మన జీవితంలో ప్రతీ ఒక్కరికి అనుకోని ప్రమాదాలు, సంఘటనలు జరుగుతాయి. ఈ ప్రమాదం వల్ల మన కుటుంబ ఆర్థిక సురక్షతను అపాయంలో పడేయవచ్చు. అయితే అలాంటి విపత్కర సమయాల్లో ఆర్థికంగా మనల్ని మనం రక్షించుకునేందుకు వెసులుబాటు మనకు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తుంది. దీంతో నేటి కాలంలో అనేక మంది ఉద్యోగులు ముందు జాగ్రత్తగా వ్యవహరించి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటుంటారు. కానీ ఇలా పాలసీ తీసుకునే క్రమంలో చాలా మంది చాలా రాకల పొరపాట్లు చేస్తుంటారు. […]
బిగ్ బాస్ రియాలిటీ షో విదేశాల నుంచి మన దేశంలోకి దిగుమతి.. అయ్యి నెమ్మదిగా అన్ని భాషల్లో పాతుకుపోతుంది. తెలుగులో ఇప్పటివరకు ఐదు సీజన్‌లను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుంది. ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ కూడా ముగిసింది. ఇక బిగ్‌బాస్ షోలో పాల్గొనాలని చాలా మంది కోరుకుంటారు. ఒక్కసారి ఆ ఇంట్లోకి వెళ్లే అవకాశం వస్తే.. జీవితం సెటిల్ అయింది అనుకుంటారు. చాలా మంది బిగ్‌బాస్ గేమ్‌లో పాల్గొనాలని భావిస్తారు. సెలబ్రిటీలే కాదు […]
ఆర్బీఐ మరోసారి సామాన్యులకు షాక్ ఇచ్చింది. తాజాగా వడ్డీ రేటు 4.40 శాతానికి పెంచుతూ హఠాత్తుగా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంపు తక్షణమే మే 4 నుంచే అమల్లోకి రానుందని అధికారులు తెలిపారు. ఇక దీంతో పాటు క్యాష్ రిజర్వ్ రేషియోను 50 బేసిస్ పాయింట్లు పెంపు కూడా మే 21 నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల ఆర్ధిక వ్యవస్థ గాడిన పడే సమయంలో ఉక్రెయిన్ యుద్ధం వచ్చి పడింది. దీంతో యూరప్, అమెరికా సహా […]
దేశంలోని సామన్య ప్రజలకు మరో షాక్ తగలనుంది. అవును మీరు విన్నది నిజమే. ఇప్పటికే భారీగా పెరిగిపోతున్న నిత్యవసర వస్తువులతో ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇక పెరుగుతున్న ధరలతో సతమతమై చాలి చాలని జీతంతో వారీ జీవితాలను ఈడ్చుకుంటూ వస్తుంటే మారోసారి అగ్గిపెట్టె ధర పెంచనున్నట్లు తయారి ధారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతానికి అగ్గిపెట్టె ధర రూ.1 పలుకుతోంది. ఇదే ధరను డిసెంబర్ నుంచి రూ.2 పెంచనున్నట్లు తయారిధారులు తెలిపారు. అయితే గతంలో అగ్గిపెట్టె ధరను చూసుకున్నట్లైతే.. 2007లో అర్ధరూపాయి […]
ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురిచేస్తుంది.రోజుకు లక్షల సంఖ్యలో కేసులు పెరుగుతూ మరణిస్తున్న ఎంతోమంది వైరస్ బాధితులు కోలుకోవడానికి. సరైన సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.ఇక సరైన బెడ్ లు, ఆక్సిజన్ లు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితులకు సహాయం చేయడానికి ఎంతో మంది సెలబ్రెటీలు ముందుకు వస్తున్నారు. ఈ సమయంలో ఏకంగా వంద పడకల ఆసుపత్రి నిర్మించడానికి బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి ముందుకు వచ్చింది.హాలీవుడ్ దర్శకుడు జాక్ స్పైడర్ తో కలిసి 100 పడక […]
పెద్ద పెద్ద వ్యాపారులు అయితే తమ బ్రాండ్లను ఏదో ఒక రకంగా ప్రమోట్ చేసుకుంటారు. రకరకాల ఆఫర్లు పెడతారు.. లేదంటే స్టార్లను ప్రమోషన్ కోసం హైర్ చేసుకుంటారు. అయితే, సాధారణ వ్యాపారుల వైపు ఎవరూ చూడరు. వారి షాపుకు ఏదైనా ప్రత్యేకత ఉంటేనే కస్టమర్లు ఆకర్షితులవుతారు. వ్యాపారం చేయడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ముఖ్యంగా కస్టమర్లను ఆకట్టుకోడానికి వ్యాపారులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. టీవీ ప్రకటనలతో కస్టమర్లను తమ షాపులకు రప్పించుకుంటారు. రకరకాల ఆఫర్లతో ఊరిస్తారు. […]