ఈ రోజుల్లో సాధారణంగా అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. వారు మనీ విత్ డ్రా చేయడానికిగానీ, నగదు బ్యాంకులో వేయడానికి బ్యాంకుకు వెళ్లవలసి వస్తుంది. అయితే అవసరమై బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆ రోజు బ్యాంకు సెలవా లేక వర్కింగ్ డేనా అని ఎలా తెలుసుకోవాలి? దీనికి సంబంధించిన సమాచారం బ్యాంకులు క్యాలెండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందిస్తుంది.
బ్యాంకులు మన నిత్య జీవితంలో మమేకమైపోయాయి. చాలా వరకు అన్ని ఆన్‌లైన్ పేమెంట్స్ జరుగుతున్నాయి. అయినా కూడా ఒక్కోసారి బ్యాంకుల్లో కూడా పని ఉండి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఒక్కోసారి బ్యాంకుల టైమింగ్స్ మారుతాయి. వాటిని వర్కింగ్ అవర్స్ తెలుసుకోవాలంటే కంపల్సరీగా బ్యాంకుకు వెళ్లాల్సిందే. బ్యాంకు సిబ్బందితో విచారించి వివరాలను తెలుసుకుంటాం. పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలంటే కూడా బ్యాంకు సిబ్బంది ద్వారా సూచనలు, నిబంధనలు తెలుసుకుంటాం. మన డెబిట్, క్రెడిట్ కార్డులు మిస్సయినా మన ఖాతానుండి మనీ కాపాడుకునే ప్రయత్నాలు తెలుసుకోవాలి. బ్యాంకుల సేవలను పొందుటకు మనం సిబ్బందితో విలరాలను తెలుసుకోవాల్సిందే. అలాంటప్పుడు బ్యాంకులు సెలువు దినాలు ఉన్నాయా? వర్కింగ్ డేస్.. ఉన్నాయా అన్న విషయాలు తెలుసుకోవాలి.
ఈ రోజుల్లో సాధారణంగా అందరికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. వారు మనీ విత్ డ్రా చేయడానికిగానీ, నగదు బ్యాంకులో వేయడానికి బ్యాంకుకు వెళ్లవలసి వస్తుంది. డెబిట్, క్రెడిట్ కార్డ్స్ కోసమైనా, వాటికి సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారం కోసం వెళ్లాలి. అయితే అవసరమై బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఆ రోజు బ్యాంకు సెలవా లేక వర్కింగ్ డేనా అని ఎలా తెలుసుకోవాలి? దీనికి సంబంధించిన సమాచారం బ్యాంకులు క్యాలెండర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపొందిస్తుంది. అయితే ఈ వారం 5 రోజుల సెలువులు ఉన్నాయి. ఈ బ్యాంకు సెలవులు ఏరియాలను బట్టికూడా మారుతుంటాయి. ఆ వివరాలు ఇపుడు మనం తెలుసుకుందాం…
2023 జూన్ 26న త్రిపురలో ఖార్చి పూజ సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. 2023 జూన్ 28, 29న ఈద్ ఉల్ అళా కారణంగా మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్, కేరళల్లో బ్యాంకులకు సెలవు. 2023 జూన్ 30న రీమా ఈద్ ఉల్ అళాతో మిజోరం, ఒడిశాల్లో బ్యాంకులకు సెలవు. 2023 జులై 2న ఆదివారం సెలవు.
రిజర్వ్ బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం జూన్ లో మొత్తం 12 రోజులు సెలవులు కాగా.. ఇందులో 15 రోజులు బ్యాంకులు పనిచేయవు. ఇతర రాష్ట్రాల్లో వారికి సంబంధించిన పండుగల కారణంగా జులై నెలలో ఎక్కువగా సెవలవులు వచ్చాయి.