SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Dicgc Is Going To Pay 17 Cooperative Banks Depositors Their Money

17 బ్యాంకుల డిపాజిటర్లకు శుభవార్త.. త్వరలోనే చేతికి రూ.5 లక్షలు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 22 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
17 బ్యాంకుల డిపాజిటర్లకు శుభవార్త.. త్వరలోనే చేతికి రూ.5 లక్షలు!

17 కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ డిపాజిటర్లకు ఓ శుభవార్త అందింది. త్వరలోనే అర్హులైన డిపాజిటర్లు అందరికి రూ.5 లక్షల వరకు చేతికి రానున్నాయి. దేశంలోని 17 కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లకు చెందిన డిపాజిటర్లకు చెల్లింపులు చేసేందుకు డీఐసీజీసీ(డిపాజిట్‌ ఇన్సూరెన్స్ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌) అంగీకరిచింది. ఈ 17 కోపరేటివ్‌ బ్యాంకుల్లో 8 మహారాష్ట్ర, 4 ఉత్తర ప్రదేశ్‌, 2 కర్ణాటక, 1 ఏపీ, 1 న్యూఢిల్లీ, 1 బెంగాల్‌కు చెందినవి.

ఈ 17 కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ల లైసెన్సులు రద్దు కావడం, దివాలా తీయడం వంటి సందర్భాల వల్ల డిపాజిటర్ల డబ్బు అలాగే ఉండిపోయింది. జులై నెలలో ఆర్బీఐ బ్యాంకులపై నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ బ్యాంకులకు చెందిన అందరు అర్హులైన డిపాజిటర్లకు డబ్బు అందబోతోంది. గరిష్టంగా రూ.5 లక్షల వరకు డీఐసీజీసీ చెల్లింపులు చేయనుంది.

ఆ బ్యాంకులు ఏవంటే.. అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ (సితాపూర్), అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ (లక్నో), బహ్రైచ్ లోని నేషనల్‌ అర్బన్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌, యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌, కర్ణాటకకు చెందిన మల్లికార్జున పట్టణ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌, తుమకుర్‌లోని శ్రీ శారద మహిళా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌, సురిఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ (బెంగాల్), రామ్‌గర్హియా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌(న్యూఢిల్లీ), దుర్గా కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌(విజయవాడ) బ్యాంకుల డిపాజిటర్లు ఉన్నారు.

మనకి ఎలాగైతే హెల్త్‌ ఇన్సూరెన్స్‌, కార్ ఇన్సూరెన్స్, బైక్‌ ఇన్సూరెన్స్‌ వంటివి ఉంటాయో.. అలాగే బ్యాంకులకు కూడా బీమా ఉంటుంది. ఏదైనా సందర్భంలో బ్యాంకు లైసెన్స్‌ రద్దయినా, ఆ బ్యాంక్‌ దివాలా తీసినా ఈ డీఐసీజీసీ అనే కార్పొరేషన్‌ అర్హులైన డిపాజిటర్లకు రూ.5 లక్షల వరకు చెల్లింపులు చేస్తారు. డీఐసీజీసీ డిపాజిటర్లకు ఇన్సూరెన్స్ కవర్‌ అందిస్తుంది. 17 బ్యాంకు డిపాజిటర్లకు డబ్బు అందడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇదీ చదవండి: యూపీఐ సేవలపై ఛార్జీల మోత.. కేంద్రం ఏమన్నదంటే!
  • ఇదీ చదవండి: మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI.. మరి డిపాజిట్‌దారుల పరిస్థితి ఏంటి?

Tags :

  • Bank Deposits
  • business news
  • Co-Operative Bank
  • DICGC
  • RBI
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

TVS X Smart Electric Scooter: TVS నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140 కి.మీ.! ధర ఎంతంటే?

  • బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

    బ్యాంకుకు వెళ్లకుండా.. ఎలాంటి హామీ లేకుండా ఎడ్యుకేషన్ లోన్ పొందండిలా!

  • ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

    ఐఫోన్ యూజర్లకు రూ.5 వేలు ఇస్తున్న యాపిల్ కంపెనీ.. లిస్టులో మీరున్నారేమో చూసుకోండి!

  • ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

    ఈ యాప్స్ మీ ఫోనులో ఉంటే.. వెంటనే తొలగించండి

  • ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

    ఎక్స్‌తో బాగా ఆదాయం రావాలా! ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam