ఈరోజు మహా శివరాత్రి. శివుడికి ఇష్టమైన నైవేద్యాలు పెట్టి, అభిషేకాలు చేస్తూ శివుడ్ని ప్రసన్నం చేసుకుంటారు. అయితే శివుడికి ఇష్టమైన పూలు ఏంటో తెలుసా? ఏ ఏ పూలతో పూజలు చేస్తే ఏ ఫలితం ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ టీటీడీ. శ్రీవారి భక్తుల సేవే పరమావధిగా వేలాది మంది ఉద్యోగులతో నడుస్తున్న సంస్థ. ప్రసాదాల అమ్మకం, సేవా టిక్కెట్ల విక్రయం, అద్దె గదుల కోటాయింపులో లాభాపేక్షకు అతీతంగా టీటీడీ వ్యవహరిస్తోంది. శ్రీవారి హుండీ ఆదాయం, భక్తుల విరాళాలు దేవస్థానానికి ముఖ్య ఆదాయ వనరులు. అయితే లాభాలు ఆశించకుండా భక్తులకు చేరువయ్యే విభిన్న మార్గాలపైన గత కొంతకాలంగా టీటీడీ దృష్టిసారిస్తోంది. అందులో భాగంగానే అగరుబత్తీల తయారీ, పంచగవ్యాల ఉత్పత్తుల విక్రయానికి శ్రీకారం […]