SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Vc Sajjanar Requests Ipl Management Do Not Promote Such Things

VC Sajjanar: IPL యజమాన్యానికి సజ్జనార్ సూటి ప్రశ్న! ట్వీట్ వైరల్!

ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ మొత్తం దేశాన్ని ఊపేస్తోంది. కాసుల వర్షం కురిపించే రిచ్‌ లీగ్‌ ఈ సీజన్ లో ఇప్పటికే తుది అంకానికి చేరుకుంది కూడా. ఇక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్న ఈ సమయాన ఐపీఎల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ సజ్జనార్ రంగంలోకి దిగారు.

  • Written By: Babu Policharla
  • Published Date - Thu - 25 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
VC Sajjanar: IPL యజమాన్యానికి సజ్జనార్ సూటి ప్రశ్న! ట్వీట్ వైరల్!

కొన్నాళ్ల క్రితం వరకు క్రికెట్ అంటే కేవలం ఓ ఆటగా మాత్రమే ఉండేది. కానీ.., ఎప్పుడైతే ఈ ఆటలోకి కార్పొరేట్ ఎంటర్ అయ్యిందో క్రికెట్ కాస్త లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఐపీఎల్ రాకతో ఆటలో ఆదాయమే పరమావధి అన్నట్టు లెక్కలు మారిపోయాయి. ఈ క్రమంలోనే ప్రజలకి హాని చేసే కొన్ని కంపెనీలు కూడా కోట్లు కుమ్మరించి.. అఫిషియల్‌ పార్ట్‌నర్‌ అనే హోదాని దక్కించుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలోనే టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కాస్త ఘాటుగా స్పందించారు. ఆయన ఏకంగా ఐపీఎల్ యాజమాన్యానికి చేసిన ఓ విజ్ఞప్తి ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ మొత్తం దేశాన్ని ఊపేస్తోంది. కాసుల వర్షం కురిపించే రిచ్‌ లీగ్‌ ఈ సీజన్ లో ఇప్పటికే తుది అంకానికి చేరుకుంది కూడా. ఇక ఎలిమినేటర్, ఫైనల్ మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్న ఈ సమయాన ఐపీఎల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ సజ్జనార్ రంగంలోకి దిగారు. ఐపీఎల్ యాజమాన్యం.. మోసపూరిత సంస్థలను ఆటలో భాగం చేయకుండా అప్రమత్తంగా ఉండాలి.హెర్బల్‌ లైఫ్‌ లాంటి సంస్థలు గొలుసు కట్టు విధానంలో పని చేసేవి. ఇలాంటి గొలుసుకట్టు కంపెనీలని నమ్మి లక్షల మంది మోసపోయారు. ఇలాంటి సంస్థని బీసీసీఐ తమ భాగస్వామిగా ప్రకటించడం పట్ల కాస్త పునరాలోచన చేస్తే బాగుంటుంది. ఇలాంటి సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుని, మోసాలకు అడ్డుకట్ట వేయాలని వీసీ సజ్జనార్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఐపీఎల్‌-2023లో హెర్బల్‌ లైఫ్‌ సంస్థ బీసీసీఐ అఫీషయల్ పార్ట్నర్ గా వ్యవరిస్తోంది. కానీ.., సజ్జనార్ దాన్నే క్వశ్చన్ చేయడంతో నెటిజన్స్ ఆయన ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ మద్దతు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఆటని కలుషితం చేసే బెట్టింగ్ యాప్స్.. అదే ఆటకి అఫీషయల్ పార్ట్నర్ గా ఉండటం ఏమిటి? ఆయా టోర్నీలకు అవే స్పాన్సర్స్ గా ఉండటం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. మరి.. సజ్జనార్ సంధించిన ప్రశ్నలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Concerns arise over the practices of multi-level marketing companies such as Herbal Life, who are accused of deceiving unsuspecting individuals. Leveraging their association with #IPL, they promote their products extensively. IPL management should reconsider aligning with such… pic.twitter.com/28dME1M9rV

— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 25, 2023

Tags :

  • BCCI
  • IPL 2023
  • online betting
  • VC Sajjanar
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

    Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

    Rishabh Pant: రీ ఎంట్రీకి సిద్ధమైన పంత్! టీమిండియాలోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

  • క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

    క్రికెట్‌లో ఒక్కడే కింగ్‌.. మిగిలిన వాళ్లంతా! – ఆకాష్ చోప్రా

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam