SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » devotional » Shiva Should Be Worshiped With Which Flowers What Are The Results Of Pooja With Which Flowers

శివుడ్ని ఏ పూలతో పూజించాలి? ఏ పూలతో పూజ చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి?

ఈరోజు మహా శివరాత్రి. శివుడికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి, అభిషేకాలు చేస్తూ శివుడ్ని ప్రసన్నం చేసుకుంటారు. అయితే శివుడికి ఇష్టమైన పూలు ఏంటో తెలుసా? ఏ ఏ పూలతో పూజలు చేస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసా?

  • Written By: Nagarjuna
  • Published Date - Sat - 18 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శివుడ్ని ఏ పూలతో పూజించాలి? ఏ పూలతో పూజ చేస్తే ఏ ఫలితాలు ఉంటాయి?

భగవంతుడికి చేసే పూజలో పుష్పాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. పండుగలు, శుభకార్యాల్లో కూడా పూలు ముఖ్య భూమిక పోషిస్తాయి. పువ్వులంటే భగవంతుడికి ఎంతో ఇష్టం. అలానే కొన్ని మొక్కల ఆకులు కూడా పూజల్లో కీలక పాత్ర వహిస్తాయి. ఇక ఈరోజు మహా శివరాత్రి కాబట్టి ఆ మహా దేవుడ్ని రకరకాల పూలతో, పత్రాలతో పూజిస్తారు. నిష్కల్మషమైన మనసుతో పరమేశ్వరుడిని ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కోరికలను బట్టి పలు రకాల పువ్వులను, పత్రాలను శివుడికి అర్పిస్తే కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ధన లాభం, సుఖశాంతులు, రాజ్యప్రాప్తి, మోక్షం, ఆరోగ్యం, సంతాన ప్రాప్తి ఇలా రకరకాల ఫలితాల కోసం పలు రకాల పుష్పాలతో పరమేశ్వరుడికి పూజ చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

గన్నేరు పూలతో శివుడ్ని పూజిస్తే ధన లాభం, ఉమ్మెత్త పూలతో పూజిస్తే మోక్ష ప్రాప్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. నల్ల కలువ పూలను అర్పిస్తే సుఖశాంతులు, నాగకేసర పుష్పాలు అర్పిస్తే రాజ్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దర్భ పూలతో శివుడ్ని పూజిస్తే ఆరోగ్యం కలుగుతుంది. సన్నజాజులతో పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది. మొల్ల పూలు అర్పిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని చెబుతారు. తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజిస్తే మంత్ర సిద్ధి కలుగుతుంది. మోదుగ పూలతో పూజిస్తే ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక పుష్పాలే కాకుండా చెట్టు ఆకులతో పూజించినా శివానుగ్రహం ఉంటుందని అంటారు.

బిల్వ చెట్టు ఆకులు అంటే శివుడికి ఎంతో ఇష్టమని చెబుతారు. ఈ ఆకులతో శివుడ్ని పూజిస్తే దారిద్య్రం తొలగిపోతుందని అంటారు. మరువక పత్రాలతో పూజిస్తే సుఖం కలుగుతుందని చెబుతారు. పరమశివుడ్ని ప్రసన్నం చేసుకోవాలంటే డబ్బే ఉండక్కర్లేదు. ప్రకృతి ఒడిలో దొరికే వస్తువులతో కూడా భక్తిని చాటుకోవచ్చు. సహజంగా దొరికే చెట్ల ఆకులు, పూలతో కూడా ఆ శివుడ్ని పూజించవచ్చు. కల్మషం లేకుండా అత్యంత భక్తితో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.

Tags :

  • devotional news
  • Flowers
  • Lord Shiva
  • Maha Shivaratri
  • MahaShivaratri 2023
  • MahaShivratri 2023
  • Spiritual News
Read Today's Latest devotionalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే..

శ్రావణ మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదంటే..

  • శ్రావణ మాసం విశిష్టత ఏంటీ? వరలక్ష్మీ దేవి పూజా విధానం

    శ్రావణ మాసం విశిష్టత ఏంటీ? వరలక్ష్మీ దేవి పూజా విధానం

  • శివలింగం తొలగించమని తీర్పు.. కోర్టులో ఊహించని ఘటన.. వెనక్కి తగ్గిన జడ్జి!

    శివలింగం తొలగించమని తీర్పు.. కోర్టులో ఊహించని ఘటన.. వెనక్కి తగ్గిన జడ్జి!

  • చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

    చదువుకుంది.. కానీ ఏకంగా దేవుడ్ని పెళ్లాడి వార్తల్లో నిలిచింది

  • Somvati Amavasya 2023:ఈ రోజే సోమావతి అమావాస్య! సాయంత్రంలోగా ఇలా చేస్తే ఆకస్మిక ధన లాభం!

    Somvati Amavasya 2023:ఈ రోజే సోమావతి అమావాస్య! సాయంత్రంలోగా ఇలా చేస్తే ఆకస్మిక ధన లాభం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam