SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Bigg Boss Season 6 Star Maa Welcomes Common People

Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం.. స్వయంగా ప్రకటించిన నాగార్జున!

  • Written By: Dharani
  • Updated On - Tue - 24 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Bigg Boss Season 6: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం.. స్వయంగా ప్రకటించిన నాగార్జున!

బిగ్‌ బాస్‌ రియాలిటీ షో విదేశాల నుంచి మన దేశంలోకి దిగుమతి.. అయ్యి నెమ్మదిగా అన్ని భాషల్లో పాతుకుపోతుంది. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుంది. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ కూడా ముగిసింది. ఇక బిగ్‌బాస్‌ షోలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం వస్తే.. జీవితం సెటిల్‌ అయింది అనుకుంటారు. చాలా మంది బిగ్‌బాస్ గేమ్‌లో పాల్గొనాలని భావిస్తారు. సెలబ్రిటీలే కాదు సామాన్యులు కూడా ఇందులో పాల్గొనాలని కోరుకుంటారు. అయితే ఇప్పటివరకు ఒక్కసారి.. అందునా ఇద్దరికి మాత్రమే ఆ అవకాశం లభించింది. కానీ ఇప్పుడు సీన్‌ మారింది. హౌజ్‌లోకి సామాన్యులకు స్వాగతం అంటున్నాడు హోస్ట్‌ నాగార్జున. ఆ వివరాలు..

బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ముంగిసింది. ఇప్పుడు ‘బిగ్ బాస్’ సీజన్-6కు సన్నహాలు మొదలయ్యాయి. ఈ మేరకు ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున ఊహించని ఆఫర్ ప్రకటించారు. ఈ సారి ‘స్టార్ మా’, ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ సీజన్-6లో సామ్యానులకు కూడా అవకాశం ఇస్తున్నామని నాగార్జున వెల్లడించారు. ఇది కేవలం ‘వన్ టైమ్ గోల్డెన్ ఆపర్చునిటీ’ అని ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం ఓ ప్రమోను విడుదల చేశారు. ‘‘ఇన్నాళ్లూ మీరు ఇంట్లో కూర్చొని ‘బిగ్ బాస్’ హౌస్‌ను చూశారు. అయితే, స్టార్ మా మీకు ఆకాశాన్ని అందుకొనే అవకాశాన్ని ఇస్తుంది’’ అని నాగార్జున వెల్లడించారు. ఇందులో పాల్గొనేందుకు మీరు ఏం చేయాలనే విషయాన్ని వీడియోలో వెల్లడించారు.

bigg boss season 6

అయితే ‘బిగ్ బాస్’ లోకి వెళ్లేందుకు సామాన్యులను ఆహ్వానించడం ఇదే తొలిసారి కాదు. ‘బిగ్ బాస్’ సీజన్-2లో ఇద్దరు సామాన్యులకు అవకాశాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే. నూతన్ నాయుడు, గణేష్‌లు సామాన్యులుగా ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గణేష్ సుమారు 83 రోజులు హౌస్‌లో సెలబ్రిటీలతో కలిసి ఉండగలిగాడు. ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. ఆ షోకు హీరో నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత వచ్చిన మిగతా మూడు సీజన్లలో సామాన్యులకు అవకాశం చిక్కలేదు. మరి, మీరు కూడా సెలబ్రిటీ కావాలని అనుకుంటే.. నాగార్జున  చెప్పినట్లు చేయండి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రసారమైన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ మొదటి సీజన్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. ఇందులో నటి బిందు మాధవి విజేతగా ట్రోపీని కైవశం చేసుకోగా.. అఖిల్ సార్ధక్ మాత్రం రన్నరప్‌తోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. అయితే, యాంకర్ శివ మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక అరియానా ఓటీటీలో కూడా నాలుగో స్థానాన్నే సరిపెట్టుకోవలసి వచ్చింది. అసలు మొదటి వారంలోనే వెళ్లిపోతుందని భావించిన మిత్ర ఏకంగా ఐదో స్థానంలో నిలిచి ఆశ్చర్యపరిచింది. అయితే, ఆరో సీజన్‌లో యాంకర్ శివకు గానీ, మిత్రాకు గానీ మరో ఛాన్స్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి, ఏం జరుగుతుందో చూడాలి. బిగ్‌బాస్‌లో సామాన్యులకు అవకాశం కల్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Bigg Boss Show
  • Bigg Boss Telugu
  • common people
  • Disney+ Hotstar
  • Latest Telugu Movie News
  • Nagarjuna
  • star maa
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Asia Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్! ఫ్రీగా ప్రసారం కానున్న ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచులు

Asia Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్! ఫ్రీగా ప్రసారం కానున్న ఆసియా కప్, వరల్డ్ కప్ మ్యాచులు

  • నాగార్జున కొత్త సినిమా అప్‌డేట్!.. క్రేజీ టైటిల్‌తో..

    నాగార్జున కొత్త సినిమా అప్‌డేట్!.. క్రేజీ టైటిల్‌తో..

  • బిగ్ బాస్-7 హౌజ్‌లోకి  తల్లీ కూతుళ్ళ ఎంట్రీ..? ఇక రచ్చ రచ్చే!

    బిగ్ బాస్-7 హౌజ్‌లోకి తల్లీ కూతుళ్ళ ఎంట్రీ..? ఇక రచ్చ రచ్చే!

  • బిగ్ బాస్ లోకి మొగలి రేకులు హీరో! రోజుకి ఎంత పారితోషికమో తెలిస్తే

    బిగ్ బాస్ లోకి మొగలి రేకులు హీరో! రోజుకి ఎంత పారితోషికమో తెలిస్తే

  • Nagarjuna: నాగార్జునకి హైకోర్ట్ నోటీసులు.. ఎందుకంటే?

    Nagarjuna: నాగార్జునకి హైకోర్ట్ నోటీసులు.. ఎందుకంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam