SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Telugu News
  • »Srikanth Odela

Srikanth Odela

    పెళ్లితో ఒక ఇంటి వాడైన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..

    పెళ్లితో ఒక ఇంటి వాడైన ‘దసరా’ మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..

    దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక ఇంటి వారయ్యారు. బ్యాచిలర్ లైఫ్ కి శుభం కార్డు వేసేసి వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.

    Published Date - Wed - 31 May 23
    నా కొడుకుది 12 ఏళ్ల కష్టం.. సినిమా చూసి మైండ్ బ్లాక్ అయింది : దసరా డైరెక్టర్ తండ్రి

    నా కొడుకుది 12 ఏళ్ల కష్టం.. సినిమా చూసి మైండ్ బ్లాక్ అయింది : దసరా డైరెక్టర్ తండ్రి

    తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త దర్శకులు వస్తున్నారు. తొలి చిత్రంతోనే హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అందిస్తున్నారు. దీంతో వీరితో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ముందుకు వస్తున్నారు. నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదేల తెరకెక్కించిన చిత్రం దసరా. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను కరీం నగర్ లో నిర్వహించారు.

    Published Date - Thu - 6 April 23
    Dasara, Nani: నాని ‘దసరా’ మూవీకి కొత్త చిక్కులు.. అదీ ఓ కోడిగుడ్డు వల్ల!

    Dasara, Nani: నాని ‘దసరా’ మూవీకి కొత్త చిక్కులు.. అదీ ఓ కోడిగుడ్డు వల్ల!

    కోడిగుడ్డు వల్ల నాని 'దసరా' మూవీ కొత్త చిక్కులు వచ్చాయి. ఏకంగా కొందరు ఈ విషయమై నిరసన తెలిపేవరకు వెళ్లిపోయారు. డైరెక్టర్ సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది?

    Published Date - Tue - 4 April 23
    Srikanth Odela, Dasara: ‘దసరా’ దర్శకుడికి ఖరీదైన BMW కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

    Srikanth Odela, Dasara: ‘దసరా’ దర్శకుడికి ఖరీదైన BMW కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత

    'దసరా' సక్సెస్ తో నిర్మాత ఫుల్ ఖుషీ అయిపోతున్నారు. ఇదే ఊపులో డైరెక్టర్ కి అన్ని లక్షల విలువైన BMW కారు గిఫ్ట్ గా ఇచ్చారట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Updated On - Thu - 6 April 23
    Actor Nani: దసరా సూపర్ సక్సెస్! కానీ.. నిరాశలోనే హీరో నాని! కారణం?

    Actor Nani: దసరా సూపర్ సక్సెస్! కానీ.. నిరాశలోనే హీరో నాని! కారణం?

    నేచురల్ స్టార్ నాని 'దసరా' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల మార్కును అందుకుని.. రూ. 100 కోట్లకు పరుగులు తీస్తోంది. కానీ నాని మాత్రం హ్యాపీగా లేనట్లు తెలుస్తోంది. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    Published Date - Mon - 3 April 23
    ‘దసరా’ దర్శకుడికి బంపర్ ఆఫర్! ఏకంగా ఆ స్టార్ హీరోతోనే?

    ‘దసరా’ దర్శకుడికి బంపర్ ఆఫర్! ఏకంగా ఆ స్టార్ హీరోతోనే?

    ‘దసరా’ మూవీ బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. విడుదలైన ప్రతి చోట కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. దర్శకత్వం వహించిన తొలి సినిమాతోనే భారీ హిట్ కొట్టాడు శ్రీకాంత్ ఓడెల. ప్రేక్షకులు కూడా అతడ్ని మెచ్చుకుంటున్నారు. అలాంటి శ్రీకాంత్​కు ఓ క్రేజీ ఆఫర్ దక్కిందని సమాచారం. మిగిలిన వివరాలు..

    Published Date - Sat - 1 April 23
    దసరా నుండి కీర్తి సురేష్ ని తీసేయబోయారా? నాని చెప్పిన షాకింగ్ నిజం!

    దసరా నుండి కీర్తి సురేష్ ని తీసేయబోయారా? నాని చెప్పిన షాకింగ్ నిజం!

    సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు దర్శకనిర్మాతలకు, హీరో హీరోయిన్లకు మధ్య విభేదాలు వచ్చాయంటూ అప్పుడప్పుడు వింటుంటాం. కొన్నిసార్లు ఆ విభేదాలు కాస్త.. నటీనటులను సినిమాలో నుండి తీసేసే పరిస్థితి కూడా రావచ్చు. అలా షూటింగ్ జరిగే టైమ్ లో.. సినిమా అనౌన్స్ అయ్యాక.. ఇంకా ఏవో కారణాల వలన యాక్టర్స్ ని తీసేయడం అరుదుగా జరుగుతుంది. లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ విషయంలో హీరోయిన్ కీర్తి సురేష్ కి 'దసరా' సినిమా నుండి తీసేసే పరిస్థితి వచ్చిందట. ఆ విషయాన్నీ స్వయంగా హీరోనే చెప్పడం గమనార్హం.

    Published Date - Thu - 23 March 23
    ‘దసరా’ ట్రైలర్ రచ్చ.. మాస్ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న నాని!

    ‘దసరా’ ట్రైలర్ రచ్చ.. మాస్ ఆడియెన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న నాని!

    తెలుగు థియేటర్లలో మరో మాస్ సినిమా జాతర చేసేందుకు రెడీ అయిపోయిందనిపిస్తోంది. తాజాగా 'దసరా' ట్రైలర్ చూస్తుంటే అదే అనిపిస్తుంది. అంచనాలు కూడా అమాంతంగా పెరిగిపోతున్నాయి.

    Published Date - Tue - 14 March 23
    నాని విషయంలో ‘దసరా’ దర్శకుడు డిజప్పాయింట్ అయ్యాడా..?

    నాని విషయంలో ‘దసరా’ దర్శకుడు డిజప్పాయింట్ అయ్యాడా..?

    కొత్త దర్శకులు ఎవరైనా సరే.. తమ డెబ్యూ సినిమాలతో దాదాపు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. సబ్జెక్టుకు అనుగుణంగా నటీనటుల నుండి ప్రతి సన్నివేశానికి పూర్తిస్థాయిలో నటనను రాబట్టుకోవాలని ఆరాటపడుతుంటారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా' మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. అలాంటి అసంతృప్తినే ఫేస్ చేస్తున్నారట.

    Published Date - Fri - 17 February 23

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Most viewed

    • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

    • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam