SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » bigg boss telugu ott » Anchor Shiva Warned By Police For Making Unauthorised Ryali On The Roads

Anchor Shiva: బిగ్‌ బాస్‌ ఫేమ్‌ యాంకర్‌ శివకు క్లాస్‌ పీకిన పోలీసులు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Mon - 23 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Anchor Shiva: బిగ్‌ బాస్‌ ఫేమ్‌ యాంకర్‌ శివకు క్లాస్‌ పీకిన పోలీసులు!

యాంకర్‌ శివ.. కాంట్రవర్సీ శివ నుంచి బిగ్‌ బాస్‌ నాన్‌ స్టాప్‌ సీజన్‌ తో సూపర్‌ కూల్‌ శివగా పేరు సంపాదించుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్‌, సపోర్ట్ లేకుండా బిగ్ బాస్‌ ఓటీటీలో టాప్‌ 3 ప్లేస్‌ కు చేరుకున్నాడు. అంతేకాకుండా బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 6కి కూడా ఛాన్స్‌ కొట్టేశాడు. బిగ్‌ బాస్‌ తో యాంకర్‌ శివ అంటే ఏంటో ప్రేక్షకులు తెలుసుకున్నారు. యూట్యూబ్‌ లో కేవలం వైరల్‌ కావడం కోసం మాత్రమే శివ అలాంటి ఇంటర్వ్యూలు చేస్తాడని గ్రహించారు. అంతేకాకుండా బిగ్‌ బాస్‌ తర్వాత యాంకర్ శివకు మంచి ఫాలోయింగ్‌, ఫ్యాన్‌ బేస్‌ కూడా పెరిగింది. అయితే ప్రస్తుతం యాంకర్ శివపై ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

అదేంటంటే.. యాంకర్ శివకు పోలీసులు క్లాస్‌ పీకారంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్‌ బాస్‌ నాన్‌ స్టాప్‌ గ్రాండ్‌ ఫినాలే రోజు యాంకర్‌ శివ కారులో తన అభిమానులకు అభివాదం చేసుకుంటూ రోడ్డుపై ర్యాలీగా వచ్చాడు. శివను చూడగానే అతని అభిమానులు ఒక్కసారిగా కారుకు అడ్డంగా వచ్చేశారు. కారులోంచి పైకి వచ్చి శివ అందరినీ పలకరించాడు. ఆ క్రమంలో రోడ్డుపై మొత్తం ట్రాఫిక్‌ జామ్ అయిపోయింది.

 

Join Our Whatsapp Channel
View this post on Instagram

 

A post shared by Anchor shiva (@anchorshiva)

ఆ తర్వాత పోలీసులు అక్కడకు చేరుకుని శివకు క్లాస్‌ పీకినట్లు చెబుతున్నారు. అలా అనుమతి లేకుండా ర్యాలీలు చేయడం, కారులో పైకి వచ్చి రోడ్డుపై తిరగడం నేరం అని చెప్పారు. వారి వల్ల రోడ్డుపై ట్రాఫిక్‌ జామ్ అవుతోందని కారులో కూర్చొని వెళ్లిపోవాలని సూచించారు. వెంటనే శివ కారులో కూర్చొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Anchor shiva (@anchorshiva)

నిజానికి ప్రతి బిగ్ బాస్‌ సీజన్‌ లో ఇలాంటి అనధికారిక ర్యాలీలు జరుగుతూనే ఉంటాయి. అందరూ కార్లపైకి వచ్చి తమ అభిమానులకు అభివాదం చేయడం, వారిని పలకరించడం చేస్తుంటారు. ఈ సీజన్లోనూ అంతా అదే పని చేశారు. కాకపోతే యాంకర్‌ శివ మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాడు. యాంకర్‌ శివ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Anchor shiva (@anchorshiva)

  • ఇదీ చదవండి: పవన్ కొడుకులో ఎవరికీ తెలియని మరో టాలెంట్‌.. ఈసారి పియానోతో..!
  • ఇదీ చదవండి: CM జగన్‌ పై RRR మూవీ ట్విట్టర్‌ అడ్మిన్‌ సెటైర్లు.. వైరల్‌ అవుతున్న ట్వీట్‌!

Tags :

  • Anchor Shiva
  • Bigg Boss Telugu OTT
  • Bindu Madhavi
  • hyderabad police
Read Today's Latest bigg boss telugu ottNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రంగారెడ్డిలో రూ. 6.78 కోట్ల నకిలీ కరెన్సీ ముఠా అరెస్ట్

హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

    హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • NO చెప్పారా.. మీ ఖాతా ఖాళీ.. సీపీ సజ్జనార్ హెచ్చరిక

    వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

  • రూ.500 అవసరం పడిందా.. ఒక ప్రాణం పోయినట్లే! ఎవరీ ప్రవీణ్​?

    రూ.500 అవసరం పడిందా.. ఒక ప్రాణం పోయినట్లే! ఎవరీ ప్రవీణ్​?

  • తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బ్యాడ్ న్యూస్!

    తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బ్యాడ్ న్యూస్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రామాయణంలో సీతగా సాయి పల్లవి.. మేకప్ లేకుండానే దైవిక అందం.. నటనకు ఫిదా అవుతున్న నెటిజన్లు!

  • ట్రంప్ అహంకారానికి అమెరికా ప్రజల చెక్..! మధ్యంతర ఎన్నికల్లో ఘోర పరాజయం..!

  • మురసు తుపాను బీభత్సం.. వరదల్లో చిక్కుకున్న గ్రామాలు.. ఐదుగురు మృతి!

  • దీపావళికి ముందే బంగారం ధరల షాక్.. ఒక్కరోజే రూ.3,220 పెరుగుదల!

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • జాలర్లను కాపాడబోయి వరదలో చిక్కుకున్న SDRF సిబ్బంది.. 11 మంది క్షేమం!

  • రాప్తాడు బాలికకు ఊరట.. ఆర్థోపెడిక్ సర్జరీ సక్సెస్.. లోకేశ్ కీలక ప్రకటన!

Most viewed

  • హైదరాబాద్‌లో భారీ నకిలీ కరెన్సీ ముఠా పట్టివేత.. రూ.6.78 కోట్ల నోట్లు సీజ్!

  • రాప్తాడు రంపం దాడి కేసులో మరో కోణం.. వెలుగులోకి సంచలన నిజాలు

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • హైదరాబాద్ లో దారుణం.. మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి

  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్ల నిరసన.. రోడ్లపై నీరు పారబోసి ఆందోళన!

  • మురసు తుఫాన్ బీభత్సం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 16 విమానాలు రద్దు!

  • అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. పియా దండియా ఘన విజయం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam