SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Rcb Shared A Video Virat Kohli Celebration In Dressing Room Goes Viral

మ్యాచ్ తర్వాత RCB డ్రెస్సింగ్‌ రూమ్ లో సంబరాలు.. వీడియో వైరల్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 26 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మ్యాచ్ తర్వాత RCB డ్రెస్సింగ్‌ రూమ్ లో సంబరాలు.. వీడియో వైరల్!

ఐపీఎల్‌ 2022 సీజన్‌ చివరి మజిలీకి చేరుకుంది. క్వాలిఫయర్‌ 2, ఫైనల్‌ మ్యాచ్‌ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐపీఎల్‌ 2022 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు టీమ్‌ ముంబై పుణ్యమా అని ప్లే ఆఫ్స్‌ చేరిందని ట్రోలింగ్ జరగడం చూశాం. అయితే నిజానికి అది నిజమే అయినా.. సీజన్‌ మొత్తం పోరాడి ఆ స్థానానికి చేరుకున్నామని ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లో ఆర్సీబీ నిరూపించుకుంది. 207 పరుగులు చేసి లక్నోపై 14 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌ లో అన్‌ క్యాప్డ్‌ ప్లేయర్‌ రజత్‌ పటీదార్‌ శతకంతో చెలరేగాడు. 54 బంతుల్లో 7 సిక్సులు, 12 ఫోర్ల సాయంతో 112 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు.

మ్యాచ్‌ తర్వాత ఆర్సీబీ డ్రెస్సింగ్‌ రూమ్‌ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఐపీఎల్‌ ట్రోఫీకి రెండు అడుగుల దూరంలో ఉన్న బెంగళూరు ప్లేయర్లు.. ఈసారి కప్పు కొట్టడమే లక్ష్యంగా ఉన్నామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విరాట్‌ కోహ్లీ ఆనందానికి అయితే అవధులు లేకుండా పోయాయి. మ్యాచ్‌ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌ లో కోహ్లీ తొడగొట్టి విజయాన్ని ఎంజాయ్‌ చేశాడు. అంతేకాకుండా ధినేష్‌ కార్తీక్‌, కోహ్లీ ఇలా జట్టు మొత్తం రజత్‌ పటీదార్‌ ను పొగడ్తలతో ముంచెత్తారు. రజత్‌ పటీదార్‌ గేమ్‌ వల్ల తనపై ఎంతో ప్రెజర్‌ తగ్గిందని.. తన డ్యూటీ పటీదార్‌ చేశాడంటూ డేకే మెచ్చుకున్నాడు.

ఇదీ చదవండి: IPL చరిత్రలో కనివిని ఎరుగని రికార్డు సాధించిన రజత్‌ పటీదార్‌! ఎవరితను?

What a picture. Whole Eden gardens, whole RCB’s team appreciating and given standing ovation for Rajat Patidar. pic.twitter.com/bLmgts4TZS

— CricketMAN2 (@ImTanujSingh) May 26, 2022

అంతటి ప్రెజర్‌, కీలక మ్యాచ్‌ లో రజత్‌ ఆడిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుందని కోహ్లీ తెలిపాడు. తాను చూసిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ లో రజత్‌ పటీదార్‌ ఇన్నింగ్స్‌ కూడా ఒకటి అంటూ కోహ్లీ మెచ్చుకున్నాడు. కీలక మ్యాచ్‌ లో రజత్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడంటూ ప్రశంసించాడు. టీమ్ మాత్రమే కాదు.. యావత్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అభిమానులు సైతం రజత్‌ పటీదార్‌ ఫ్యాన్స్‌ గా మారిపోయారు. డుప్లెసిస్‌ లాంటి ప్లేయర్‌ గోల్డెన్‌ డక్‌ గా వెనుదిరిగిన సమయంలో అద్భుతమైన బ్యాటింగ్‌ తో బెంగళూరుకు గుర్తుండిపోయే విజయాన్ని అందించడంతో దోహదపడ్డాడు.

Round of applause for RAJAT PATIDAR! 👏🏻👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB #PlayOffs

— Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2022

One man show in the eliminator 🔥

Rajat Patidar 😍

📸: IPL/BCCI pic.twitter.com/JMbj22T1EG

— CricTracker (@Cricketracker) May 25, 2022

ఇంక తన ఇన్నింగ్స్‌ పై రజత్‌ ను అడగ్గా.. ఎంతో కూల్‌ గా సమాధానం చెప్పాడు. జట్టు విజయంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు. జట్టు కోసం ఇప్పటివరకు ఏదైతే చేశాడో.. ఇక ముందు కూడా అదే చేసేందుకు తనని తాను మలుచుకుంటున్నట్లు తెలిపాడు. రెండు వికెట్లు పడిన పరిస్థితిలో క్రీజులో అడుగుపెట్టిన తాను.. ఒక మంచి పార్టనర్‌ షిప్‌ బిల్డ్‌ చేయాలని మాత్రమే కోరుకున్నట్లు తెలిపాడు. రజత్ పటీదార్‌ పేరు మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆర్సీబీ ఈ సీజన్ టైటిల్‌ కొట్టగలదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: కోహ్లీ కలిసేందుకు అభిమాని సాహసం! భుజాన వేసుకెళ్లిన బాహుబలి పోలీస్‌
  • ఇదీ చదవండి: వీడియో: వరుసగా రెండు బాల్స్‌ మిస్‌! దినేష్‌ కార్తీక్‌ ని ఇంత కోపంగా ఎప్పుడూ చూసుండరు!

Tags :

  • ipl 2022
  • Rajat Patidar
  • RCB
  • virat kohli
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

Virat Kohli: విరాట్ కోహ్లీకి బీసీసీఐ సీరియస్ వార్నింగ్! మరోసారి అలా చేయొద్దంటూ..

  • Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

    Virat Kohli: ఆ ప్రయోగం చేసి కోహ్లీని బలి పశువు చేయవద్దు! భారత మాజీ ఆటగాడి కీలక సలహా

  • Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

    Virat Kohli: యోయో టెస్టులో కోహ్లీ పాస్! ఎంత స్కోర్ చేసాడంటే..?

  • Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

    Rohit Sharma: వరల్డ్ కప్ లో నేను, కోహ్లీ బౌలింగ్ చేస్తాం: రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

    Virat Kohli: కోహ్లీతో ఫోటో దిగిన అనుష్క శర్మ! నెటిజన్స్ నీచమైన కామెంట్స్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam