దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కొన్ని బ్యాంకులు ఖాతాదారుల సొమ్మును ఇష్టారాజ్యంగా రుణాల రూపంలో మంజూరు చేస్తూ.. వాటిని సకాలంలో వసూలు చేయలేక దివాళ అంచుకు చేరుకుంటున్నాయి. తాజాగా దేశంలో మొండి బాకాయిల కారణంగా మరో ఐదు బ్యాంకులు దివాళ అంచుకు చేరుకున్నాయి. వాటిపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఆ వివరాలు..
దేశంలో మరో బ్యాంక్ దివాళా తీసింది. ఇష్టమొచ్చినట్లు రుణాలు మంజూరు చేసి.. వాటిని తిరిగి రాబట్టలేక ఖాతాదారుల సొమ్ముకు మేం బాధ్యులంకాదంటూ చేతులెత్తేసింది. దీంతో రంగంలోకి దిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సదరు దివాళా తీసిన బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసి.. ఖాతాదారుల భద్రత కోసం చర్యలు చేపట్టింది.
బ్యాంకు ఉద్యోగం కొట్టాలనేది చాలా మంది యువకుల కల. అందులోనూ ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి కలలు కంటూ ఉంటారు. మరి ఆ కలలను నిజం చేసుకునే అవకాశం ఈరోజు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయవాడలో ఉన్న ఏపీ కో-ఆపరేటివ్ బ్యాంకుకి సంబంధించిన శాఖల్లో.. కో-ఆపరేటివ్ క్రెడిట్ స్ట్రక్చర్ కొరకు బ్రాండ్ మేనేజర్/అడ్మినిస్ట్రేటర్ కమ్ కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను […]
తరగతి గదిలో తప్పుచేస్తే.. ఆ తరగతి ఉపాధ్యాయుడు దండించడం ఆనవాయితీ. అదే బ్యాంకులు తప్పుచేస్తే.. దేశంలో బ్యాంకుల పర్యవేక్షణ బాధ్యతలు చూసే రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా చర్యలు తీసుకుంటుంది. నిబంధనలు అతిక్రమించారో చర్యలు తీసుకోవడం ఖాయం. అలాంటి వార్తే ఇది. ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు, ఒక కో-ఆపరేటివ్ బ్యాంకు లైసెన్స్ క్యాన్సల్ చేసింది.. ఆర్బీఐ. దీంతో ఆ బ్యాంకు మూతపడనుంది. ఆ వివరాలు.. భారతదేశంలోని అతి ముఖ్యమైన ఆర్థిక సంస్థలలో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా […]
17 కో-ఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లకు ఓ శుభవార్త అందింది. త్వరలోనే అర్హులైన డిపాజిటర్లు అందరికి రూ.5 లక్షల వరకు చేతికి రానున్నాయి. దేశంలోని 17 కో-ఆపరేటివ్ బ్యాంక్‌లకు చెందిన డిపాజిటర్లకు చెల్లింపులు చేసేందుకు డీఐసీజీసీ(డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్) అంగీకరిచింది. ఈ 17 కోపరేటివ్ బ్యాంకుల్లో 8 మహారాష్ట్ర, 4 ఉత్తర ప్రదేశ్, 2 కర్ణాటక, 1 ఏపీ, 1 న్యూఢిల్లీ, 1 బెంగాల్‌కు చెందినవి. ఈ 17 కో-ఆపరేటివ్ బ్యాంక్‌ల లైసెన్సులు రద్దు […]