మీ దగ్గర రూ. 3 లక్షలు ఉంటే రెండు రోజుల్లో ఎంత సంపాదిస్తారు. మహా అయితే నూటికి 2 రూపాయల వడ్డీకి తిప్పుకుని రూ. 12 వేలు సంపాదిస్తారు. కొంతమంది అయితే ఏకంగా రూ. 10 వడ్డీకి తిప్పుకుంటారు. అలా తిప్పుకున్నా గానీ రెండు రోజులకు 60 వేలు మాత్రమే సంపాదించగలరు. దీన్ని వ్యాపారం అనండి, దోపిడీ అనండి, ఇంకేమైనా అనండి. కానీ రెండు రోజుల్లో రూ. 30 లక్షలు సంపాదించడం సాధారణ మనుషుల వల్ల అవుతుందా? కానీ ఓ గ్యాంగ్ రూ. 3 లక్షలు పెట్టుబడి పెట్టి రెండు రోజుల్లో రూ. 30 లక్షలు సంపాదించారు. ఏం చేస్తే అంత డబ్బు వచ్చిందని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఈరోజు మహా శివరాత్రి. శివుడికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి, అభిషేకాలు చేస్తూ శివుడ్ని ప్రసన్నం చేసుకుంటారు. అయితే శివుడికి ఇష్టమైన పూలు ఏంటో తెలుసా? ఏ ఏ పూలతో పూజలు చేస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసా?
మృత్యు భయం నుంచి, దుఃఖ బాధల నుంచి రక్షించే దక్షిణామూర్తిని ఈ శివరాత్రికి ఇంట్లో పెట్టుకుంటే ఎంతో మేలు జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. దక్షిణామూర్తి అంటే ఆ పరమేశ్వరుని అవతారం.
నిరాడంబరుడు.. ఆధునిక భాషలో చెప్పాలంటే డౌన్ టూ ఎర్త్ పర్సన్ ఆ మహా శివుడు. తన దగ్గర ఏమీ లేకపోయినా భక్తులకు కావాల్సినవి సమకూర్చి పెడతారని పెద్దలు చెబుతారు. మహా శివరాత్రి రోజున శివుని అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టమైనా తొలగిపోతాయని పండితులు చెబుతారు. అప్పుల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా శివరాత్రి నాడు ఇలా చేస్తే తొలగిపోతాయని శివ పురాణంలో చెప్పబడింది.
హిందువులకు ఎంతో ప్రీతికరమైన పర్వదినం మహా శివరాత్రి. మహా శివరాత్రి నాడు పూజలు, అభిషేకాలు చేస్తుంటారు. రాత్రంతా మెలకువగా ఉండి శివ నామస్మరణ చేస్తుంటారు. కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఉపవాసం ఉండలేని వారు కూడా ఉంటారు. అలాంటి వారు ఇలా చేస్తే ఉపవాసం చేసిన దాని కన్నా ఎక్కువ ఫలితం దక్కుతుందట.
హిందువులు అత్యంత వైభవంగా, అత్యంత పవిత్రంగా, అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పర్వదినాల్లో మహా శివరాత్రి ఒకటి. ఈరోజున హిందువులు శివుడికి ప్రత్యేకించి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. అయితే పూజలు చేసేవారు ఈ శివరాత్రి పర్వదినాన ఈ పొరపాట్లు చేస్తే ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు.
పాములు అనగానే అందరికీ భయమే.. చూడగానే ఆమడ దూరం పరిగెడతారు. అదే నాగుపాము అంటే.. ఆ దరిదాపుల్లో కూడా కనిపించరు. కానీ.., మహాశివరాత్రి పర్వదినం నాడు పాములు ఆశీర్వాదం అందిస్తే..! అదికూడా.. ఐదేళ్లుగా ప్రతి ఏడాది వస్తుంటే.. అది శివయ్య లీల అనుకోకుండా ఉండగలమా?. పరమ శివుడి కంఠాభరణమైన నాగుపాము ఆలయ గర్భగుడిలో దర్శనమిచ్చింది. శివరాత్రి పర్వదినం రోజునే ఇలా జరగడంతో.. భక్తులు దీనిని శివలీలగా భావిస్తున్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గొడిసెర్యాల గ్రామంలోని శ్రీ […]
హిందువులు జరుపుకునే ప్రధాన పండగల్లో మహా శివరాత్రి అతి ముఖ్యమైనది. భక్తులంటే శివుడికి ప్రీతి. ఆయనంటే ఆ భక్తులకు నమ్మకం. అందుకే ఆ ఈశ్వరుడిని ప్రతి రోజూ స్మరిస్తారు. నిత్యం శివరాత్రి జరుపుకుంటారు. ప్రతి పక్షం, ప్రతినెల శివరాత్రి జరుపుకుంటారు. అలా భక్తులు ఏడాది పొడవునా శివరాత్రి జరుపుకుంటూ శివుడిని అభిషేకిస్తారు. అయితే వాటన్నింటీలో “మాఘ బహుళ చతుర్ధశి” నాడు వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది. అందుకే భక్తులంతా ఆరోజును “మహాశివరాత్రి”గా జరుపుకుంటారు. ఇప్పుడు కూడా మహా […]
శివుడికి భక్తులంటే ప్రీతి. భక్తులకు శివుడంటే నమ్మకం. అందుకే భక్తులు ఆ మహాదేవుడిని ప్రతి రోజూ స్మరిస్తారిస్తూ నిత్యం శివరాత్రి జరుపుకొంటారు. ఆ భోళాశంకరుడిని ఎన్నిసార్లు సుత్తించినా తనివితీరదంటూ పక్షానికి, మాసానికీ, ఏడాదికీ.. ఒక్కో శివరాత్రి పేరుతో ఆ పరమేశ్వరుడికి అభిషేకిస్తారు. అయితే వాటన్నింటీలో “మాఘ బహుళ చతుర్ధశి” నాడు వచ్చే శివరాత్రి చాలా విశిష్టమైనది. అందుకే భక్తులంతా ఆరోజును “మహాశివరాత్రి”గా జరుపుకుంటారు. మహా శివరాత్రి సమీపిస్తుండటంతో భక్తులు ఆ పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలకు సిద్ధమవుతున్నారు. అయితే […]