ఇండస్ట్రీలో ఇద్దరూ ఇద్దరే. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు ఇస్తే ఉక్కుపాతరేస్తారు. కానీ బైక్ ఇస్తే మాత్రం నడపడం రాదని ఒకరు, ఎవరికైనా డబ్బులు పంపమంటే ఫోన్ పే చేయడం తెలియదని అంటారు. ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా?
స్టార్ హీరోలు ఒక సినిమా చేస్తే కోట్లలో పారితోషికం తీసుకుంటారు. నాని కూడా స్టార్ హీరోల జాబితాలో చేరిపోయారు. తొలిసారిగా దసరా సినిమాతో పాన్ ఇండియా హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అయితే ఈ సినిమా కోసం నాని భారీగానే పారితోషికం అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈరోజు గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వారంతా ఒకప్పుడు అవమానాలు ఎదుర్కొన్నవారే. ఒకప్పుడు అవమానం ఎదుర్కున్నావారే.. వాటన్నిటినీ మరచిపోయే స్థాయిలో అభిమానం పొందుతున్నారు. కెరీర్ తొలినాళ్లలో ఎవరికైనా అవమానాలు తప్పవు. ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న సెలబ్రిటీలంతా ఒకప్పుడు అవమానించబడ్డవాళ్ళే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి, రవితేజ లాంటి నటులు కూడా ఎన్నో అవమానాలు పడ్డారు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే అవమానాలు, విమర్శలు తప్పవని నేచురల్ స్టార్ నాని అంటున్నారు.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు సంబంధించిన ప్రతి వీడియో క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోలు కొన్నిసార్లు కడుపుబ్బా నవ్వించే విధంగా ఉంటున్నాయి. యాంకర్లు కొన్నిసార్లు అతి చేసి అభాసుపాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
వెంకటేష్ మహా ఇటీవల కేజీఎఫ్ సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వెంకటేష్ మహాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పలువురు సినీ జర్నలిస్టులు కూడా కేజీఎఫ్ సినిమాని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నాని కమర్షియల్ సినిమాలని చిన్నచూపు చూడకండి అంటూ పరోక్షంగా వెంకటేష్ మహాపై కౌంటర్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేచురల్ స్టార్ నాని, నజ్రియా జంటగా తెరకెక్కిన చిత్రం ‘అంటే.. సుందరానికీ!’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఇందుకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్టేజ్ పై నేచురల్ స్టార్ నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే.. తెలుగు ఇండస్ట్రీలోకి నేను వచ్చి చాలా కాలం అయ్యింది. దాదాపు ఇండస్ట్రీలో […]
ఫిల్మ్ డెస్క్- బుల్లితెర ప్రేక్షకులకు సుమను పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. తన చలాకీతనంతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది సుమ. తనదైన డైలాగ్స్ తో, టైమింగ్ ప్రకారం పంచులతో ఎంతటి వారికైనా చుక్కలు చూపించే సుమ.. తాజాగా నాచురల్ స్టార్ నాని మాటలకు అవాక్కైపోయింది. చుట్టూ చాలా మంది ఉండగా.. అందరి ముందే నాని సుమను పిలిచిన పిలుపు విని ఆమె ఒక్కసారిగా షాకైంది. టీవీ షో అయినా, సినిమా ఫంక్షన్ అయినా.. తన పంచులతో అందరిని బెదరగొట్టే […]