SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2023 » Ambati Rayudu Reveals Csk Success Secret Is Raina

CSK సక్సెస్​కు ధోనీతో పాటు ఆ మాజీ ప్లేయర్ కారణం: అంబటి రాయుడు!

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సక్సెస్​కు అందరూ ధోనీనే కారణమని అనుకుంటారు. ఇది నిజం కూడా. అయితే ధోనీతో పాటు సీఎస్​కే సక్సెస్ క్రెడిట్ మరో మాజీ ప్లేయర్​కు ఇవ్వాలని అంబటి రాయుడు అంటున్నాడు.

  • Written By: Nidhan Singh
  • Published Date - Tue - 30 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
CSK సక్సెస్​కు ధోనీతో పాటు ఆ మాజీ ప్లేయర్ కారణం: అంబటి రాయుడు!

ఐపీఎల్​లో తనకు తిరుగులేదని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మరోసారి నిరూపించింది. కప్ నెగ్గేందుకు జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉండాల్సిన అవసరం లేదని సగర్వంగా చాటింది. ప్లేయర్లు అందరూ సమష్టితత్వంతో ఆడితే ఎంతటి టీమ్​ను అయినా ఓడించొచ్చని సీఎస్​కే ప్రూవ్ చేసింది. ఐపీఎల్​ పదహారో సీజన్​ టైటిల్​ను గెలుచుకున్న చెన్నైకి ఇది ఐదో ట్రోఫీ కావడం విశేషం. ధోని, జడేజా లాంటి స్టార్ ఆటగాళ్లను మినహాయిస్తే చెన్నైలో చెప్పుకోదగ్గ ప్లేయర్లు లేరు. ప్రతిభ ఉన్న పతిరానా, రుతురాజ్​ గైక్వాడ్, శివమ్ దూబే లాంటి యువ ఆటగాళ్లను.. ఫామ్ కోల్పోయిన అజింక్యా రహానె లాంటి ప్లేయర్ల అండతో జట్టును ఫైనల్స్​కు చేర్చాడు ధోని. పరిస్థితులకు తగ్గట్లుగా ఆటగాళ్ల సేవల్ని, వారిలోని ప్రతిభను సమర్థంగా వాడుకుంటూ జట్టుకు టైటిల్​ను అందించాడు. ఇక, ఈ సీజన్​తో ఐపీఎల్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు చెన్నై సీనియర్ బ్యాటర్ అంబటి రాయుడు.

రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడుకు కప్​తో గ్రాండ్​గా సెండాఫ్ ఇచ్చారు సీఎస్​కే ప్లేయర్లు. అతడి కెరీర్​లో ఈ ఆఖరి మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చిరస్మరణీయం చేసుకున్నాడు రాయుడు. ఫైనల్ మ్యాచ్​లో బ్యాటింగ్​లోనూ రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం అతడు మాట్లాడుతూ సీఎస్​కే ఫ్రాంచైజీ నిర్మాణంలో మాజీ ప్లేయర్ సురేష్ రైనా పాత్ర ఎంతగానో ఉందని చెప్పుకొచ్చాడు. ధోనీతో పాటు రైనా కూడా చెన్నై సక్సెస్​లో, టీమ్ ఈ స్థాయిలో ఉండటంలో ముఖ్య భూమిక పోషించాడని మెచ్చుకున్నాడు. సీఎస్​కే ఫ్రాంచైజీని రైనా తన చేతులతో నిర్మించాడని రాయుడు పేర్కొన్నాడు. ఇకపోతే, రైనా కూడా ఐపీఎల్​కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐపీఎల్​-2021 సీజన్​తో లీగ్​కు అతడు గుడ్​బై చెప్పేశాడు.

Ambati Rayudu said, “Suresh Raina made this CSK franchise with his hands”. pic.twitter.com/SbY3ISDnix

— Mufaddal Vohra (@mufaddal_vohra) May 30, 2023

Tags :

  • ambati rayudu
  • Chennai Super Kings
  • Cricket News
  • IPL 2023
  • MS Dhoni
  • Suresh Raina
Read Today's Latest ipl 2023NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam