ఆర్సీబీ వరస స్ట్రోక్స్ తగులుతూనే ఉన్నాయి. ఓవైపు మ్యాచ్ ఓడిపోయిన బాధలో ఉంటే.. ఇప్పుడు జట్టులోని మరో స్టార్ ప్లేయర్ గాయంతో టోర్నీ మొత్తానికే దూరమయ్యాడు. ఈ విషయం ప్రస్తుతం అందరినీ కలవరపెడుతోంది.
RCB: ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ లాంటి బలమైన జట్టును తొలి మ్యాచ్‌లో ఓడించి ఫుల్ జోష్‌లో ఉన్న ఆర్సీబీకి భారీ షాక్ తగిలింది. దీంతో తొలి మ్యాచ్ గెలిచిన ఆనందం మరో మ్యాచ్ వరకు కూడా నిలువలేదు.
ఐపీఎల్ ఫస్ట్ మ్యాచులో బెంగళూరు జట్టు గెలిచిందని అందరూ తెగ సంబరపడిపోతున్నారు. కానీ ఈ సీజన్ లో ఆర్సీబీకి వరసగా మూడో షాక్ తగలడం గురించి మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శకునం కలసి రావడం లేదు. ఐపీఎల్ ఆరంభానికి ముంగిట ఆ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తాకింది. ఇద్దరు కీలక ప్లేయర్లు ఆర్సీబీకి దూరమయ్యారని సమాచారం.
ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన ఆర్సీబీ యువ ఆటగాడు రజత్ పటిదార్ క్రికెట్ ఫ్యాన్స్‌కు సుపరిచితమే. ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయాడు పటిదార్. కీలకమైన ఎలిమినేటర్‌లో లక్నోను ఆర్సీబీ చిత్తు చేయడంలో పటిదార్ కీలక పాత్ర పోషించాడు. కేవలం 54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులతో 112 పరుగులు చేసి మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్‌లో అతను ఆడిన ఇన్నింగ్స్ […]
ఐపీఎల్ 2022 సీజన్ చివరి మజిలీకి చేరుకుంది. క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్నాయి. ఐపీఎల్ 2022 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ముంబై పుణ్యమా అని ప్లే ఆఫ్స్ చేరిందని ట్రోలింగ్ జరగడం చూశాం. అయితే నిజానికి అది నిజమే అయినా.. సీజన్ మొత్తం పోరాడి ఆ స్థానానికి చేరుకున్నామని ఎలిమినేటర్ మ్యాచ్ లో ఆర్సీబీ నిరూపించుకుంది. 207 పరుగులు చేసి లక్నోపై 14 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు […]
ఐపీఎల్ 2022లో బుధవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచలో ఆర్సీబీ యువ ప్లేయర్ రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగాడు. దాంతో లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఆర్సీబీ 207 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ శతకంతో పటీదార్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 15 ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్‌లో అత్యంత వేగంగా […]