ప్రస్తుతం భారత క్రికెటర్లు ఉన్న ఫామ్ చూస్తుంటే.. టీమిండియా కాస్త గాడిలో పడినట్లు అనిపిస్తోంది. సీనియర్ ఆటగాళ్లతో పాటు యువ క్రికెటర్లు సైతం దుమ్మురేపుతున్నాడు. కొంత కాలం స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వని రోహిత్ శర్మ సైతం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో సెంచరీతో చెలరేగాడు. రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ కూడా భీకరఫామ్‌లో ఉన్నాడు. వీరికి తోడు యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సంచలన ఫామ్‌తో సెంచరీలతో మాట్లాడుతున్నాడు. హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. బౌలింగ్‌లో […]
మన దేశంలో క్రికెట్ అంటే గేమ్ మాత్రమే కాదు అదో ఎమోషన్. క్రికెటర్లని దేవుళ్ల కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు. అందుకు తగ్గట్లే ఆయా ఆటగాళ్లు కూడా ప్రతిరోజూ టీమిండియాని గెలిపించాలనే ఉద్దేశంతోనే కష్టపడుతుంటారు. ఈ క్రమంలోనే స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకుంటూ ఉంటారు. ఆర్థికంగానూ స్థిరపడతారు. ఇక ఐపీఎల్ మొదలైన చిన్న చిన్న క్రికెటర్ల టాలెంట్ ని బయటపెట్టుకున్నారు. అలానే కోట్ల ఆస్తిని సంపాదించారు. అలాంటివారిలో హార్దిక్ పాండ్య, బుమ్రా ముందు వరసలో ఉంటారు. వీళ్లిద్దరూ కూడా […]
మిస్టర్ ఐపీఎల్ గా పేరు తెచ్చుకున్న సురేష్ రైనా.. 32 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ ప్రియులకు షాకిచ్చాడు. 2సంవత్సరాల క్రితం ధోనీ ప్రకటించిన రోజునే రైనా కూడా రిటైర్మెంట్ ప్రకటించి తప్పు చేశాడా? మిస్టర్ ఐపీఎల్ త్యాగం వృథా అయ్యిందా? అన్న వార్త నెట్టింట్లో చక్కెర్లు కొడుతోంది.ధోనీ రైనా కి ఎన్నో మ్యాచుల్లో అవకాశం ఇచ్చాడు, కొన్ని మ్యాచులకి కెప్టెన్ గా చేసే అవకాశం కల్పించాడు ధోనీ. ఇద్దరూ కలిసి […]
సురేష్ రైనా.. ఇండియన్ క్రికెట్‌పై తనదైన ముద్రవేసిన ఆటగాడు. ధోని హయంలో జట్టులో కీలక ప్లేయర్‌గా ఉన్న రైనా.. ఆ తర్వాత పూర్ ఫామ్‌తో జట్టుకు దూరమాయ్యాడు. అయితే.. ఐపీఎల్‌ల్లో మాత్రం రైనా దుమ్ములేపేవాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని తర్వాత ధోని అంతటోడు రైనానే. ధోని లేని సమయంలో రైనా సీఎస్‌కే కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఐపీఎల్‌ల్లో ఎంతో కన్సిస్టెన్సీతో రాణించిన రైనాకు మిస్టర్ ఐపీఎల్ అనే బిరుదు కూడా ఉంది. ఐపీఎల్ ఆరంభం […]
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుండి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్.. సెప్టెంబర్ 2022లో మిగిలిన అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. అయినప్పటికీ అతడంటే అభిమానులకు ఇప్పటికీ ఇష్టమే. అందుకు కారణం.. ఐపీఎల్. ‘చిన్న తలా’గా పేరొందిన రైనా చెన్నై సూపర్ కింగ్స్ కు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. రైనా బ్యాటర్ […]
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా మళ్లీ గ్రౌండ్‌లోకి దిగనున్నాడు. అతని అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. మిస్టర్ ఐపీఎల్‌గా పేరున్న రైనా.. చెన్నై సూపర్ కింగ్స్‌కు మహేంద్ర సింగ్ ధోని తర్వాత అతనే పెద్ద దిక్కు. కానీ.. ఐపీఎల్ 2021 తర్వాత రైనాను రిటేన్ చేసుకోని సీఎస్‌కే.. ఐపీఎల్ 2022 మెగా వేలంలోనూ రైనాను కొనుగోలు చేయలేదు. సీఎస్‌కేతో పాటు రైనాను ఇతర ఫ్రాంచైజ్‌లు సైతం పట్టించుకోలేదు. దీంతో రైనా ఐపీఎల్ 2022 మెగా వేలంలో […]
టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఎంత టాలెంటెడ్ క్రికెటరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిడిల్డార్ బ్యాటర్‌గా టీమిండియాలో ఎంత కీ ప్లేయర్‌గా ఉండేవాడు. ఇక టీ20ల్లో అయితే రైనా అద్భుతమైన ప్లేయర్. అందుకే అతన్ని మిస్టర్ ఐపీఎల్ అని కూడా పిలుస్తుంటారు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన రైనా.. ధోని తర్వాత ఆ టీమ్‌కు పెద్దదిక్కుగా ఉండేవాడు. ధోని లేని సమయాల్లో రైనానే చెన్నై కెప్టెన్‌గా వ్యవహరించేవాడు. వన్డేలు, టీ20ల్లో టీమిండియా తరఫున […]
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శనే కనబర్చింది. వెస్టర్న్ ఆస్ట్రేలియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి, మరొకటి ఓడినా.. బ్యాటింగ్ పరంగా మంచి ప్రదర్శన ఇచ్చింది. అలాగే సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్‌లోనూ టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో 186 పరుగుల మంచి స్కోర్ చేసింది. […]
ఆస్ట్రేలియా వేదికగా మరి కొన్ని గంటల్లో టీ20 మహా సంగ్రామానికి తెరలేవనుంది. ఇప్పటికే అన్ని జట్లు తమ తమ వ్యూహాలతో బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే టీమిండియా మాత్రం గాయాలతో సతమతమవుతూ ఉంది. అయినప్పటికీ భారత్ టైటిల్ ఫేవరెట్ అన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు. ఈ క్రమంలోనే టీమిండియా బ్యాట్స్ మెన్ లపై భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవాలంటే […]
‘చెన్నై సూపర్ కింగ్స్ – సురేశ్ రైనా..’ ఈ అనుబంధం గురుంచి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. దేశాన్ని పాలించిన రాజ్యం చెన్నై అయితే.. ఆ రాజ్యానికి నిజమైన సారధి రైనానే. సీఎస్కే జట్టు.. 4 సార్లు ఐపీఎల్ విజేతగా అవతరిచిందంటే.. అందులో రైనా ఒక్కడి కష్టమే.. 40 శాతం. ఒంటిచేత్తో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. ఒక్క బ్యాటింగే కాదు, ఫీల్డింగ్ లో కూడా విన్యాసాలు చేయగల సమర్థుడు. అలాంటి ఆటగాడిని వాడుకున్నన్నాళ్ళు వాడుకొని.. ఆఖరికి […]