ఓ ఛానల్‌లో ప్రసారమౌతున్న టెలీ సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి. ఈ సీరియల్‌లోనే లీడ్ రోల్‌లో నటిస్తున్నారు మన స్టార్, బోల్డ్ నటి కస్తూరి. అయితే ఈ సీరియల్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ నెల 18 నాటి ఎపిసోడ్‌తో వెయ్యి ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది.
తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలో బిగ్ బాస్ సీజన్ 7 రాబోతుంది.. దీనికి సంబంధించిన లోగో కు సంబంధించిన ప్రోమో ఈ మద్యనే రిలీజ్ చేశారు.
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో బాగా పాపులర్ అయ్యింది. ఎన్ని కాంటవర్సీలు ఉన్నా ఈ షోకి ఆదరణ బాగా లభిస్తుంది. ఇప్పటి వరకు బిగ్ బాస్ షో 6 సీజన్లు పూర్తి చేసుకుని 7వ సీజన్ లోకి అడుగుపెడుతోంది.
సుడిగాలి సుధీర్.. ఈ పేరు వినగానే అందరికి తెలుగు బుల్లితెర స్టార్ గా గుర్తొస్తాడు. ఎందుకంటే.. ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ చేసి సుధీర్ ఆఖరికి జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి పాపులర్ షోలతో రెగ్యులర్ గా ప్రేక్షకులను అలరిస్తుండేవాడు. అడపాదడపా హీరోగా సినిమాలు చేస్తూ అయినా తెరపై కనిపిస్తుండేవాడు. కానీ.. ఈ మధ్య ఈటీవీ నుండి వెళ్లిపోయి స్టార్ మా టీవీలో చేరాడో లేదో.. కొద్దిరోజులకే మొత్తానికి కనిపించకుండా పోయాడు. ఆ […]
కాళ్లు, చేతులు, ఒంట్లో అన్నీ అవయవాలు సక్రమంగా ఉన్నా మనలో ఎంతో మందికి మన పని మనం చేసుకోవడానికే బద్దకం. కలలు కనండి.. వాటిని నిజం చేసుకోండి అనే కొటేషన్స్ చదువుతూ ఉంటాం. కలలు కంటాం.. కానీ, వాటిని నిజం చేసుకునేందుకు ఏ చిన్న ప్రయత్నం చేయం. అలాంటి వారంతా చిన్నబోయేలా ఈ అబ్బాయి సూపర్ సింగర్ జూనియర్స్ షోలో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. చూపు లేకపోయినా అనుకున్నది సాధించేందుకు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాడు. అన్నీ ఉన్నా ఎంతో […]
బిగ్ బాస్ రియాలిటీ షో విదేశాల నుంచి మన దేశంలోకి దిగుమతి.. అయ్యి నెమ్మదిగా అన్ని భాషల్లో పాతుకుపోతుంది. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుంది. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ కూడా ముగిసింది. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం వస్తే.. జీవితం సెటిల్ అయింది అనుకుంటారు. చాలా మంది బిగ్‌బాస్ గేమ్‌లో పాల్గొనాలని భావిస్తారు. సెలబ్రిటీలే కాదు […]
బిగ్ బాస్ రియాలిటీ షో విదేశాల నుంచి మన దేశంలోకి దిగుమతి.. అయ్యి నెమ్మదిగా అన్ని భాషల్లో పాతుకుపోతుంది. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుంది. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ కూడా ముగిసింది. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం వస్తే.. జీవితం సెటిల్ అయింది అనుకుంటారు. చాలా మంది బిగ్‌బాస్ గేమ్‌లో పాల్గొనాలని భావిస్తారు. సెలబ్రిటీలే కాదు […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరేట్ జోడి అంటే సుడిగాలి సుధీర్ – యాంకర్ రష్మీ గౌతమ్ అనే చెప్పాలి. వీరిద్దరూ జంటగా ఎక్కడ కనిపించినా అక్కడ ఫుల్ ఎంటర్టైన్ మెంట్ గ్యారంటీ. ముఖ్యంగా ఇద్దరి మధ్య జరిగే రొమాంటిక్ సంభాషణలు, సుధీర్ ఫ్లర్ట్ చేసే విధానం, రష్మీ అవాయిడ్ చేయడం లాంటివన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అయితే.. మొన్నటివరకూ ఢీ డాన్స్ షోలో టీమ్ లీడర్స్ గా సుధీర్ – రష్మీ చేసిన సందడి గురించి […]
ఏ పండగ వస్తున్నా స్పెషల్ ఈవెంట్స్ తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుండటం తెలిసిందే. తాజాగా స్టార్ మా కూడా హోలీ సందర్భంగా ‘ఈ హోలీకి తగ్గేదేలే’ అంటూ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. అయితే మాటీవీ ప్రేక్షకుల కోసం పెద్ద సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. మొదటిసారి సుధీర్ మాటీవీలో కనిపించబోతున్నాడు. అది కూడా రష్మీ జంటగా.. ఇంకేముంది సోషల్ మీడియాలో సుడిగాలి సుధీర్ ఆర్మీ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ షోలో మరోసారి సుధీర్ రష్మీ […]
ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కి బుల్లితెర పై ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఓవైపు టీవీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూనే.. మరోవైపు తన కొరియోగ్రఫీ లైఫ్ ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. యంగ్ హీరోల నుండి స్టార్ హీరోల వరకు అందరికి అద్భుతమైన డాన్స్ నెంబర్స్ కొరియోగ్రాఫ్ చేసిన సంగతి తెలిసిందే. తాను కొరియోగ్రాఫ్ చేసే ప్రతి పాటల్లో కనిపించే స్టెప్పులు ఐకానిక్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో శేఖర్ మాస్టర్ స్టెప్స్ కి […]