SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Telugu News
  • »ambati rayudu

ambati rayudu

    అంబటి రాయుడిని చుట్టుముట్టిన అమరావతి రైతులు.. ఎందుకంటే?

    అంబటి రాయుడిని చుట్టుముట్టిన అమరావతి రైతులు.. ఎందుకంటే?

    ఈ మధ్య ప్రజల్లో ఎక్కువగా తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రాజకీయ జీవితాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తున్నారు అంబటి రాయుడు. వచ్చే ఎన్నికల్లో పాల్గొని విజయం సాధించాలని దృడ సంకల్పంతో ఉన్నారు.

    Published Date - Mon - 31 July 23
    గొప్ప మనసు చాటుకున్న అంబటి రాయుడు.. స్కూల్ అభివృద్ధి కోసం రూ. 5 లక్షల విరాళం!

    గొప్ప మనసు చాటుకున్న అంబటి రాయుడు.. స్కూల్ అభివృద్ధి కోసం రూ. 5 లక్షల విరాళం!

    మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గొప్ప మనసు చాటుకున్నాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన అంబటి పాలిటిక్స్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలో జరుగబోయే ఎన్నికల్లో పాల్గొనే అవకాశం వస్తే పోటీ చేస్తానని తెలిపాడు.

    Published Date - Thu - 13 July 23
    Ambati Rayudu: వాలంటీర్లు ధైర్యంగా ముందుకెళ్లాలి! అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

    Ambati Rayudu: వాలంటీర్లు ధైర్యంగా ముందుకెళ్లాలి! అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు

    టీమిండియా మాజీ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయాల్లో ఒక అడుగు ముందుకేసాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని వాలంటీర్ల విషయంపై స్పందించాడు.

    Published Date - Wed - 12 July 23
    Ambati Rayudu: రాయుడు వైసీపీలో చేరడానికి చంద్రబాబుపై కోపమే కారణమా? అదిరే ట్విస్ట్!

    Ambati Rayudu: రాయుడు వైసీపీలో చేరడానికి చంద్రబాబుపై కోపమే కారణమా? అదిరే ట్విస్ట్!

    టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత తన పొలిటికల్ కెరీర్ నిర్మాణంపై ఫోకస్ పెంచుతున్నాడీ తెలుగు క్రికెటర్. ఈ క్రమంలో వైసీపీ పార్టీతో అతడు టచ్​లోకి వెళ్లడం, సీఎం జగన్​ను పలుమార్లు కలవడం తెలిసిందే. అయితే రాయుడు వైసీపీలో చేరడానికి చంద్రబాబు మీద ఉన్న కోపమే కారణమనే వాదన వినిపిస్తోంది.

    Published Date - Sat - 17 June 23
    Ambati Rayudu: నా ప్లేస్ లో అతన్ని సెలెక్ట్ చేస్తే ఓకే .. విజయ్ శంకర్ ని ఎలా ఆడిస్తారు?: అంబటి రాయుడు

    Ambati Rayudu: నా ప్లేస్ లో అతన్ని సెలెక్ట్ చేస్తే ఓకే .. విజయ్ శంకర్ ని ఎలా ఆడిస్తారు?: అంబటి రాయుడు

    అంబటి రాయుడు రిటర్మెంట్ వ్యవహారం గురించి రోజుకొక చర్చ నడుస్తూనే ఉంది. ఏ విషయం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కనబడడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా విజయ్ శంకర్ ప్లేస్ లో అనుభవం, సీనియారిటీ ఉన్న ప్లేయర్‌ను సెలెక్ట్ చేస్తే బాగుండేది అని చెప్పుకొచ్చాడు.

    Published Date - Fri - 16 June 23
    Ambati Rayudu: మనసు మార్చుకున్న రాయుడు.. CSK కోసం మళ్లీ బ్యాట్ చేత పట్టి..!

    Ambati Rayudu: మనసు మార్చుకున్న రాయుడు.. CSK కోసం మళ్లీ బ్యాట్ చేత పట్టి..!

    ఇంటర్నేషనల్ క్రికెట్​తో పాటు ఐపీఎల్​కు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ అంబటి రాయుడు మనసు మార్చుకున్నాడు. రాజకీయాలతో బిజీ అవుతాడనుకుంటే.. సీఎస్కే కోసం మళ్లీ బ్యాట్ చేత పట్టాడు.

    Published Date - Fri - 16 June 23
    M. S. K. Prasad: రాయుడు నా మీద పడి ఏడవకు..రాయుడికి ఎమ్మెస్కే ప్రసాద్ కౌంటర్

    M. S. K. Prasad: రాయుడు నా మీద పడి ఏడవకు..రాయుడికి ఎమ్మెస్కే ప్రసాద్ కౌంటర్

    2019 వన్డే వరల్డ్ కప్‌లో రాయుడిని ఎంపిక చేయని సంగతి తెలిసందే. ధావన్ గాయపడిన ఆ స్థానంలో రాయుడు ఎంపిక చేయకపోవడం అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఇటీవలే రాయుడు అప్పటి సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మీద షాకింగ్ కామెంట్స్ చేసాడు. దీనికి తాజాగా ఎమ్మెస్కే మాట్లాడుతూ రాయుడుకి కౌంటర్ ఇచ్చాడు.

    Published Date - Thu - 15 June 23
    CM జగన్ ని కలిసిన అంబటి రాయుడు!

    CM జగన్ ని కలిసిన అంబటి రాయుడు!

    క్రికెట్ మైదానంలో మెరుపులా బ్యాటింగ్ చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపించిన అంబటి రాయుడు.. ఇటీవల ఐపీఎల్ 2023 లో సీఎస్ కే తరుపు నుంచి ఆడి కప్పు గెలవడానికి దోహదపడ్డారు. ప్రస్తుతం ఆయన క్రికెట్ కెరీర్ కి గుడ్ బై చెప్పి రాజీకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

    Published Date - Thu - 8 June 23
    Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

    Ambati Rayudu: రిటైర్మెంట్ తర్వాత రాయుడు కామెంట్స్… తనని తొక్కేయాలని చూశారంటూ!

    రిటైర్మెంట్ తీసుకున్న అంబటి రాయుడు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగా షాకింగ్ కామెంట్స్ చేశాడు. అప్పట్లో తనని తొక్కేయాలని చూశారని అన్నాడు. ఇంతకీ ఏంటి సంగతి?

    Published Date - Thu - 1 June 23
    CSK సక్సెస్​కు ధోనీతో పాటు ఆ మాజీ ప్లేయర్ కారణం: అంబటి రాయుడు!

    CSK సక్సెస్​కు ధోనీతో పాటు ఆ మాజీ ప్లేయర్ కారణం: అంబటి రాయుడు!

    చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ సక్సెస్​కు అందరూ ధోనీనే కారణమని అనుకుంటారు. ఇది నిజం కూడా. అయితే ధోనీతో పాటు సీఎస్​కే సక్సెస్ క్రెడిట్ మరో మాజీ ప్లేయర్​కు ఇవ్వాలని అంబటి రాయుడు అంటున్నాడు.

    Published Date - Tue - 30 May 23

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Most viewed

    • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

    • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam