బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రతి వారాంతంలో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సారి ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ చాలా పెద్ద షాకిచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం పది మంది నామినేషన్స్ లో ఉండగా.. వారిలో ఇద్దరిని ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. అలా ఎందుకు చేశారనేదానిపై ఇప్పటికే క్లారిటీ ఉంది. ఎందుకంటే ముమైత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో డబుల్ ఎలిమినేషన్ పరిస్థితి ఏర్పడింది. ఆమె ఇంట్లోకి రావడం […]
బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్ లో వారియర్స్ vs ఛాలెంజర్స్ కాన్సెప్ట్ కనిపించడం లేదు. అందరూ కలిసిపోయి గ్రూపులుగా ఆడుతున్నారు. అయితే రెగ్యులర్ బిగ్ బాస్ కు భిన్నంగా ఓటీటీలో ప్రతిరోజూ ఏదొక టాస్కు పెడుతున్నారు. ఈసారి మార్నింగ్ ఫన్ యాక్టివిటీలో భాగంగా ఓ కామెడీ స్కిట్ చేయాలని కోరారు. కంటెస్టెంట్లు ఒక కుటుంబంగా మారి కామెడీ చేయాలని సూచించారు. అందులో కుటుంబ పెద్ద నటరాజ్ మాస్టర్, అతని భార్య […]
‘బిగ్ బాస్ తెలుగు ఓటీటీ’ ఫుల్ జోష్ తో నడుస్తోంది. ప్రేక్షకులు మొత్తం ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ప్రతివారం ఇంట్లో నుంచి ఒకరు బయటకు వెళ్లడం.. ప్రతివారం ఒకరు కెప్టెన్ కావడం జరుగుతూనే ఉంటుంది. ఈ వారం మొదటివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ముమైత్ ఖాన్ తిరిగి హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచిన సంగితి తెలిసిందే. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కాస్త చర్చనీయాంశం అయ్యింది. ఈ వారం కెప్టెన్ గా అఖిల్ […]
రియాలిటీ షో బిగ్ బాస్.. నాన్ స్టాప్ ఓటీటీలో మొదటివారం ఎలిమినేషన్ జరిగిపోయింది. ఈ క్రమంలో సీనియర్ కంటెస్టెంట్ ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చింది. అయితే.. ఫస్ట్ వీక్ లోనే సీనియర్స్ 5, జూనియర్స్ 2 ఎలిమినేషన్స్ కి నామినేట్ అయ్యారు. జూనియర్స్ లో ఉన్నటువంటి ఆర్జే చైతు, మిత్రాశర్మ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అందరికంటే ముందు ముమైత్ ఎలిమినేట్ అవ్వడం గమనార్హం. అసలు బిగ్ బాస్ […]
బిగ్ బాస్ ఓటిటి సీజన్ మొదలైన కొద్ది రోజులకే కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా తమ బలహీనతలను బయట పెడుతున్నారు. వాటిని బేస్ చేసుకొని మిగతా కంటెస్టెంట్స్ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఆడేసుకుంటున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు ఓటిటిలో పాతవాళ్లు, కొత్తవాళ్లు ఉండేసరికి.. పాతవాళ్లను గత సీజన్స్ గురించి ప్రస్తావించి ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో హౌస్ లో ఎప్పుడూ డల్ గా కనిపించే అఖిల్ ని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇటీవలే ముమైత్ ఖాన్ – అఖిల్ మధ్య […]
‘బిగ్ బాస్ ఓటీటీ’ ఫుల్ జోష్ తో కొనసాగుతోంది. కాస్త బ్రేక్ పడినా మళ్లీ పట్టాలెక్కి పరుగులు పెడుతోంది. వారియర్స్ Vs ఛాలెంజర్స్ అని పేరు పెట్టిన విధంగానే ప్రతి విషయంలో వారు తెగ కొట్టేసుకుంటున్నారు. కాకపోతే తమ టీమ్ సభ్యులను బాగానే వెనకేసుకొస్తున్నా కూడా.. అవతలి వారిని మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా ఎండగట్టేస్తున్నారు. ఆ విషయంలో యాంకర్ శివ, ఆర్జే చైతు ముందుంటున్నారు. View this post on Instagram A post […]
బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎంత నటించినా.. నిజస్వరూపాలన్నీ కొద్ది రోజులకే బయటపడుతుంటాయి. ఎందుకంటే.. బిగ్ బాస్ దగ్గర నటించినా షో చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఈజీగా దొరికిపోతుంటారు. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటిటిషో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ షోలో పాతవాళ్లు, కొత్తవాళ్లు కలిపి 17 మంది పాల్గొన్నారు. బిగ్ బాస్ లో అడుగుపెట్టాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందేగా.. టాస్కులు మొదలవగానే పోటీ మొదలవుతుంది. ఆ వెనకే ఇగో, పాత కక్షలు […]
తెలుగులో బిగ్ బాస్ ఓటిటి హంగామా మొదలైంది. మొన్నటివరకు ఎదురుచూసిన ఈ షో ప్రారంభం కావడంతో ఎవరికి నచ్చిన కంటెస్టెంట్ లను వారు సపోర్ట్ చేసుకోవచ్చని బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా రెడీ అయిపోయారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలపాటు ప్రసారం అవుతున్న బిగ్ బాస్ షోలో పాత, కొత్త అంటూ మొత్తం 17 మంది పాల్గొన్నారు. అందులో పాతవాళ్లను వారియర్స్ గా, కొత్తవాళ్లను ఛాలెంజర్స్ గా డివైడ్ చేశారు. ఇక బిగ్ […]