సన్ రైజర్స్ జట్టులో హెడ్ కోచ్ గా సెహ్వాగ్ రాబోతున్నాడా? ఈ ప్రశ్నకు ఔననే సమాధానం వినిపిస్తుంది. భారత మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ లారా స్థానంలో హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది.
ఐపీఎల్ లో స్టార్ ప్లేయర్ కి కోట్లు కుమ్మరించడం మన ఫ్రాంచైజీలకు అలవాటే. అలాంటి ఒక బంపర్ ఆఫర్ ఒకటి రాజస్థాన్ స్టార్ ప్లేయర్ బట్లర్ కి ఒకటి వచ్చింది. దీని ప్రకారం ఈ ఇంగ్లీష్ కెప్టెన్ కి భారీగానే అందనుందని సమాచారం.
ఐపీఎల్ 2023 లో భాగంగా ధోని, జడేజా మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ నడిచింది. అప్పట్లో ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో వీరి మధ్య గొడవలు నిజమే అనుకున్నారు ఆడియన్స్. తాజాగా వీరిద్దరి మధ్య గొడవలకి చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ విశ్వనాధ్ ఒక క్లారిటీ ఇచ్చేసాడు.
ఇన్నాళ్లు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక జట్టే ఐపీఎల్లో ఉండేది. అదే సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ ఫ్రాంచైజీకి తెలుగు ఫ్యాన్స్ భారీగా మద్దతు తెలుపుతూ వచ్చారు. అయితే ఇకపై ఐపీఎల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక టీమ్ ఉండాలని సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఆ దిశగా ఆయన పక్కా ప్లాన్ చేస్తున్నారు.
క్రికెట్ ఆడే ప్రతి దేశం వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటుంది. పటిష్ట జట్లు, తీవ్ర పోటీ మధ్య ఆడే ఈ టోర్నీలో కప్‌ను కైవసం చేసుకోవడం అంత ఈజీ కాదు. మరోవైపు ఐపీఎల్ అనేది ఒక లీగ్ మాత్రమే. కానీ ఒక మాజీ ప్లేయర్ మాత్రం ప్రపంచ కప్ కంటే ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడమే కష్టం అంటున్నాడు.
ఈసారి ఐపీఎల్లో విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య జరిగిన గొడవ క్రికెటర్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కాంట్రవర్సీపై ఫస్ట్ టైమ్ స్పందించాడు గౌతీ. ఇంతకీ అతడు ఏమన్నాడంటే..!
క్రికెట్ మైదానంలో మెరుపులా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అంబటి రాయుడు.. ఇటీవల ఐపీఎల్ 2023 లో సీఎస్ కే తరుపు నుంచి ఆడి కప్పు గెలవడానికి దోహదపడ్డారు. ప్రస్తుతం ఆయన క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పి రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.
గ్రౌండ్ లో ఇద్దరు ఆటగాళ్లు గొడవ పడడం సాధారణంగా మనం చూస్తూ ఉంటాం. అయితే మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ లో జరిగిన విషయాలను మాట్లాడుకొని గొడవపడడడం కాస్త విడ్డూరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బ్రావో, పోలార్డ్ కూడా నా టీం గొప్పదంటే నా టీం తోపు అంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ కనిపించారు.