ప్రపంచ వ్యాప్తంగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో పేరు ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రతీ సంవత్సరం కొన్ని వందల సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ప్రస్తుతం కుర్ర హీరోలతో పోటీ పడి మరీ సీనియర్ హీరోలు చిత్రాలు చేస్తున్నారు. ప్రతివారం పలు చిత్రాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాల గురించి, వాటీ రిలీజ్ డేట్స్ గురించి తెలుసుకుందాం పదండి.
ఈవారం ముందుగా ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉన్నాడు హీరో నాగచైతన్య.. ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తుండగా, రాశీఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ యంగ్ హీరో రణ్ బీర్ కపూర్ ‘షంషేర్’ గా రానున్నాడు. అలాగే సునీల్, అనసూయ ప్రదాన పాత్రల్లో ‘దర్జా’.. హీరో ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం ‘గ్రే మ్యాన్’ కూడా రానున్నాయి. ఇవే కాకా మరికొన్ని చిత్రాలు కూడా ప్రేక్షకులను పలకరించనున్నాయి.
ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యే చిత్రాలు:
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్ లు:
సోనీలీవ్:
నెట్ ఫ్లిక్స్:
అమెజాన్ ఫ్రైమ్:
ఆహా:
ఎంక్స్ ప్లేయర్:
వూట్:
డిస్నీ+హాట్ స్టార్: