ప్రపంచంలో బంగారం ఎక్కువుగా కొనుగులు చేసేది భారతీయులే. ముఖ్యంగా ఆడవారికి బంగారం అంటే ఎంతో మక్కువ. మన దృష్టిలో బంగారమంటే కేవలం.. ఆభరణం, అలంకరణ వస్తువే కాదు.. అపత్కాలంలో ఆదుకునే ఆర్థిక వనరు కూడా. అందుకే.. ప్రతి ఒక్కరు ఎంతో కొంత బంగారం కొనడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా పసిడి ధర పరుగులు పెడుతోంది. ఇలాంటి తరుణంలో బంగారం ధర తక్కువకు లభించే అవకాశం ఏదైనా ఉందా వంటి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
డబ్బు తర్వాత.. మానవ సంపదను కొలిచే సూచిక బంగారం మాత్రమే. మన అభిప్రాయంలో ఎవరి దగ్గరైతే ఎక్కువ బంగారం ఉంటుందో వారి దగ్గర బాగా డబ్బున్నట్లే. అంతటి విలువైన బంగారం ఏ రోజుల్లో కొంటే మంచిది? ఏయే రోజుల్లో తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది వంటి వివరాల కోసం ఈ వీడియో చుడండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి