భాష రాకపోయినా సినిమాలు చూస్తుంటారు తెలుగు ప్రేక్షకులు. నచ్చితే ఆయా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న దాని కన్నా రెట్టింపు విజయాన్ని అందిస్తారు. ఇంగ్లీషు సినిమాలే కాకుండా ముక్క కూడా అర్థం కానీ మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు. ఆదరిస్తుంటారు. కారణం మలయాళ సినిమాల్లో ఉండే ఆ రా అండ్ రియాలిటీకి మనవాళ్లు ఫిదా అయిపోతుంటారు.
2018 సినిమా గురించి ఈ మధ్య అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు. కోట్లకు కోట్లతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటి సంగతి?
ఓటీటీలోకి ఈరోజే రావాల్సిన అఖిల్ 'ఏజెంట్' వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ కూడా అప్పుడే బయటకొచ్చేసింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి. దేశ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి, కళామతల్లి ఒడిలో చేరి, అంచలు అంచలుగా ఎదిగి, టాలీవుడ్ మెగాస్టార్ అయ్యారు. అయితే అంతటి ఘనకీర్తి ఆయనకు అంత సులువుగా రాలేదు. ఎన్నో కష్టనష్టాలు, ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారు. ప్రశంసలుతో పాటు విమర్శలు తట్టుకుని నిలబడ్డారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి వాటి లోతుపాతులను చూశారు. స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా తాను అవమానాలు, […]
ఈ రోజుల్లో థియేట్రికల్ సినిమాలకంటే ఓటిటి సినిమాలపై ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే. థియేట్రికల్ సినిమాలకు వెళ్లాలంటే స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ, సినిమాకు పాజిటివ్ బజ్ ఉండాలి. లేదా విడుదలయ్యాక పాజిటివ్ టాక్ రావాల్సిన అవసరం ఉంది. కానీ.. ఓటిటి సినిమాలకు ఆ అవసరం లేదు. అదీగాక ఓటిటిలో సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్, సెలబ్రిటీ షోలు కూడా చూసి ఎంజాయ్ చేయవచ్చు. లాక్ డౌన్ తర్వాత ఈ విషయాన్నీ జనాలు బాగా […]
దీపావళి ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటిటిలలో చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. దీపావళి సందర్భంగా కొత్త సినిమాలు జిన్నా, ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా, బ్లాక్ ఆడమ్ సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే.. థియేట్రికల్ సినిమాలకంటే.. ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. ఇదివరకటిలా కొత్త సినిమాలు థియేటర్స్ లో వస్తున్నాయంటే.. ఎగబడి చూడటం జనాలు మానేశారు. అందుకే సినిమాల టాక్ […]
ఇటీవల దసరా టైమ్ ముగియడంతో దీవాలి పండుగ కోసం ఎదురు చూస్తున్నారు సినీ ప్రేక్షకులు. ఎందుకంటే.. దసరాకు థియేటర్స్ లో, ఓటిటిలలో చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ లను చూసేశారు. అందుకే రానున్న దీవాలికి రిలీజ్ అవుతున్న సినిమాలకోసం వెయిట్ చేస్తున్నారు. అయితే.. ఇప్పుడు దీవాలికి కూడా థియేట్రికల్ సినిమాలతో పాటు ఓటిటిలలో కూడా చాలా సినిమాలు రాబోతున్నాయి. కొద్దికాలంగా ఓటిటి సినిమాలకు ఏ స్థాయి క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేట్రికల్ రిలీజైన సినిమాలను కూడా […]