SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » bigg boss telugu ott » Double Elimination In Bigg Boss Telugu Ott Sravanthi Chokarapu And Mumaith Khan Eliminated

బిగ్‌ షాకిచ్చిన బిగ్‌ బాస్‌.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 9 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
బిగ్‌ షాకిచ్చిన బిగ్‌ బాస్‌.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్!

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి వారాంతంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సారి ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్‌ చాలా పెద్ద షాకిచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం పది మంది నామినేషన్స్ లో ఉండగా.. వారిలో ఇద్దరిని ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. అలా ఎందుకు చేశారనేదానిపై ఇప్పటికే క్లారిటీ ఉంది. ఎందుకంటే ముమైత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో డబుల్ ఎలిమినేషన్ పరిస్థితి ఏర్పడింది. ఆమె ఇంట్లోకి రావడం వల్ల వారానికి ఒకరు చొప్పున ఎలమినేట్ అయితే ఫినాలే సమయానికి ఇంట్లో ఆరుగులు ఉంటారు. మాములూగా అయితే ఐదుగురు ఉండాలి. అందుకే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: 9వ తరగతిలోనే మా బావతో! బోర్ కొట్టానని వదిలేశాడు: అరియనా

ఈ వారం నామినేషన్స్‌ లో యాంకర్ శివ, బిందు మాధవి, స్రవంతి, అజయ్, మిత్రాశర్మ, ముమైత్ ఖాన్, నటరాజ్ మాస్టర్, హమీదా, మహేశ్ విట్టా, అషురెడ్డి ఉన్నారు. వారిలో బిందు మాధవి, యాంకర్ శివ, నటరాజ్ మాస్టర్, మహేశ్‌ విట్టా స్ట్రాంగ్‌ పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి వారు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు. ఇంక తర్వాత అజయ్‌, మిత్రాశర్మ, హమీదా ఈ వారం కాస్తో కూస్తో పర్లేదు అనిపించారు కాబట్టి.. వాళ్లు కూడా సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఇంక అషురెడ్డి ప్రస్తుతం కెప్టెన్‌. ఇప్పటికే ఒకసారి కెప్టెన్ ను ఎలిమినేట్ షాకిచ్చిన బిగ్ బాస్ ఈవారం మళ్లీ ఆ రిస్క్ తీసుకోడనే చెప్పాలి.

 Shocking Elimination .. Two Members Out!

అంటే ఇంక లిస్ట్‌ లో మిగిలింది స్రవంతి, ముమైత్ ఖాన్‌. గతవారం స్రవంతి గ్రూప్ కు దూరంగా ఉన్నా కూడా.. ప్రేక్షకుల్లో ఆ అభిప్రాయాన్ని పోగొట్టలేకపోయింది. గేమ్‌ పరంగానూ పెద్దగా ఆకట్టుకోలేదని అనుకున్నారు. ముమైత్ ఖాన్‌ రెండోసారి అవకాశం తీసుకుని వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినా కూడా గేమ్ పరంగా ఆకట్టుకోలేకపోయిందని కుండ బద్దలు కొట్టేస్తున్నారు. ఏ రకంగా చూసుకున్నా కాడా ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్ లో స్రవంతి, ముమైత్ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మరి, బిగ్ బాస్‌ డబుల్ ఎలిమినేషన్ ఈ వారమే చేస్తాడా? లేక ఇంకో వారం గ్యాప్ ఇస్తాడా చూడాలి. సింగిల్ ఎలిమినేషన్ అయినా కూడా వీళ్లిద్దరిలోనే ఒకరు వెళ్లక తప్పేలా లేదు. డబుల్ ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Big Boss Elimination
  • Bigg Boss Telugu OTT
  • Mumaith Khan
  • Sravanthi Chokarapu
Read Today's Latest bigg boss telugu ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

యాంకర్‌ స్రవంతి చొక్కారపుపై ఆర్. నారాయణ మూర్తి సీరియస్

యాంకర్‌ స్రవంతి చొక్కారపుపై ఆర్. నారాయణ మూర్తి సీరియస్

  • బిగ్ బాస్ ప్రేక్షకులకు షాకింగ్ ట్విస్ట్.. హౌస్ నుంచి ఇనయా ఔట్!

    బిగ్ బాస్ ప్రేక్షకులకు షాకింగ్ ట్విస్ట్.. హౌస్ నుంచి ఇనయా ఔట్!

  • బిగ్ బాస్ 6లో షాకింగ్ ట్విస్ట్.. అనుహ్యంగా ఎలిమినేట్ అయిన రాజ్!

    బిగ్ బాస్ 6లో షాకింగ్ ట్విస్ట్.. అనుహ్యంగా ఎలిమినేట్ అయిన రాజ్!

  • శ్రీహాన్- శ్రీ సత్య మధ్య లవ్ ట్రాక్ మొదలైందా? పాపం సిరి!

    శ్రీహాన్- శ్రీ సత్య మధ్య లవ్ ట్రాక్ మొదలైందా? పాపం సిరి!

  • బిగ్ బాస్ లో షాకింగ్ ఎలిమినేషన్! బాలాదిత్య, మెరీనా అవుట్!

    బిగ్ బాస్ లో షాకింగ్ ఎలిమినేషన్! బాలాదిత్య, మెరీనా అవుట్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam