మాదకద్రవ్యాలు, బంగారం, వజ్రాలు, ఇతర విలువైన వస్తువులను విదేశాల నుండి తెచ్చేందుకు స్మగ్లర్లు, కొంత మంది రకరకాల ఆలోచనలు చేస్తుంటారు. ఇక్కడ అధికారుల కళ్లు కప్పి మార్కెట్ చేసుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. గతంలో చెప్పుల అడుగు భాగాన, కడుపులో బంగారం, మాదక ద్రవ్యాలు తీసుకెళుతూ దొరికిన ఘటనల గురించి విన్నాం. తాజా ఓ వ్యక్తి సుమారు రెండు కేజీల బంగారాన్నితీసుకెళుతూ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడుు. ఈ ఘటన కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన […]
బంగారం.. ఈ పేరుతో పిలిచినా, ఆ పేరు విన్నా నారీమణులు ఫుల్ ఖుషీ అయిపోతారు. ఎందుకంటే అది అంత విలువైంది కాబట్టి. పుట్టిన రోజు, పెళ్లి రోజు..ఏదైనా శుభకార్యాల నిమిత్తం దుస్తులతో పాటు బంగారం కొనేందుకు ఆడవాళ్లు ఆసక్తి చూపుతారు. పసిడి ధర పెరిగిందా వారి మెహలు కూడా వెలవెలబోతాయి. కాస్త తగ్గిందా బంగారం దుకాణాలకు క్యూ కడతారు. అయితే కొన్ని రోజుల నుండి పసిడి ధరల పెరుగుతున్నాయి. పోనీ వెండి వస్తువులు తీసుకుందామా అంటే దానిదీ […]
తల్లి తదనంతరం గురించి మాట్లాడుకోవడమే ఒక పాపం. తల్లి బతికుండగా ఆమె నగలు, ఆమె దాచుకున్న డబ్బు ఎవరికి చెందుతుంది అని లెక్కలు వేసుకోవడం అనేది పాపపు పని. అయితే ఇప్పుడున్న ఆర్థిక వైకల్య పరిస్థితుల్లో దీని మీద అవగాహన ఉండి తీరాలి. అమ్మ బంగారం, అమ్మ దాచుకున్న డబ్బు నాకే చెందుతుంది, నాకే చెందుతుంది అని గొడవలు రాకుండా ఉండాలంటే దీని మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి. బంగారం అంటే ఆడవాళ్ళకి ఎంత మోజో అందరికీ […]
ఈ మధ్యకాలంలో కోర్టులు ఇచ్చే తీర్పులు ఆసక్తికరంగా ఉంటున్నాయి. గతంలో సుప్రీ కోర్టు, హైకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులు పౌరులను షాక్ కి గురి చేశాయి. మరీ ముఖ్యంగా అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, భార్యాభర్తల వివాదాలకు సంబంధించిన విషయాల్లో కోర్టులు అనేక సంచలన తీర్పులను వెల్లడించాయి. అదే విధంగా భార్యల పట్ల అతిగా ప్రవర్తించే భర్తలకు కూడా హైకోర్టు అక్షింతలు వేస్తూ ఉంటుంది. భార్యపై భౌతిక దాడి, సొమ్ము కోసం వారిని వేధించడం వంటి విషయాల్లో కోర్టులు […]
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విశాల్ తమిళంలో ఎంత పాపులర్ అయ్యాడో.. అదే స్థాయిలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక చెప్పాలంటే విశాల్ ని తెలుగు హీరోలాగే ఫ్యాన్స్ భావిస్తారు. తాను తమిళలో నటించిన ప్రతి సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేసేవాడు. తనదైన నటనతో, హీరోయిజమ్ తో ఫ్యాన్స్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడు నటిస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.. కానీ బిగ్ హిట్ […]
ఏ దేశాలతో పోల్చుకున్నా కూడా భారతదేశంలో మాత్రం బంగారాన్ని ఇష్టపడేవారు ఎక్కువగా ఉంటారు. అంతేకాకుండా భారత్‌లో బంగారం-వెండి మీద పెట్టుబడులు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం బంగారం ధర కూడా రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది ఇలాంటి సమయంలోనే బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. అంతేకాకుండా అక్టోబర్ 23న ధనత్రయోదశి ఉంది. ధనత్రయోదశి రోజు బంగారం కొనాలని చాలా మంది భావిస్తుంటారు. ఆరోజు బంగారం కొంటే బాగా కలిసివస్తుందని చెబుతుంటారు. అయితే ఇప్పుడు ఈ ధంతేరస్ కు ఫోన్ పే […]
బతుకుదెరువు కోసం మనదేశం నుండి విదేశాలకు వెళ్తున్న వారు చాలా ఎక్కువ. అందులోనూ గల్ఫ్ దేశాలకు వెళ్తున్న వారే అధికం. అలా వెళ్తున్న వారిలో నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్న వారు కొందరైతే.. అక్కడి వారి చేతుల్లో మోసపోయి ఒట్టి చేతులతో తిరిగొచ్చేవారు మరికొందరు. కూతురి పెళ్లికనో, లేదంటే సంపాదించిన నాలుగు రాళ్లకు బంగారం కొనుక్కుందామనే ఆశతోనే.. వచ్చేటపుడు బంగారం కొని తెస్తుంటారు. ఇలా వస్తూ.. వస్తూ.. మరో గంటలో ఇంటికి చేరుకుంటాం అనగా.. కస్టమ్స్ అధికారులకు చిక్కి […]
ఈ మద్య కొంత మంది జనాలు ఈజీ మనీ కోసం ఎన్ని తప్పులు చేయడానికైనా సిద్ద పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, మారణాయుధాలు, గోల్డ్ స్మగ్లింగ్, వ్యభిచారం ఇలాంటి దందాలతో కోట్లు సంపాదిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం రక రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేయడం.. ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా బుక్ కావడం చూస్తూనే ఉన్నాం. భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీలంకన్ […]
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన రూ.20 కోట్ల విలువైన నగల దోపిడీ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. పట్టపగలు ఆయుధాలతో చొరబడి దుండగులు నగలు అపహరించారు. అయితే దోపిడీకి గురైన నగల్లో కొన్ని స్థానిక ఇన్‌స్పెక్టర్ ఇంట్లో లభించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. అయితే ఈ వార్త విన్న తర్వాత అంతా కంచె చేను మేస్తే అన్న చందాన ఉంది అంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు వివరాల్లోకి వెళ్తే.. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఫెడ్ […]
రానురాను కొత్త తరహా మోసాలు వెలుగు చూస్తున్నాయి. కొందరు ప్రేమ పేరుతో మోసం చేస్తుంటే.. ఇంకొందరు స్నేహితులుగా నటిస్తూ మాయమాటలు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే వ్యక్తి ఎంత కిలాడీ అంటే ఒంటరి మహిళలే టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు ఇతనిపై మొత్తం 20 కేసులు ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు జైలు జీవితం గడిపినా మార్పు రాలేదు. ఇతను ఏపీలో దాదాపు 12 ఏళ్లుగా మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతనికి సంబంధించి […]