యాచిలర్ లైఫ్ కి శుభం కార్డు వేసేసి వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Wed - 31 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెళ్లితో ఒక ఇంటి వాడైన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..

నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పెద్ద సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమాకి ముందు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పని చేశారు శ్రీకాంత్ ఓదెల. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దసరా కథ రాసుకున్నారు. మరి సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకున్నాకే, డైరెక్టర్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాకే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో మాటిచ్చారో ఏమో తెలియదు కానీ మొత్తానికి శ్రీకాంత్ ఓదెల ఒక ఇంటి వాడైపోయారు. ఈ విషయాన్ని నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.

‘మన ఓదెల శ్రీకాంత్’ పెళ్లి చేసుకున్నాడు. మీ ప్రేమ, ఆశీర్వాదాలు పంపండి’ అంటూ ట్వీట్ చేశారు. నెటిజన్స్ శ్రీకాంత్ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. మే 31న కరీంనగర్ లో శ్రీకాంత్ ఓదెల వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు దర్శకుడు సుకుమార్, జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. హీరో నాని మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తుంది. ఓ కమర్షియల్ యాడ్ షూట్ కోసం పూణె వెళ్లారని.. ఈ కారణంగా శ్రీకాంత్ పెళ్ళికి హాజరు కాలేకపోయారని సమాచారం. అందుకే వారి ఫోటో షేర్ చేసి విష్ చేశారు. శ్రీకాంత్ ఓదెల పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి కానీ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ముందుగా చెప్పింది నాని మాత్రమే. నాని చెప్తేనే పెళ్లి జరిగిందన్న విషయం తెలిసింది.

శ్రీకాంత్ ఓదెల దంపతుల ఫోటోను షేర్ చేశారు. జంట చూడముచ్చటగా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక శ్రీకాంత్ ఓదెల గోదావరిఖనికి చెందిన కుర్రాడు. సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన మరో టాలెంటెడ్ డైరెక్టర్. ఉప్పెన సినిమాతో చిట్టిబాబు సానా దర్శకుడిగా నిరూపించుకోగా.. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల తానేంటో నిరూపించుకున్నారు. అసలు మొదటి సినిమానే ఈ స్థాయిలో తీస్తారని ఎవరూ ఊహించలేదు. ఒక కొత్త దర్శకుడు ఇంత పెద్ద సినిమా తీస్తారని ఊహించలేదు. అంత బాగా తీశారు. ఇప్పటి వరకూ నానిని ఎవరూ ఇంత రఫ్ గా, ఊర మాస్ లుక్ లో చూపించలేదు.

నానిని బాగా చూపించారని, సినిమా తెరకెక్కించిన విధానం చాలా బాగుందన్న ప్రశంసలు దక్కాయి. రాజమౌళి నుంచి టాలీవుడ్ కి చెందిన ప్రతీ ఒక్కరూ శ్రీకాంత్ టేకింగ్ కి ఫిదా అయిపోయారు. పాన్ ఇండియా మూవీగా మొదటి సినిమాతోనే పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేసేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరిపిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన శ్రీకాంత్ ఓదెల జంటకు మీ విషెస్ తెలియజేయండి.

Mana @odela_srikanth pelli chesukunnadu 🙂
Send all your love and blessings ♥️ pic.twitter.com/ZixLIXdkid

— Nani (@NameisNani) May 31, 2023

Tags :

  • Dasara Movie
  • hero nani
  • Movie News
  • natural star nani
  • Srikanth Odela
  • tollywood
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • 69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

    69 ఏళ్ల తెలుగోడి కలని నిజం చేసిన అల్లు అర్జున్!

  • తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

    తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్.. చరిత్రలో ఇదే తొలిసారి!

  • ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

    ప్రముఖ సీనియర్ నటీమణీ కన్నుమూత

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam