Taraka Ratna Death News: 23 రోజులు మృత్యువుతో పోరాడిన నందమూరి తారకరత్న శనివారం మహాశివరాత్రి రోజునే శివైక్యం చెందారు. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఇలాంటి మరణం రాదని పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. చాలా మంది భక్తులు ఇదే నమ్ముతారు కూడా..
బాలీవుడ్ యువ నటుడు వర్థన్ పూరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్ తనదైన విలనిజంతో భయపెట్టిన అమ్రిష్ పూరీ గుర్తున్నారుగా ఆయన మనవడే ఈ వర్థన్ పూరీ. తాతయ్య వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. సరైన అవకాశాలు లేకపోవడంతో పాపులర్ కాలేకపోయాడు. తనకు సినిమా అవకాశాలు రానందుకు అంతగా బాధలేదని, కానీ తన అవసరాన్ని వాడుకోవాలని చాలా మంది ప్రయత్నించారన్నాడు. సినిమానే కాదూ ఏ రంగంలోనైనా మహిళలను ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కాస్టింగ్ కౌచ్. […]
గత కొంత కాలంగా భారతీయ చిత్ర పరిశ్రమ వరల్డ్ వైడ్ గా దూసుకెళ్తోంది. హాలీవుడ్ చిత్రాలతో దీటుగా పోటీ పడుతోంది. మరీ ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు. టాలీవుడ్ జక్కన్న SS రాజమౌళి రూపోందించిన RRR సినిమా భారీ వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమా రేంజ్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలోనే ఎంపైర్ మ్యాగజైన్ రూపొందించిన 50 మంది అత్యుత్తమ నటుల జాబితాను విడుదల చేసింది సంస్థ. ఈ జాబితాలో కేవలం ఒక్కరంటే ఒక్కరికే ఇండియా […]
కొన్ని నెలలుగా బాలీవుడ్ సినిమాలు వివాదాస్పదం అవుతున్నాయి. అలాగే సోషల్ మీడియాలో సినిమాలను బాయ్‌కాట్ చేయాలనే ట్రెండ్ కూడా బాగా నడుస్తోంది. తాజాగా ఈ బాయ్‌కాట్ సెగ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్, స్టార్ నటి దీపికా పదుకునె కలిసి నటించిన పఠాన్ సినిమాను తాకింది. యశ్‌రాజ్ ఫిలింమ్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా 2023 జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. సినిమా రిలీజ్‌కు ముందు చిత్ర యూనిట్ ఈ సినిమాలోని ఒక […]
ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలతో అభిమానులు అందోళన చెందుతున్నారు. నటులు, దర్శక, నిర్మాతలు.. ఇతర రంగానికి చెందిన సెలబ్రెటీలు కన్నుమూయడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కృష్ణం రాజు, సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఈ విషాదం మరువక ముందు పంజాబీ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దల్జీత్ కౌర్ ఖంగురా కన్నుమూసింది.. నిన్న మాలీవుడ్ ప్రముఖ నటుడు, […]
ఇటీవల చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అప్పటి వరకు మన కళ్ల ముందు ఉన్నవారు అకస్మాత్తుగా కానరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. నటులు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంటుంది. వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు లోహితస్వి […]
పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. సినిమా రిలీజ్ కి ముందు చెప్పిన మాటలు సినిమా విషయంలో లేదన్న విమర్శలు వచ్చాయి. ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వల్ల చాలా నష్టం వచ్చిందని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా డిజాస్టర్ కావడంపై లైగర్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను తన ఆవేదన […]
ట్విట్టర్‌లో గత కొన్ని రోజులుగా అనసూయకి, నెటిజన్లకి మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇంతకాలం నెటిజన్లు మారతారేమో అన్న ఉద్దేశంతో సహనంతో భరిస్తూ వచ్చిన ఆమె.. చివరకి పోలీసులకు ఫిర్యాదు చేయక తప్పలేదు. సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేసినట్లు ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఏజ్ షేమింగ్ పేరుతో ఆమెను మానసికంగా వేదనకు గురి చేస్తున్నారన్న కారణంగా ఆమె ఈ కంప్లైంట్ చేశారు. ఆన్‌లైన్ అబ్యూజింగ్‌ని ఆపమని ఆమె మొదటి నుంచి […]
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేజీఎఫ్ పార్ట్ 1 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. బంపర్ హిట్ సాధించింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2పై ఓ రేంజ్‌లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాను హై రేంజ్‌లో డైరెక్ట్ చేశాడు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చాప్టర్ 2 కూడా బంపర్ హిట్ సాధించడమే కాక.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. సినిమాలో నటించిన […]
జయం సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన సదా.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నారు. ‘వెళ్ళవయ్యా వెళ్ళు’ అనే డైలాగ్‌తో యువకులని మంత్ర ముగ్ధులని చేశారు. అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాలోని ‘రాను రానంటూనే సిన్నదో’ పాట ఇప్పటికీ, ఎప్పటికీ ఎవర్‌గ్రీనే. ఈ పాటలో నితిన్, సదా చేసిన సందడి అంతా ఇంతా కాదు. తాజాగా ఈ పాట .. నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో రీమిక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక మొదటి […]