పసిడి ప్రియులకు శుభవార్త. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో గోల్డ్ రేట్లు తగ్గుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బంగారం తగ్గితే బాగుణ్ణు అనుకునేవారికి ఇది నిజంగా మంచి వార్తే. ఎందుకంటే రోజురోజుకు బంగారం ధరలు క్షీణిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పసిడి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో తులం గోల్డ్ ఎంత ఉందంటే?
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. వరుసగా రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ ధరలు ఎలా ఉన్నాయంటే?
పసిడి ప్రియులకు గుడ్న్యూస్..! దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. ఇక వెండి విషయానికొస్తే ఒక్క రోజే భారీగా పడిపోయింది. బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
బంగారం కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈరోజు కొనడం మంచిదేనా? లేక రేపు కొనడం మంచిదా? ఈరోజు మీద రేపు ధరలు తగ్గుతాయా? ఎప్పుడు కొనడం మంచిది? హైదరాబాద్ లో నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? అనే విషయాలు మీ కోసం.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. మరలా బంగారం ధరలు తగ్గనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, స్పాట్ వెండి ధరలు ప్రతికూలంగా సాగుతున్నందున దేశీయంగా ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో తులం గోల్డ్ ఎంత ఉందంటే?