ఆదాయంతో పాటు ఫేమ్ రావాలంటే ఏకైక ఎంపిక సినిమా రంగం సినిమా పరిశ్రమ. కొంత సినిమా మీద ఫ్యాషన్ తో హీరో అవ్వాలనో, హీరోయిన్ కావాలనో, డైరెక్టర్ అవుదామనో ఇండస్ట్రీకి వస్తుంటారు. అయితే టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం ఉండాల్సిందే. అవకాశాలు రాక డబ్బులు ఇవ్వకపోయిన చిన్నక్యారెక్టర్ వస్తే చాలురా బాబు అనుకునే వాళ్లు చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఇక కొంత మంది జూనియర్ ఆర్టిస్టులుగానూ, మరికొంత మంది వారిని జూనియర్ ఆర్టిస్టులను సప్తై ఏజెంట్లుగా మారిపోతారు
దసరా సినిమా థియేటర్లోనే కాక.. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. దసరా సినిమా చూసిన వారు.. మరీ ముఖ్యంగా ఇంటర్‌వెల్ సీన్ చూడగానే.. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తున్నారు. సినిమాలో చూపించినట్లే.. వాస్తవంగా జరిగింది. ఎక్కడంటే..
కరోనా తరువాత నుంచి చాలా మంది ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే కొత్త కొత్త సినిమాలు ఏం వస్తాయా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ. ఈవారంలో ఏకంగా 26 కొత్త సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయిపోయాయి. అవేంటో చూసేద్దామా?
నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. ఈ సినిమా మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై సందడి చేసింది. నాని కెరీర్ లోని దసరా మూవీ అతి పెద్ద సినిమాగా నిలిచింది. థియేటర్లలో దుమ్మురేపిన ఈ సినిమా.. బుధవారం అర్ధరాత్రి నుంచి ఓటీటీలో సందడి చేస్తోంది.
మీకు కొత్త సినిమాలు ఏం చూడాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. ఎందుకంటే ఈ వారం ఏకంగా 38 సినిమాలు/వెబ్ సిరీసులు రిలీజ్ కు రెడీ అయిపోయాయి.
ఈమె అవార్డ్ విన్నింగ్ హీరోయిన్. గ్లామర్, రస్టిక్, లేడీ ఓరియెంటెడ్.. ఇలా ఏ పాత్ర అయినా చేస్తుంది. మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. మరి ఆమె ఎవరో గుర్తుపట్టారా?
దసరా మూవీలో కీర్తి సురేష్ పెళ్లి బట్టలతో చేసిన బరాత్ డ్యాన్స్ ఎంత క్రేజ్ తెచ్చుకుందో మనకు తెలిసిందే. తాజాగా ఆ బీట్ కు ఇంద్రజ అంతే రేంజ్ లో మాస్ స్టెప్పులు వేసి కీర్తి సురేష్ ను మరిపించింది.
'దసరా' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. నెట్ ఫ్లిక్స్ ఆ తేదీని అధికారికంగా తన ఓటీటీలో అనౌన్స్ చేసింది. దీంతో మూవీ లవర్స్ చూసేందుకు ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు.