క్రికెట్ అభిమానులకు రెండున్నర నెలల పాటు వినోదం పంచిన ఐపీఎల్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన పైనల్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. ఛాంపియన్‌గా నిలిచింది. రెండో ఐపీఎల్ టైటిల్ కోసం పోటీ పడిన రాజస్థాన్‌కు నిరాశే ఎదురైంది. కాగా.. ఈ ఫైనల్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ భార్య చారులత రమేష్ పోస్టు చేసిన ఒక ఫొటోపై చర్చ […]
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి క్యూరేటర్లు, గ్రౌండ్‌మెన్లకు కూడా బీసీసీఐ ప్రైజ్‌మనీ ప్రకటించింది. మొత్తం ఆరు వేదికల్లో పనిచేసిన గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లకు భారీ నజరానా అందించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ట్వీట్ చేశారు. గ్రౌండ్‌మెన్లు, క్యూరేటర్లను ‘అన్‌సంగ్ హీరోలు’గా పేర్కొంటూ సోమవారం ₹1.25 కోట్ల ప్రైజ్ మనీని వారికి అందించనున్నట్లు జైషా వెల్లడించారు. ‘టాటా ఐపీఎల్ 2022లో అత్యుత్తమ గేమ్‌లు అందించిన క్యూరేటర్లు, గ్రౌండ్స్ మెన్‌కు రూ.1.25 కోట్ల ప్రైజ్ మనీని ప్రకటించినందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ సీజన్‌లో […]
రెండున్నర నెలల పాటు క్రికెట్ అభిమానులకు అంతులేని వినోదాన్ని పంచిన ఐపీఎల్ 2022 సీజన్ ఆదివారంతో ముగిసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ప్రతి సీజన్‌లాగే ఈ సీజన్‌లో కూడా కొంతమంది యువ క్రికెటర్లు తమకొచ్చిన అవకాశాలను అద్భుతంగా వినియోగించుకుని మంచి గుర్తింపుపొందారు. ఈ సీజన్‌లో ఫ్రాంచైజ్‌లకు తక్కువ ధరకే దొరికి.. కోట్లు పలికిన ఆటగాళ్ల కంటే మెరుగ్గా రాణించారు. అందులో టాప్ […]
రెండు నెలలకు పైగా సాగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. తుదిపోరులో రాజస్థాన్ ను ఓడించి కొత్త ఛాంపియన్ గా అవతరించింది. ఈ నేపథ్యంలో, జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. లీగ్ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా కీలకమైన ఫైనల్లో […]
రెండు నెలలకు పైగా సాగిన భారత టీ20 లీగ్ 15వ సీజన్ ఎట్టకేలకు పూర్తయింది. ఈ సీజన్ లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆడిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచింది. తుదిపోరులో రాజస్థాన్ ను ఓడించి కొత్త ఛాంపియన్ గా అవతరించింది. సుదీర్ఘంగా జరిగిన ఈ టోర్నీలో ఎలాంటి అంచనాల్లేని పలువురు ఆటగాళ్లు హీరోలు అనిపించుకోగా.. పలువురు హీరోలు కాస్తా జీరోలయ్యారు. వాళ్లంతా మేటి ఆటగాళ్లే.. ఎల్లలు దాటి ఫ్యాన్ ఫాలోయింగ్, ఒంటి చేత్తో […]
ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ‘గుజరాత్ టైటాన్స్’ తొలి సీజన్‌లోనే ఊహించని ఆటతీరుతో టైటిల్ విజేతగా నిలిచింది. లీగ్ మ్యాచులు ముగిసేసరికి టేబుల్ టాపర్‌గా.. ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్, క్వాలిఫైయర్ 1, ఫైనల్ మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్‌ని చిత్తు చేసి.. ఛాంపియన్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో, జట్టును విజయపథంలో నడిపించిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. లీగ్ ప్రారంభం నుంచి కర్త, కర్మ, క్రియ పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా […]
ఐపీఎల్ 2022 సీజన్ అట్టహాసంగా ముగిసింది. కొత్త ఫ్రాంచైజ్ గుజరాత్ టైటాన్స్ టైటిల్ విన్నర్ గా నిలవగా.. రాజస్థాన్ రాయల్స్ రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ వరకూ అద్భుతమైన ప్రదర్శన చేసిన రాజస్థాన్ మాత్రం.. కీలక మ్యాచ్ లో చేతులెత్తేసింది. లీగ్ దశ నుంచి మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతూ వచ్చిన గుజరాత్ అందరూ అకున్నట్లుగానే టైటిల్ విజేతగా నిలిచింది. ఫిట్ నెస్ పై అనుమానాలతో హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకోకుండా ముంబై వదిలేస్తే.. గుజరాత్ కు […]
2016లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి.. 2018లో తుది సమరం వరకు వెళ్లిన సన్‌రైజర్స్ జట్టు.. ఈ సీజన్‌లో మాత్రం ఆ ప్రదర్శన ఎక్కడా కనబర్చలేకపోయింది. సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. సినిమా డైలాగ్స్ మీద ఉన్న ఇంట్రస్ట్ మైదానంలో చూపించలేకపోయారు. చుట్టూ కోట్ల మంది అభిమానులు మనకు మద్దతుగా ఉన్నారే.. వారి ముందు ఎలాంటి ప్రదర్శన ఇవ్వాలి అనే ఆలోచన లేకుండా మైదానంలోకి దిగేవారు. వారి మోహంలో గెలవాలనే కసి కాసింతయినా కనిపించేది కాదు. దీని ఫలితమే.. కనీసం ప్లేఆఫ్స్ […]
టోర్నీ ఆసాంతం క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2022 సీజన్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్స్‌గా అవతరించింది. లోస్కోరింగ్ ఫైనల్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 130 పరుగులు చేయగలిగింది. రాజస్థాన్‌లో ఓపెనర్ […]
టోర్నీ ఆసాంతం క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించిన ఐపీఎల్ 2022 సీజన్ ఆదివారం జరిగిన ఫైనల్‌తో ముగిసింది. అహ్మాదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఛాంపియన్స్‌గా అవతరించింది. ఐపీఎల్‌లో అడుగు పెట్టిన తొలి సీజన్‌లోనే టైటిల్‌ను సాధించిన జట్టుగా కొత్త చరిత్రను సృష్టించింది. మీ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి […]