SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Hardik Pandya Reveals The Main Reason Behind Gujarat Titan Success In Ipl 2022

Hardik Pandya: నాలో ఉన్న బెస్ట్‌ను అతనే బయటికి తీశాడు: హార్థిక్‌ పాండ్యా

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Sun - 29 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Hardik Pandya: నాలో ఉన్న బెస్ట్‌ను అతనే బయటికి తీశాడు: హార్థిక్‌ పాండ్యా

ఐపీఎల్‌ 2022తో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌ లీగ్‌ మ్యాచ్‌లతో పాటు క్వాలిఫైయర్‌లో కూడా అదరగొట్టి సగర్వంగా ఫైనల్‌కు చేరింది. ఆదివారం రాజస్థాన్‌ రాయల్స్‌తో ఫైనల్‌లో తలపడనుంది. ఇప్పటికే రాజస్థాన్‌ను క్వాలిఫైయర్‌ 1లో మట్టికరిపించి గుజరాత్‌ టైటాన్స్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా ఎంట్రీ ఇచ్చిన తొలి సీజన్‌లోనే అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన గుజరాత్‌ సక్సెస్‌ గురించి ఆ జట్టు కెప్టెన్‌ హార్థిక్‌ పాండ్యా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌కు చేరడానికి గల ప్రధాన కారణం తమ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అని పేర్కొన్నాడు. టీమ్ సక్సెస్ క్రెడిట్ మొత్తం అతనికే దక్కుతుందని పేర్కొన్నాడు.

తనలోని అత్యుత్తమ ఆట తీరును బయటికి తీశాడని, ఈ సీజన్‌లో తాను రాణించడం వెనుక నెహ్రా పాత్ర కీలకమని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే నా సోదరుడు కృనాల్ పాండ్యాతో మాట్లాడుతూ నా అత్యుత్తమ ఆటను వెలికితేసే సత్తా ఆశిష్ నెహ్రాకే ఉందని చెప్పా. ఆయనతో కలిసి ఆడటంతో పాటు, ఎక్కువసేపు గడుపుతుంటాను. అతని కంపెనీని నేను ఎప్పుడూ ఆస్వాదిస్తాను. క్రికెట్ గురించి మా ఇద్దరీ ఆలోచనలు ఒకేలా ఉంటాయి. ఆటగాళ్లతో ఎక్కువ సమయం గడిపే వ్యక్తులలో నెహ్రా ఒకడు. ప్రతీ ఒక్కరికి కావాల్సినంత టైమ్ ఇస్తాడు. గుజరాత్ సక్సెస్ క్రెడిట్ నెహ్రాతో పాటు సపోర్ట్ స్టాఫ్‌కు ఇవ్వాలి. డ్రెస్సింగ్ రూమ్ వాతావరణాన్ని వీళ్లు ప్రశాంతంగా ఉంచేవారు.Nehraనా కెప్టెన్సీ విషయానికి వస్తే.. జట్టులోని ఆటగాళ్లకు ఎవరీ బాధ్యతలపై వారికి క్లారిటీ ఉంది. జట్టు విజయం కోసం వారు చేయాల్సిందల్లా చేస్తున్నారు. దాంతో కెప్టెన్‌గా నా పని సులువవుతోంది. అయితే ఆటగాళ్లుగా మాపై మాకు నమ్మకం ఎక్కువగా ఉండాలి. అంతేకాకుండా అందరం ఇంట్లో ఉన్నామనే ఫీలింగ్‌తో ఉన్నప్పుడే జట్టుగా రాణించగలం. మనం ఎలాంటి కఠిన పరిస్థితుల్లో ఉన్నా సరే.. మన పోరాటం మనం చేయాలి. ఫలితంతో సంబంధం లేకుండా ప్రయత్నించాలి. టీమ్ కోసం ఎంత ఎఫెర్ట్ పెట్టారనే విషయాన్నే నేను లెక్కలోకి తీసుకుంటా. నా జీవితంలోని వైఫల్యాలను ప్రశ్నిస్తూ చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు.

మెగా వేలానికి ముందు నన్ను తీసుకోరని, రిటైన్ చేసుకోరని చాలా విమర్శలు చేశారు. అయితే వాటికి సమాధానం చెప్పడానికి ఇది సరైన మార్గం కాదనేది నా అభిప్రాయం. నా గురించి తప్పుగా మాట్లాడి, విమర్శలు చేసిన వారిని ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని నేను కోరను. ఎందుకంటే ఇప్పటికే వారంతట వారే నాపై చేసి వ్యాఖ్యలకు పశ్చాతాపపడుతున్నారని భావిస్తున్నా’అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యాను జట్టును అద్భుతంగా నడిపించాడు. పైగా తన వ్యక్తిగత ప్రదర్శన కూడా బాగుంది. అలాగే ఐపీఎల్‌ ప్రదర్శనతో టీమిండియాలో తిరగి చోటు సంపాదించాడు. మరి హార్థిక్‌ పాండ్యా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: ఈసారికి వదిలేయండి.. 2023లో మేమేంటో చూపిస్తాం: రోహిత్‌ శర్మ

#IPL2022 Final #GTvsRR: #HardikPandya reveals chat with brother #KrunalPandya before signing up for Gujarat Titans @hardikpandya7 @krunalpandya24 https://t.co/onMD4Ti94h

— Zee News English (@ZeeNewsEnglish) May 29, 2022

Tags :

  • Ashish Nehra
  • Gujarat Titan
  • Hardik Pandya
  • ipl 2022
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

Hardik Pandya: హార్దిక్ పాండ్యకి బీసీసీఐ బిగ్ షాక్! ఆ స్టార్ ప్లేయర్ కే వైస్ కెప్టెన్సీ..

  • Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

    Hardik Pandya: హార్దిక్ ఓవరాక్షన్.. గట్టిగానే బుద్ధి చెప్పిన పూరన్

  • Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

    Hardik Pandya: ఓడిపోవడం మంచిదే.. వైరల్ అవుతున్న హార్దిక్ పాండ్య కామెంట్స్

  • మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

    మరీ ఇంత ఘోరమా.. 30 యార్డ్స్‌ సరిల్క్‌ లేకుండా మ్యాచ్‌ నిర్వహణ

  • స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

    స్వార్ధంతో హార్దిక్ సిక్స్! కానీ.., ధోని చేసిన త్యాగం మీకు తెలుసా?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam